UIN: 111N171V01
Product Code: 3G
Smart Platina Supreme - Guaranteed Long Term Income Savings Plan
Name of Life assured:
DOB:
Gender:
Male Female Third GenderStaff:
Yes NoSum Assured
Premium frequency
Premium amount
(excluding taxes)
Premium Payment Term
Policy Term
$ఏకమొత్తం రూపంలో భవిష్యత్తు లాభాలను (భవిష్యత్తు హామీపూరిత ఆదాయం మరియు చెల్లించిన పూర్తి ప్రీమియం యొక్క 110%) తగ్గింపు విలువతో పొందే ఎంపిక.
^ప్రారంభంలో లేదా ఎంచుకున్న ఆదాయం ఫ్రీక్వెన్సీ ముగింపులో పాలసీదారుకు హామీపూరిత ఆదాయం పొందే ఎంపిక ఉంటుంది.
#దీనిలో, ప్రత్యేకంగా తీసుకున్న ఏదైనా అదనపు ప్రీమియం మరియు పన్నుల మినహాయింపుతో, చెల్లించిన అన్ని ప్రీమియమ్స్ అంటే ప్రాథమిక ఉత్పత్తి కింద చెల్లించిన అన్ని ప్రీమియమ్స్ మొత్తం..
*ఎస్‌బిఐ లైఫ్ - ఏక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ (UIN: 111B041V01), ఎంపిక ఏ: ఏక్సిడెంటల్ డెథ్ బెనిఫిట్ (ADB), ఎంపిక బి: ఏక్సిడెంటల్ పార్షియల్ పెర్మనెంట్ డిజెబిలిటీ బెనిఫిట్ (APPD).
^మెచ్యూరిటీకి 3 నెలల ముందు, పాలసీదారు కంపెనీకి తెలియజేసి, ఎంచుకున్న ఆదాయం చెల్లింపు ఫ్రీక్వెన్సీ ప్రారంభంలో హామీపూరిత ఆదాయాన్ని ఎంచుకునే ఎంపిక ఉంటుంది. ప్రారంభంలో చెల్లించే హామీపూరిత ఆదాయం, హామీపూరిత ఆదాయం X ఎంచుకున్న ఆదాయం చెల్లింపు ఫ్రీక్వెన్సీ ప్రకారం శాతం (అది సంవత్సరానికి = 93%,
ఆరు -నెలలకు = 97%, మూడు నెలలకు = 98% మరియు నెలనెలకు = 99%).
#దీనిలో, ప్రత్యేకంగా తీసుకున్న ఏదైనా అదనపు ప్రీమియం మరియు పన్నుల మినహాయింపుతో, చెల్లించిన అన్ని ప్రీమియమ్స్ అంటే ప్రాథమిక ఉత్పత్తి కింద చెల్లించిన అన్ని ప్రీమియమ్స్ మొత్తం.
**తగ్గింపు విలువని వార్షిక తగ్గింపు ధర ప్రకారం లెక్కించడం జరుగుతుంది, దీనిలో తగ్గింపు ధర ఏప్రిల్ 1టి నాడు ప్రతి ఆర్థిక సంవత్సరం, ఇంకా 50 ప్రాథమిక పాయింట్స్ ప్రకారం వర్తించే జి-సెక్ ధర తగ్గింపు ధర 30- సంవత్సరాలు.
దీనిలో, అంశం 1 భవిష్యత్తు హామీపూరిత ఆదాయానికి తగ్గింపు అంశం. అంశం 2 చెల్లింపు వ్యవధి ముగింపులో చెల్లించబడే మొత్తం ప్రీమియం యొక్క 110% తగ్గింపు అంశం.
పెంపొందే హామీపూరిత ఆదాయం ఎంపిక కోసం, చెల్లింపు వ్యవధి మొదటి సంవత్సరం వార్షిక హామీపూరిత ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.
ఈ అంశాలు పాలసీ వ్యవధి, హామీపూరిత ఆదాయం ఎంపిక, చెల్లింపు వ్యవధి మరియు క్లెయిం చేసిన పాలసీ సంవత్సరం పైన ఆధారపడి ఉంటాయి.
^వార్షిక ప్రీమియం అంటే, పన్నులు, అండర్‌వ్రైటింగ్ ఎక్సట్ర్ ప్రీమియమ్స్ మరియు మోడల్ ప్రీమియం లోడింగ్ మినహా, ఒక సంవత్సరంలో పాలసీదారు ఎంచుకున్న చెల్లించవలసిన ప్రీమియ మొత్తం.
#ప్రత్యేకంగా తీసుకున్న ఏదైనా అదనపు ప్రీమియం మరియు పన్నుల మినహాయింపుతో, చెల్లించిన అన్ని ప్రీమియమ్స్ అంటే ప్రాథమిక ఉత్పత్తి కింద చెల్లించిన అన్ని ప్రీమియమ్స్ మొత్తం.
~ప్రత్యేకంగా తీసుకున్న ఏదైనా అదనపు ప్రీమియం మరియు పన్నుల మినహాయింపుతో, పాలసీ వ్యవధిలో చెల్లించిన అన్ని ప్రీమియమ్స్ మొత్తం అంటే ప్రాథమిక ఉత్పత్తి కింద చెల్లించిన అన్ని ప్రీమియమ్స్ మొత్తం.
3G/ver1/12/24/WEB/TEL