UIN: 111L146V01
Product Code: 3S
Unit Linked, Non Participating Insurance plan
Name:
DOB:
Gender:
Male Female Third GenderStaff:
Yes No
Sum Assured
Premium frequency
Premium amount
Premium Payment Term
Policy Term
Maturity Benefit
At assumed rate of returns** @ 4%అమలులో ఉన్న పాలసీలకు మాత్రమె వరిస్తుంది:
అమలులో ఉన్న పాలసీలకు మాత్రమె వరిస్తుంది:
గోల్డ్ ఎంపిక: మత్యువు క్లెయిం సూచన తేది నాటి ఫండ్ విలువ లేదా బీమా రాశి నుంచి వర్తించగల పాక్షికంగా విడిపించుకున్నవి తీసేస్తే వచ్చే మొత్తం* లేదా మత్యువు తేది నాటికి స్వీకరించిన మొత్తం ప్రీమియమ్స్ యొక్క 105% నుంచి వచ్చే మొత్తం*లలో అధికం.
*వర్తించే పాక్షికంగా విడిపించుకునేవి అనేది జీవిత బీమాదారు తక్షణ మృత్యువుకు ముందు కనీసం 2 సంవత్సరాలలో ఏదైనా ఉంటే దాని పాక్షిక విడిపింపులకు సమానం.
^చెల్లించిన పూర్తి ప్రీమియమ్స్ అంటే, మూల ఉత్పత్తిలో, ఏవైనా ఉంటే టాప్-అప్ ప్రీమియంతో పాటు స్వీకరించిన అన్ని ప్రీమియమ్స్.
ప్లాటినం ఎంపిక కోసం: (క్లెయిం సూచన తేది నాటి ఫండ్ విలువ ఇంకా బీమా రాశి) లేదా మత్యువు తేది నాటికి స్వీకరించిన మొత్తం ప్రీమియమ్స్ యొక్క 105%లలో అధికమైనది.
దుర్ఘటన మత్యువు మరియు దుర్ఘటన పూర్తి మరియు శాశ్వత వైకల్యం (దుర్ఘటన లాభం):
దుర్ఘటన మత్యువు లేదా దుర్ఘటన టిపిడికి అదనపు లాభాన్ని అందిస్తుంది
మత్యువు లాభాన్ని ఏకమొత్తంగా లేదా సెటిల్‌మెంట్ ఎంపికగా తీసుకోవడం
సెటిల్‌మెంట్ ఎంపిక: నామిని లేదా లాభానికి అర్హులకు లేదా చట్టబద్ధమైన వారసులకు సెటిల్‌మెంట్* ఎంపిక కింద సంవత్సరానికి, ఆరు నెలలకు, మూడు నెలలకు లేదా నెలనెల అవసరమున్న ప్రకారం, మృత్యువు తేది నుంచి మృత్యువు లాభాలను 2 నుంచి 5 సంవత్సరాల వ్యవధిలో తీసుకునేందుకు ఎంచుకోవచ్చు.
3S/ver1/11/24/WEB/TEL