ఎస్.బి.ఐ లైఫ్ - స్మార్ట్ స్వాధన్ ప్లస్ | జీవిత బీమా పొదుపు ప్లాన్‌లు
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ స్వధన్ ప్లస్

UIN: 111N104V03

ఉత్పత్తి కోడ్: 1Z

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ స్వధన్ ప్లస్

ప్రీమియం తిరిగిపొంది
మీ జీవిత ప్రయాణానికి
మరింత ఆనందాన్ని అందించండి.

ఒక వ్యక్తిగత, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్, ప్రీమియం తిరిగి పొందే పొదుపుల ఉత్పతి

జీవితంలో, మీ ఆత్మీయులకు ఎక్కువ సంతోషాలు మరియు భద్రత సమకూర్చాలని తపన పడుతుంటారు. ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ స్వధన్ ప్లస్‌తో, మీ లక్ష్యాలను సాధించుకునేందుకు ధృఢమైన పునాది వేసుకోండి. ఇది మీ కుటుంబానికి భద్రత కలిగిస్తూ, మీ ప్రీమియం తిరిగి అందిస్తుంది.

కీలకమైన లాభాలు :
  • అందుబాటైన ప్రీమియంతో జీవిత భద్రత
  • మేచ్యురిటి లాభంగా చెల్లించిన మొత్తం ప్రీమియమ్స్‌^ యొక్క 100% తిరిగిపొందడం
  • పాలసీ వ్యవధి మరియు ప్రీమియం చెల్లింపు ఎంపికలను ఎంచుకునే సౌలభ్యం.

^ ఏదైనా అదనపు ప్రీమియం మరియు వర్తించే పన్నుల మినహాయింపుతో, చెల్లించిన మొత్తం ప్రీమియమ్స్ స్వీకరించిన మొత్తం ప్రీమియమ్స్‌కి సమానం.

ముఖ్య అంశాలు

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ స్వధన్ ప్లస్

ప్రీమియం వాపసుతో వ్యక్తిగత నాన్-లింకెడ్ నాన్-పార్టిసపేటింగ్ టర్మ్ ఎస్యూరెన్స్ ప్లాన్

plan profile

33 సంవత్సరాల వృత్తి నిపుణులు ఆలీ తన కుటుంబ ఆర్థిక స్వతంత్రాన్ని పటిష్టం చేసుకున్నారు. మరియు జీవితం అనుకున్నట్లయితే సాగినట్లయితే, అతను 100% తన ప్రీమియం వాపసు లభిస్తుందని తెలుసుకుని మరింత ఆనందంగా జీవిస్తున్నారు.

ఈ ప్లాన్ నుండి మీరు పొందే ప్రయోజనాలను చూడటానికి ఫారమ్ ఫీల్డ్‌ను పూరించండి.

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

A little information about the premium options...

Plan Type

Premium Frequency


Let's finalize the policy duration you are comfortable with...

Policy Term

10 30

Premium Payment Term

Sum Assured

5 Lakhs 250000000

Channel Type


Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Payment Term


Policy Term

Policy Term


maturity benefits

Maturity Benefit

Give a Missed Call

ప్రత్యేకతలు

  • జీవిత బీమా భద్రత
  • మేచ్యురిటి నాడు చెల్లించిన^ మొత్తం ప్రీమియంలు 100 % తిరిగి పొందటం
  • క్రమబద్ధమైన, పరిమితమైన లేదా ఏకైక ప్రీమియమ్స్ మరియు పాలసీ వ్యవధిని ఎంచుకునే ఎంపిక
  • సంక్షిప్త దరఖాస్తు ప్రక్రియ

ప్రయోజనాలు

భద్రత
  • జీవిత భద్రతతో మీ కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి
విశ్వసనీయత
  • మేచ్యురిటి నాడు మీరు చెల్లించిన^ పూర్తి ప్రీమియమ్స్ తిరిగి పొందె హామీ
సౌలభ్యం
  • మీ పాలసీ వ్యవధిని మరియు మీ అవసరాల ప్రకారం ప్రీమియం చెల్లించే వ్యవధిని నిర్ణయించుకునే స్వేచ్ఛ
సరళత్వం
  • సులభతరం చేయబడిన ప్రతిపాదన ఫారంతో అవరోధం లేని నమోదు ప్రక్రియతో ఆనందాన్ని పొందండి.
పొందండి పన్ను లాభాలు^^
^ఏదైనా అదనపు ప్రీమియం మరియు వర్తించే పన్నుల మినహాయింపుతో, చెల్లించిన మొత్తం ప్రీమియమ్స్ స్వీకరించిన మొత్తం ప్రీమియమ్స్‌కి సమానం.

