eWealth Plus | Online Unit Linked Insurance Plan | SBI Life Insurance
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - ఈ-వెల్త్ ప్లస్

UIN: 111L147V01

Product Code: 3R

play icon play icon
SBI life eWealth Plus - ULIP Plans

సులభమైన మార్గంలో
మీ సంపదను
పెంచే ఒక ప్లాన్‌.

Calculate Premium
ఒక వ్యక్తిగత, యూనిట్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్, సేవింగ్స్ ప్రాడక్ట్.
 
"ఒప్పందం మొదటి ఐదు సంవత్సరాలలో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు ఏవిధముగా నగదుగా (లిక్విడిటీ) అందించవు. ఐదో సంవత్సరం ముగింపు వరకు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులలో పెట్టిన డబ్బు పెట్టుబడులను పూర్తిగా లేదా పాక్షికంగా అప్పగించుకునే లేదా విడిపించుకునే వీలు పాలసీదారులకు ఉండదు"

యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను కొనుగోలు చేయకుండా గజిబిజిగా ఉన్న కొనుగోలు ప్రక్రియ మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుందా?

ఇప్పుడు మీరు సులభమైన 3-పద్ధతుల ఆన్‌లైన్ కొనుగోలు ప్రక్రియతో యూలిప్ లాభాన్ని పొందవచ్చు. ఎస్‌బిఐ లైఫ్ - ఈ-వెల్త్ ప్లస్ అనేది మీ కుటుంబానికి భవిష్యత్తు భద్రత అందించడంతో పాటు ఐశ్వర్యాభివృద్ధిని కూడా అందిస్తుంది.
ఈ ఐశ్వర్యాభివృద్ధి ప్లాన్ అందించనుంది - –
  • భద్రత - అనూహ్యమైన సంఘటన తలెత్తుతే మీ కుటుంబ అవసరాలను తీర్చే భద్రత
  • అందుబాటైన ధర - ప్రతి నెల రూ. 3000 వద్ద మొదలుకుని ప్రీమియంలతో
  • సౌలభ్యం - రెండు పెట్టుబడి వ్యూహాల మధ్య ఎంచుకోవడానికి
  • సులభమైనది - సులభంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
  • ధృవీకరణ - 6వ పాలసీ సంవత్సరం నుంచి పాక్షికంగా విడిపించుకోవడం

కేవలం కొన్ని క్లిక్స్‌తోనే, బీమా మరియు ఐశ్వర్యాభివృద్ధి వైపుకు మీ మొదటి అడుగు వేయండి.

ముఖ్యాంశాలు

SBI Life eWealth Plus Premium Details

non-participating Online Unit Linked Insurance plan

Buy Now

ప్రత్యేకతలు

  • జీవిత భద్రత
  • రెండు పెట్టుబడి వ్యూహాల ఎంపిక - గ్రోథ్ స్ట్రాటజీ మరియు యాక్టివ్ స్ట్రాటజీ
  • గ్రోథ్ స్ట్రాటజీ ప్రకారం ముందుగా నిర్ణయించిన శాతంలో ఆటోమేటిక్ ఆస్తి కేటాయింపు ప్రత్యేకత
  • యాక్టివ్ స్ట్రాటజీ కింద పన్నెండు యూనిట్ ఫండ్‌ల నుండి మీ స్వంత ఫండ్ కేటాయింపును ఎంచుకోండి
  • సులభతరం చేయబడిన 3 పద్ధతులు ఆన్‌లైన్ కొనుగోలు ప్రక్రియ
  • ఎలాంటి ప్రీమియం కేటాయింపు ఛార్జీ లేకుండా మాములు ప్రీమియం చెల్లింపులు
  • 6వ పాలసీ సంవత్సరం నుంచి పాక్షికంగా విడిపించుకోవడం

ప్రయోజనాలు

భద్రత

  • అనూహ్యమైన సంఘటన తలెత్తితే కుటుంబానికి ఆర్థిక స్వేఛ ఉండేలా జాగ్రత్త పడండి
  • మార్కెట్ హెచ్చుతగ్గులను ఎదుర్కొనేందుకు మీ ఫండ్స్ వాటంతటవే పునఃసమతుల్యపరచుకుంటాయి

సౌలభ్యం

  • మీ రిస్కు ఆకాంక్ష ప్రకారం మీకు నచ్చిన రెండు పెట్టుబడి వ్యూహాలలో పెట్టుబడి పెట్టండి

సులభత్వం

  • ఝంఝాట-రహితమైన ఆన్‌లైన్ కొనుగోలు ప్రక్రియ

అందుబాటైన ధర

  • ఎలాంటి ప్రీమియం కేటాయింపు ఛార్జీలు లేకుండా ప్రతి నెల అతి తక్కువ ప్రీమియం రూ. 3,000లతో మార్కెట్ అనుసంధానమైన రాబడులను పొందండి

ద్రవీకరణ

  • ఏవైనా అనూహ్యమైన ఖర్చులు తలెత్తుతే నిధిని సమకూర్చుకునేందుకు పాక్షికంగా విడిపించుకునే స్వేచ్ఛను పొందండి

పన్ను ప్రయోజనాలు పొందండి*

మెచ్యూరిటీ లాభం (అమలులో ఉన్న పాలసీలకు మాత్రమే వర్తిస్తుంది):

పాలసీ వ్యవధి పూర్తవ్వడంతో, ఫండ్ విలువను చెల్లించడం జరుగుతుంది.

 

మృత్యువు లాభం (అమలులో ఉన్న పాలసీలకు మాత్రమే వర్తిస్తుంది):

అత్యధికాన్ని (ఫండ్ విలువ, లాభానికి అర్హులకు కంపెనీకి మృత్యువు క్లెయిం సూచించిన తేదీ నాటి లేదా బీమా రాశి నుంచి #వర్తించే పాక్షికంగా విడిపించుకునేవి లేదా మృత్యువు తేదీ వరకు చెల్లించిన^ మొత్తం ప్రీమియమ్‌ల యొక్క 105%) లబ్ధిదారునికి చెల్లించడం జరుగుతుంది.

 

#వర్తించే పాక్షికంగా విడిపించుకునేవి అనేది జీవిత బీమాదారు తక్షణ మృత్యువుకు ముందు కనీసం 2 సంవత్సరాలలో ఏదైనా ఉంటే దాని పాక్షిక విడిపింపులకు సమానం.
^చెల్లించిన పూర్తి ప్రీమియమ్‌లు అంటే, మూల ఉత్పత్తిలో, ఏవైనా ఉంటే టాప్-అప్ ప్రీమియంతో పాటు స్వీకరించిన అన్ని ప్రీమియమ్‌లు.

ఎస్‌బిఐ లైఫ్‌ - ఈ-వెల్త్ ప్లస్-కి సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లను శ్రద్ధగా చదవండి.
SBI Life eWealth Premium Details
#వయసుకు సంబంధించిన అన్ని సూచికలు చివరి పుట్టిన రోజు నాటివి.
^వార్షిక ప్రీమియం అంటే ఏడాదికి చెల్లించవలసిన ప్రీమియం మొత్తం, దీనిలో మినహాయింపు ఉంటాయి పన్నులు, రైడర్ ప్రీమియమ్స్ మరియు ఏవైనా ఉంటే, రైడర్స్ పైన అండర్ టింగ్ అదనపు ప్రీమియం.

గమనిక:
ఒకవేళ జీవిత బీమా తీసుకున్నవారు చిన్నవారైతే, మెచ్యూరిటీ తేదీ వరకు జీవిత బీమా తీసుకున్నవారు పెద్దవారు అయ్యేలా అంచనా ప్రకారం పాలసీ వ్యవధిని ఎంచుకోవలసి ఉంటుంది.

3R/ver1/09/24/WEB/TEL

**రాబడులు @4% మరియు @8% ప్ర.సం. విధంగా ఊహించిన ధరలు, వర్తించిన అన్ని ఛార్జీలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఉదాహరణ సూచికలు మాత్రమే అని దయచేసి గమనించండి. వీటికి హామీ ఉండదు మరియు ఇవి రాబడులకు ఎగువ లేదా దిగువ పరిమితులు కావు. యూనిట్ అనుసంధానమైన జీవిత బీమా ఉత్పత్తులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను లేదా రాబడులను సూచించవు.

'ఫండ్ మేనేజ్‌మెంట్ ఛార్జీలు’ మొదలైన పలు ఛార్జీలు వసూలు చేస్తారు. మత్యువు ధర చార్జీలు మినహా అన్ని చార్జీలు వర్తించే నిబంధనల ప్రకారం సవరణలు లోబడి ఉంటాయి. ఛార్జీలు మరియు వాటి అమలు గురించి పూర్తి జాబితా కోసం, దయచేసి విక్రయాల కరపత్రాన్ని చూడండి.

యూనిట్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు, సంప్రదాయకమైన లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులకు భిన్నమైనవి మరియు మార్కేట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. యూనిట్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో చెల్లించిన ప్రీమియం, క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించిన పెట్టుబడి ప్రమాదాలకు లోబడి ఉంటాయి మరియు ఫండ్ యొక్క పనితీరు, క్యాపిటల్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను బట్టి, యూనిట్ల యొక్క ఎన్‌ఎవి పైకి వెళ్ళవచ్చు లేదా కిందకు రావచ్చు. బీమా చేసిన వారే అతని/ఆమె నిర్ణయానికి బాధ్యులు. ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క పేరు మరియు ఎస్‌బిఐ లైఫ్ – ఈ-వెల్త్ ప్లస్ అనేది యూనిట్ లింక్డ్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ యొక్క పేరు మాత్రమే గానీ, కాంట్రాక్ట్ యొక్క నాణ్యతను, దాని భవిష్యత్తులోని అవకాశాలను, రాబడులను ఏ విధంగానూ, సూచించవు. దయచేసి సంబంధిత ప్రమాదాలను, వర్తించే చార్జీలను మీ ఇన్సూరెన్స్ సలహాదారుని లేదా మధ్యవర్తి నుండి లేదా బీమా చేస్తున్న వారు ఇచ్చే పాలసీ పత్రం నుండి తెలుసుకోండి. ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను మరియు రాబడులను విధంగానూ సూచించవు. ఫండ్ గతంలోని కార్యచరణ భవిష్యత్తు కార్యచరణకు సూచిక కాదు. ఈ పాలసీ కింద చెల్లించే లాభాలు అన్ని సమయ సమయాలకు వర్తించే పన్ను చట్టాలు మరియు ఆర్థిక అంశాలకు లోబడి ఉంటాయి, వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారులను సంప్రదించండి.

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్క్ అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

*పన్ను ప్రయోజనాలు:
పన్ను లాభాలు, ఆదాయ పన్ను నియమాల ప్రకారం ఉంటాయి మరియు కాలానుగుణంగా మార్పునకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారుని సంప్రదించండి. కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను
చట్టాల ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం కాలానుగుణంగా మార్పునకు లోబడి ఉంటాయి మరిన్ని వివరాల కోసం మీరు మా వెబ్‌సైట్‌ని ఇక్కడ సందర్శించవచ్చు.