Our individual claim settlement ratio is 95.03%**
ఎస్బిఐ లైఫ్ - ఈషిల్డ్ నెక్స్‌ట్ తో, మీ ఫైనాన్శియల్ ఇమ్మునిటీకి శక్తిని సమకూర్చండి. ఇది నవతరం భద్రత ప్లాన్ దీనిని మీ ప్రస్తుత అవసరాలను మాత్రమే కాకుండా, జీవితం గడిచేకొద్ది మారుతున్న మీ బాధ్యతల పట్ల శ్రద్ధ చూపేందుకు ఆలోచించి మరీ రూపొందించడం జరిగింది.
ఇప్పుడు మీరు సులభమైన 3-పద్ధతుల ఆన్‌లైన్ కొనుగోలు ప్రక్రియతో యూలిప్ లాభాన్ని పొందవచ్చు. ఎస్‌బిఐ లైఫ్ - ఈ-వెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీ కుటుంబానికి భవిష్యత్తు భద్రత అందించడంతో పాటు ఐశ్వర్యాభివృద్ధిని కూడా అందిస్తుంది.
ఎస్బిఐ లైఫ్ - రిటైర్ స్మార్ట్ తో మీ పెట్టుబడులను మార్కెట్ అస్థిరతను ఎదుర్కొనేలా చేసి హామీపూరిత లాభాన్ని పొందండి. మీరు సంపాదిస్తున్న సంవత్సరాలలో క్రమబద్ధమైన పెట్టుబడులతో పదవీవిరమణ మూలధనాన్ని ఏర్పాటు చేసుకొని మీ భవిష్యత్తుకు భద్రత కలిగించుకోండి.
జీవితంలోని కొన్ని చిన్న చిన్న విషయాలు ప్రతి క్షణాన్ని ఆనందంలో ముంచెత్తుతాయి. ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ప్లాటినా ప్లస్ తో అదనపు సంతోషాలు మరియు అదనపు విజయాలకు హామీ కలిగివుండండి, ఇది మీరు ముందుకు సాగిపోతూ మరియు కాస్తంత అదనంగా జీవితాన్ని గడిపేందుకు, సుదీర్ఘ వ్యవధికి క్రమబద్ధమైన హామీపూరిత ఆదాయాన్ని అందిస్తుంది.
ఎస్బిఐ లైఫ్ - స్మార్ట్ ఎన్యుటి ప్లస్ అందించే క్రమబద్ధమైన హామీపూరిత ఆదాయంతో ఒత్తిడి-రహితమైన పదవీవిరమణను పొందండి. ఇదో ఎన్యుటి ప్లాన్, ఇది తక్షణ మరియు వాయిదా ఎన్యుటి ఎంపికలు రెండింటిని అందిస్తుంది, ఇంకా ఇది అందించే సంయుక్త జీవిత ఎంపికలు మీ ఆత్మీయులకు ఆర్థిక భద్రత కలిగించి, మరోవైపు మీకు ప్రశాంతమైన పదవీవిరమణ జీవితాన్ని అందిస్తాయి.
ఎస్బిఐ లైఫ్-స్మార్ట్ ప్లాటినా అశ్యూర్, ఇది ఒక వ్యక్తిగత, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, లైఫ్ ఎండోమెంట్ అశ్యూరెన్స్ సేవింగ్స్ఉత్పత్తి, ఇది పరిమిత వ్యవధికి ప్రీమియంల చెల్లింపుల లాభాలతో ఖచ్చితమైన రాబడులకు హామీ ఇస్తుంది.
ఇప్పుడు పొందండి భద్రత మరియు సంరక్షణ మీ కుటుంబం కోసం, అందుబాటైన ధరకే ప్రమాణిత వ్యవధి ప్లాన్ తో. ఎస్‌బిఐ లైఫ్ - సరళ్ జీవన్ బీమా ప్యూర్ వ్యవధి ప్లాన్, ఏదైనా అనూహ్యమైన సంఘటన తలెత్తుతే, మీ కుటుంబానికి ఆర్థిక భద్రత అందించేలా చూస్తుంది.
ఎస్బిఐ లైఫ్-సంపూర్ణ క్యాన్సర్ సురక్ష విస్తృత ప్రయోజనాలను పొంది మరియు మీరు సొంతంగా క్యాన్సర్‌ని ఓడించేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండండి. ఆన్‌లైన్ కొనుగోలు చేసి మరియు ప్రీమియం పైన 5% డిస్కౌంట్ పొందండి.
రేపటి లాభాలను పండించుకునేందుకు నేడే యూనిట్ అనుసంధానమైన బీమా ప్లాన్ లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. ఎస్బిఐ లైఫ్- స్మార్ట్ వెల్త్ బిల్డర్ తో ఒకటి లేదా ఎన్నో పెట్టుబడి ఫండ్స్ లో పెట్టుబడి పెట్టి పెంపొందించుకునే లాభాల అవకాశాన్ని పొందండి.
ఎస్బిఐ లైఫ్-స్మార్ట్ ఇన్స్యూర్‌వెల్త్ ప్లస్ ప్లాన్ క్రమశిక్షణతో కూడిన పొదుపులు, మరియు క్రమబద్ధమైన నెలనెల విథ్‌డ్రాహల్‌తో ఐశ్వార్యాభివృద్ధిని అందించే జీవిత బీమా భద్రతను అందిస్తుంది. తెలివైన ఎంపిక కింద 3 పెట్టుబడి వ్యూహాలు మరియు 9 విస్తరించిన ఫండ్స్ ఎంపికలను ఎంచుకోండి.
వయసు పెరిగే కొద్ది, మీ చిన్నారి సాధ్యపరుచుకోవాలనుకునే కేరియర్ కలలు కంటుంటారు మరియు అలాంటి ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు పాలకులైన మీ వైపుకు చూస్తుంటారు. మీ ప్రతి కలను సాకారం చేసుకోండి ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఛాంప్ ఇన్సూరెన్స్ తో వారు 18 సంవత్సరాల వయసు చేరుకోగానే వారి భవిష్యత్తు విద్యాభ్యాసం లాభాలను సమకూర్చుతుంది.
ఎస్బిఐ లైఫ్ - న్యూ స్మార్ట్ సమృద్ధి అనూహ్యమైన సంఘటన తలెత్తుతే మీ కుటుంబానికి అందిస్తుంది రక్షణ భద్రత మరియు మీ పొదుపుల అలవాటుకు హామీపూరిత జమాలు^
**Calculated for the financial year 2018-19