మేచ్యురిటి లాభం (అమలులోవున్న పాలసీలకు):

మేచ్యురిటి వరకు జీవిత బీమా తీసుకున్నవారు బతికి ఉంటే, పాలసీ వ్యవధి కొనసాగుతున్నప్పుడు చెల్లించిన పూర్తి ప్రీమియమ్స్ యొక్క 100% ఏకమొత్తంలో చెల్లించడం జరుగుతుంది.

 

మృత్యువు లాభం (అమలులోవున్న పాలసీలకు):

దురదృష్టవశాత్తున జీవిత బీమా తీసుకున్నవారు మరణిస్తే, మరణంపై హామీ ఇవ్వబడిన మొత్తం లబ్ధిదారునికి చెల్లించబడుతుంది.

మృత్యువు నాటి బీమారాశి:
ఏకైక ప్రీమియం (ఎస్‌పి) పాలసీల కోసం:  (మూల బీమా రాశి#  లేదా ఏకైక ప్రీమియం యొక్క 1.25 రేట్లు) అధికం.

 

పరిమితమైన ప్రీమియం చెల్లింపు వ్యవధి (ఎల్‌పిపిటి)/క్రమబద్ధమైన ప్రీమియం (ఆర్‌పి) పాలసీలకు:(మూల బీమా రాశి# లేదా వార్షిక ప్రీమియం## యొక్క 10 రేట్లు లేదా  మృత్యువు తేది నాటికి స్వీకరించిన మొత్తం ప్రీమియం యొక్క 105%) అంతకంటే అధికం


ఈ ఉత్పత్తి కింద వేచివుండే సమయం ఉండదు. పాలసీ వ్యవధంతా జీవిత భద్రత లాభం ఒకే విధంగా ఉంటుంది (పైన పేర్కొన్న విధంగా)

దీని అర్థం,

 

#మూల బీమా రాశి అనేది పాలసీ ప్రారంభంలో పాలసీదారు ఎంచుకున్న ఖచ్చితమైన లాభం మొత్తం.

 

##వార్షిక ప్రీమియం అనేది పాలసీదారు ఎంచుకున్న పాలసీ సంవత్సరంలో చెల్లించవలసిన ప్రీమియం. ఇది వర్తించే పన్నులు అండర్ రైటింగ్ అదనపు ప్రీమియమ్స్ మరియు ఏదైనా ఉంటే, మోడల్ ప్రీమియమ్స్ కొరకు లోడింగ్ మినహాయింపుతో ఉంటుంది.

ఎస్‌బిఐ లైఫ్‌ - స్మార్ట్ స్వధన్ ప్లస్కి సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లను శ్రద్ధగా చదవండి.

null
*ఈ దస్తావేజులో పేర్కొన్న వయసు ప్రతిపాదన తేది నాటి చివరి పుట్టినరోజు వయసు.
**నెలసరి పద్ధతిలో అయితే, 3 నెలల వరకు ప్రీమియం ముందుగానే చెల్లించాలి. పునరుద్ధరణ ప్రీమియం చెల్లింపులను ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ECS) లేదా నిర్ధిష్టమైన సూచనల ద్వారా (ప్రీమియం నేరుగా బ్యాంక్ అకౌంట్ డెబిట్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా) మాత్రమే చెల్లించాలి. నెలవారీ సేలరీ సేవింగ్ స్కీమ్ (SSS) కోసం, ముందుగా 2 నెలల ప్రీమియం చెల్లించాలి మరియు పునరుద్ధరణ ప్రీమియం జీతం కోతల ద్వారా మాత్రమే అనుమతించబడుతుంది.

1Z/ver1/12/23/WEB/TEL

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

^^పన్ను ప్రయోజనాలు:
పన్ను లాభాలు ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం ఉంటాయి మరియు ఎప్పటికప్పుడు మార్పుకు లోబడి ఉంటాయి. మరింత సమాచారం కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.

కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి.