Annuity Plan - Buy ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఎన్యుటి ప్లస్ Plan | SBI Life
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఎన్యుటి ప్లస్

UIN: 111N134V05

Product Code: 2W

play icon play icon
స్మార్ట్ ఎన్యుటి ప్లస్ insurance Premium Details

ఆర్థిక స్వేచ్ఛ కోసం
ఒక్కసారే చెల్లించండి.

Calculate Premium
ఇది ఒక వ్యక్తిగత, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, జనరల్ ఎన్యుటి ఉత్పత్తి.

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఎన్యుటి ప్లస్ అందించే క్రమబద్ధమైన హామీపూరిత ఆదాయంతో ఒత్తిడి-రహితమైన పదవీవిరమణను పొందండి. ఇదో ఎన్యుటి ప్లాన్, ఇది తక్షణ మరియు వాయిదా ఎన్యుటి ఎంపికలు రెండింటిని అందిస్తుంది, ఇంకా ఇది అందించే సంయుక్త జీవిత ఎంపికలు మీ ఆత్మీయులకు ఆర్థిక భద్రత కలిగించి, మరోవైపు మీకు ప్రశాంతమైన పదవీవిరమణ జీవితాన్ని అందిస్తాయి.

కీలకమైన లాభాలు:
  • వయసు 30 నుంచి హామీపూరిత జీవితాంతం క్రమబద్ధమైన ఆదాయం దొరుకుతుంది^
  • విస్తృత శ్రేణి ఎన్యుటి ఎంపికల నుంచి ఎంచుకునే స్వేచ్ఛ
  • ఎక్కువ ప్రీమియంకి అధిక ఎన్యుటి చెల్లింపుల లాభాలు

^ఉత్పత్తి మార్పిడి, NPS మూలధనం నుంచి కొనుగోలు మరియు QROPS మూలధనం నుంచి కొనుగోలు కాని ఇతర వాటి కొరకు తక్షణ ఎన్యుటి ఎంపికలకు మాత్రమే వర్తిస్తుంది.

ప్రస్తుత భారతీయ పన్ను చట్టాల ప్రకారం ఎన్యుటిస్ పైన ఆదాయం పన్ను ఉంటుంది. ఇది సమయ సమయానికి మారుతుంటుంది. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Highlights

స్మార్ట్ ఎన్యుటి ప్లస్

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఎన్యుటి ప్లస్ Plan

Buy Now

ప్రత్యేకతలు

  • విస్తృత శ్రేణి ఎన్యుటి ఎంపికల నుంచి ఎంచుకునే స్వేచ్ఛ
  • జీవితాంతం క్రమబద్ధమైన ఆదాయం హామీని పొందండి
  • తక్షణ మరియు వాయిదా ఎన్యుటి పొందే ఎంపిక
  • చక్రవడ్డి ధరతో పెరిగే ఎన్యుటి లాభాలను పొందే ఎంపిక
  • ఎక్కువ ప్రీమియం@ కోసం అధిక ఎన్యుటి ధరల లాభాన్ని పొందండి.
  • ఎన్యుటి చెల్లింపుల ఫ్రిక్వెన్సీని ఎంచుకునే ఎంపిక - నెలనెల, మూడు నెలలు, ఆరు-నెలలు లేదా సంవత్సరానికి
  • కొనుగోలు ధర తిరిగి పొందే ఎంపిక లేదా కొన్ని ఎన్యుటి ఎంపికలలో మాత్రమే సమతుల్యమైన కొనుగోలు ధర అందుబాటులో ఉంటుంది

@వివరాల కోసం సేల్స్ బ్రోచర్‌లో అందుబాటులో ఉన్న "అధిక కొనుగోలు ధరకు పారితోషికం’ అనే భాగాన్ని చూడండి.
ఈ ఉత్పత్తి ఆన్‌లైన్ అమ్మకాలతో దొరుకుతుంది

ప్రయోజనాలు


భద్రత

  • మీ పదవీవిరమణ ఆనందాన్ని పొందేందుకు ఆర్థిక స్వేచ్ఛ
 

విశ్వసనీయత

  • మీ ఖర్చులను ఎదుర్కొనేందుకు క్రమబద్ధమైన ఆదాయం
 

సౌలభ్యం

  • అనూహ్యమైన సంఘటన తలెత్తుతే కుటుంబ సభ్యులకు భద్రతతో కూడిన ఎన్యుటి/పెన్షన్
  • మీకు నచ్చిన విధంగా క్రమబద్ధమైన ఆదాయాన్ని పొందండి

