ఒంటరిగా ఉన్నవారికోసము జీవిత బీమా పాలసీ | ఎస్బిఐ లైఫ్
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

బీమా గురించి తెలుసుకోండి

WE ARE HERE FOR YOU !

మీరు ఎల్లప్పుడూ కలలు కన్న జీవితాన్ని ఏర్పర్చుకోవడానికి మీ మొదటి అడుగు వేయండి

మీరు యవ్వనంలో, అవివాహితులుగా ఉన్నప్పుడు జీవితంలో అనేక ఆశలు మరియు అవకాశాలు ఉంటాయి మరియు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఆస్వాదిస్తారు. ఈ సమయంలో మీరు బీమాకు ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వరు. కాని, మీరు ఎలాంటి ఆర్థిక ఒత్తిళ్లు లేకుండా మీ జీవన లక్ష్యాలను సాధించాలని భావించినట్లయితే, ఇది బీమాలో పెట్టుబడి పెట్టాల్సిన సరైన సమయం.

మీ ఆర్థిక ప్రణాళికను ప్రారంభించడానికి బీమా ప్లాన్‌ల కోసం చూస్తున్నారా?

కొన్ని ప్లాన్‌లు ఇక్కడ పేర్కొన్నాము

మంచి ఆదా నిల్వ కోసం పిన్న వయస్సులోనే ప్రారంభించండి

మీరు పిన్నవయస్సులో ఆరోగ్యంగా ఉంటే, మీ బీమా ప్రీమియం తక్కువగా ఉంటుంది. పిన్నవయస్సులోనే ప్రారంభించడం ద్వారా, మీరు దీర్ఘకాలంలో ప్రీమియంపై అత్యధిక మొత్తంలో ఆదా చేస్తారు

ఆదా చేయడంలో స్వీయ క్రమబద్ధతను పొందండి

మీరు బీమా ప్లాన్‌ను తీసుకున్నట్లయితే, మీరు క్రమబద్ధతతో కూడిన ఆదా అభిరుచిని కూడా అలవాటు చేసుకుంటారు.

నగదు సేకరణలో మీ వయస్సుతో ప్రయోజనం పొందండి

మీ ప్రమాదాలను తట్టుకునే అవకాశాలు ఆధారంగా, మీరు మీకు తగిన బీమా ప్లాన్ ఎంచుకోవాలి మరియు మీ పిన్నవయస్సు కారణంగా, మీరు త్వరగా ప్రారంభించడం వలన సంభవించే సేకరణ ద్వారా పొందవచ్చు

పన్ను ప్రయోజనాలు పొందండి

మీరు 1961 ఆదాయ పన్ను చట్టం ప్రకారం వర్తించే నియమాల ఆధారంగా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు

మీ తల్లిదండ్రుల భవిష్యత్తును భద్రత అందించండి

మీకు ఏమైనా జరిగినట్లయితే, మీ తల్లిదండ్రులు మరియు మీపై ఆధారపడే వ్యక్తుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా, మీ తల్లిదండ్రులు మీకు గల విద్యార్థి రుణం, వాహన రుణం లేదా గృహ రుణం వంటి రుణాలకు సులభంగా చెల్లించగలరు

మీ కీలక ఆర్థిక లక్ష్యాలు

 

1 Security for parents/dependents

తల్లిదండ్రులు/మీపై ఆధారపడే వ్యక్తుల కోసం భద్రత

 

2 Buying A House

ఇల్లు కొనడం

 

3 Marriage-related expenses

వివాహ సంబంధిత ఖర్చులు

 

4 Paying off Your Debts

మీ రుణాలకు చెల్లించండి

మీ అవసరాలకు తగిన ఎస్‌బిఐ జీవిత బీమా ప్లాన్‌లు

SBI Life Smart Shield

  • Level Term Assurance
  • Increasing Term Assurance @ 5%
  • Tax Benefits

ఎస్‌బిఐ లైఫ్ స్మార్ట్ పవర్ ఇన్స్యూరెన్స్

  • మెచ్యూరిటీ లబ్ది
  • మరణానంతర లబ్ది
  • పన్ను ప్రయోజనాలు

ఎస్‌బిఐ లైఫ్ స్మార్ట్ మనీ బ్యాక్ గోల్డ్

  • సర్వైవల్ లబ్ది
  • మరణానంతర లబ్ది
  • పన్ను ప్రయోజనాలు

ఎస్‌బిఐ లైఫ్ స్మార్ట్ వెల్త్ బిల్డర్

  • మెచ్యూరిటీ లబ్ది
  • మరణానంతర లబ్ది
  • పన్ను ప్రయోజనాలు

ఎస్‌బిఐ లైఫ్ శుభ్ నివేష్

  • మెచ్యూరిటీ లబ్ది
  • మరణానంతర లబ్ది
  • పన్ను ప్రయోజనాలు

ఎస్‌బిఐ లైఫ్ స్మార్ట్ ఉమెన్ అడ్వాంటేజ్

  • మెచ్యూరిటీ లబ్ధి (అమలులో ఉన్న పాలసీలకు)
  • మరణానంతర లబ్ధి (అమలులో ఉన్న పాలసీలకు)
  • తీవ్ర అనారోగ్య ప్రయోజనం (అమలులో ఉన్న పాలసీల కోసం)
  • పన్ను ప్రయోజనాలు
ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.
అనుబంధాంశాలు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి అనుబంధాంశ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

*పన్ను ప్రయోజనాలు:
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.