జీవితంలోని కొన్ని చిన్న చిన్న విషయాలు ప్రతి క్షణాన్ని ఆనందంలో ముంచెత్తుతాయి. ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ప్లాటినా ప్లస్ తో అదనపు సంతోషాలు మరియు అదనపు విజయాలకు హామీ కలిగివుండండి, ఇది మీరు ముందుకు సాగిపోతూ మరియు కాస్తంత అదనంగా జీవితాన్ని గడిపేందుకు, సుదీర్ఘ వ్యవధికి క్రమబద్ధమైన హామీపూరిత ఆదాయాన్ని అందిస్తుంది.
ఎస్బిఐ లైఫ్-స్మార్ట్ ప్లాటినా అశ్యూర్, ఇది ఒక వ్యక్తిగత, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, లైఫ్ ఎండోమెంట్ అశ్యూరెన్స్ సేవింగ్స్ఉత్పత్తి, ఇది పరిమిత వ్యవధికి ప్రీమియంల చెల్లింపుల లాభాలతో ఖచ్చితమైన రాబడులకు హామీ ఇస్తుంది.
ఎస్బిఐ లైఫ్ - న్యూ స్మార్ట్ సమృద్ధి అనూహ్యమైన సంఘటన తలెత్తుతే మీ కుటుంబానికి అందిస్తుంది రక్షణ భద్రత మరియు మీ పొదుపుల అలవాటుకు హామీపూరిత జమాలు^
బీమా భద్రతను పొంది, క్రమబద్ధమైన ఆదాయంతో శుభప్రదమైన ప్రారంభం చెయ్యండి. ఎస్‌బిఐ లైఫ్- శుభ్ నివేష్, ఒక లాభాలతో కూడిన ఎండోమెంట్ ఎస్యూరెన్స్ ప్లాన్ తో, ఇది ఒకే ప్లాన్ కింద అందిస్తుంది బీమా భద్రత, పొదుపులు మరియు ఆదాయం.