పన్ను ప్రయోజనాలు పొందండి*

ఈ ఉత్పత్తి కింద రెండు రకాల ఎన్యుటిలు అందుబాటులో ఉంటాయి.
ఎంచుకున్న ఎన్యుటి ఎంపిక పైన ఆధారపడి ఎన్యుటి చెల్లింపు మొత్తం మారుతుంది:


1. లైఫ్ ఎన్యుటి (ఎకైక జీవితం) :

  • లైఫ్ ఎన్యుటి (ఎంపిక 1.1): ఎన్యుటెంట్ జీవితకాలమంత స్థిరమైన ధరతో ఎన్యుటి చెల్లించడం జరుగుతుంది మరియు మరణంతో తక్షణమే ఒప్పందం రద్దవుతుంది.
  • కొనుగోలు ధర తిరిగిచెల్లింపుతో జీవిత ఎన్యుటి** (ఎంపిక 1.2): మృత్యువుతో ముగిసిన ఎన్యుటెంట్‌కి స్థిరమైన ధరతో ఎన్యుటి చెల్లించడం జరుగుతుంది మరియు నామినికి కొనుగోలు ధర తిరిగిచెల్లించి మరియు ఒప్పందాన్ని రద్దు చేయడం జరుగుతుంది.
  • బ్యాలెన్స్ కొనుగోలు ధర రాబడితో జీవిత ఎన్యుటి# (ఎంపిక 1.3): ఎన్యుటెంట్ జీవితకాలమంత స్థిరమైన ధరతో ఎన్యుటి చెల్లించడం జరుగుతుంది. మృత్యువుతో, మిగులు కొనుగోలు ధర (ఇది కొనుగోలు ధర నుంచి ఎన్యుటెంట్ ఇదివరకే పొందిన పూర్తి మొత్తం ఎన్యుటి చెల్లింపులను, ఏవైనా ఉంటే, తీసివేయడం జరుగుతుంది) చెల్లించడం జరుగుతుంది. బ్యాలెన్స్ నిర్మాణాత్మకంగా లేకుంటే, మృత్యువు లాభం చెల్లించబడదు. అన్ని భవిష్యత్తు ఎన్యుటి చెల్లింపులు తక్షణమే ముగిసిపోతాయి మరియు ఒప్పందం రద్దవుతుంది.
  • జీవిత ఎన్యుటి 3% వార్షిక సింపల్ పెరుగుదలతో (ఎంపిక 1.4) లేదా 5% (ఎంపిక 1.5): ఎన్యుటెంట్ జీవితకాలమంతా పెరిగే ఎన్యుటిని చెల్లించడం జరుగుతుంది, ఎంచుకున్న ఎంపిక ప్రకారం ఇది పూర్తయ్యే ప్రతి పాలసీ సంవత్సరానికి సింపల్ రేట్ 3% లేదా 5% ప్రతి సంవత్సరం చొప్పున పెరుగుతుంటుంది. ఎన్యుటెంట్ మృత్యువుతో భవిష్యత్తు చెల్లింపులన్నీ ముగిసిపోతాయి మరియు ఒప్పందం రద్దవుతుంది.
  • 10 సంవత్సరాల వ్యవధితో జీవిత ఎన్యుటి (ఎంపిక 1.6) లేదా 20 సంవత్సరాలు (ఎంపిక 1.7): ఎంచుకున్న ఎంపిక ప్రకారం స్థిరమైన వ్యవధి 10 లేదా 20 సంవత్సరాలు స్థిరమైన ధరతో ఎన్యుటి చెల్లించడం జరుగుతుంది; మరియు తదనంతరం ఎన్యుటెంట్ జీవితకాలమంతా అదే ఎన్యుటి మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది.
    అంశం 1: ముందుగా నిర్వచించిన వ్యవధి 10 లేదా 20 సంవత్సరాల లోపున ఎన్యుటెంట్ మరణిస్తే, ఎంచుకున్న వ్యవధి వరకు నామినికి ఎన్యుటి చెల్లింపులను చెల్లించడం జరుగుతుంది. దాని తర్వాత ఎన్యుటి చెల్లింపులు ముగిసిపోయి మరియు ఒప్పందం ముగిసిపోతుంది.
