మీ చిన్నారి కలలను ఎంచుకునేందుకు వారికి స్వేచ్ఛను ఇవ్వండి ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ స్కాలర్ ప్లస్ తో ఇది అన్ని ప్రతికూల పరిస్థితులలో మార్కెట్ లింక్డ్ రాబడుల ద్వారా భద్రతతో కూడిన ఆర్థిక భవిష్యత్తును అందించేందుకు మూలధనాన్ని ఏర్పాటు చేసి మీ చిన్నారి కలలను సాకారం చేస్తుంది.
ఎస్‌బిఐ లైఫ్‌లో మాకు దీని గురించి తెలుసు, అందుకే సమర్పిస్తున్నాము ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఫ్యూచర్ స్టార్, ఇదో వ్యక్తిగతమైన, నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ పొదుపుల ఉత్పత్తి. ఈ ఉత్పత్తి మీ పొదుపులను పెంపొందించేందుకు బోనసులను మరియు మీ చిన్నారి ఆర్థిక భవిష్యత్తుకు భద్రత కలిగించేందుకు ఏకమొత్తంలో మెచ్యూరిటీ మొత్తాన్ని అందిస్తుంది.