    అంశం 2: ముందుగా నిర్వచించిన వ్యవధి 10 లేదా 20 సంవత్సరాల తర్వాత ఎన్యుటెంట్ మరణిస్తే, ఎన్యుటెంట్ మరణంతో వెంటనే ఎన్యుటి చెల్లింపులు ముగిసిపోతాయి మరియు ఒప్పందం రద్దవుతుంది.
  • జీవిత ఎన్యుటి 3% వార్షిక కాంపౌండ్ పెరుగుదలతో (ఎంపిక 1.8) లేదా 5% (ఎంపిక 1.9)తో జీవిత ఎన్యుటి: ఎన్యుటెంట్ జీవితకాలమంతా పెరిగే ఎన్యుటిని చెల్లించడం జరుగుతుంది, ఎంచుకున్న ఎంపిక ప్రకారం ఇది పూర్తయ్యే ప్రతి పాలసీ సంవత్సరానికి కాంపౌండ్ రేట్ 3% లేదా 5% ప్రతి సంవత్సరం చొప్పున పెరుగుతుంటుంది. ఎన్యుటెంట్ మృత్యువుతో తక్షణమే భవిష్యత్తు ఎన్యుటి చెల్లింపులన్నీ ముగిసిపోతాయి మరియు ఒప్పందం రద్దవుతుంది.
  • కొనుగోలు ధర తిరిగిచెల్లింపుతో వాయిదా ఎన్యుటి** (ఎంపిక 1.10):
    i)వాయిదా వ్యవధి తర్వాత ఎన్యుటెంట్ జీవితకాలమంతా స్థిరమైన ధరతో ఎన్యుటి చెల్లించడం జరుగుతుంది.
    ii)వాయిదా వ్యవధి కొనసాగుతుండగా ఎన్యుటెంట్ మృత్యువుతో, నామినికి చెల్లించబడే మృత్యువు లాభం వీటికి అధికం:
    ఏ. 100% కొనుగోలు ధర ప్లస్ (+) మృత్యువు వరకు ఆర్జించిన హామీపూరిత జమాలు
    బి. కొనుగోలు ధర యొక్క 105%. మరియు అన్ని భవిష్యత్తు లాభాలు/ఎన్యుటి చెల్లింపులు తక్షణమే ముగిసిపోతాయి మరియు ఒప్పందం రద్దవుతుంది.
    iii)వాయిదా వ్యవధి ముగింపు తర్వాత ఎన్యుటెంట్ మరణంతో, నామినికి చెల్లించే మృత్యువు లాభం వీటికి అధికం:
    ఏ. 100% కొనుగోలు ధర ప్లస్ (+) వాయిదా వ్యవధిలో ఆర్జించిన హామీపూరిత జమాలు మైనస్ (-) ఎన్యుటెంట్ మృత్యువు తేది వరకు చెల్లించిన మొత్తం ఎన్యుటెంట్
    బి. 100% కొనుగోలు ధర. అన్ని భవిష్యత్తు లాభాలు/తక్షణమే ఎన్యుటెంట్ చెల్లింపులు ముగిసిపోతాయి మరియు ఒప్పందం రద్దవుతుంది.
    iv) వీటిలో ప్రతి నెల హామీపూరిత జమాలు = పాలసీ సంవత్సరంలో చెల్లించబడే మొత్తం ఎన్యుటి/12
    v) వాయిదా వ్యవధి కొనసాగుతుండగా ప్రతి పాలసీ నెల ముగింపులో ఆర్జించిన హామీపూరిత జమాలు.

2. సంయుక్త జీవిత ఎన్యుటి (రెండు జీవితాలు):

  • జీవితం మరియు చివరిగా బతికివున్నవారి 100% ఎన్యుటి (ఎంపిక 2.1) : ప్రాథమిక ఎన్యుటెంట్ బతికివున్నంత కాలం స్థిరమైన ధరతో ఎన్యుటి చెల్లించడం జరుగుతుంది. ప్రాథమిక ఎన్యుటెంట్ మరణంతో, రెండవ ఎన్యుటెంట్ జీవించివున్నంత కాలం 100% చివరి ఎన్యుటి చెల్లింపు కొనసాగుతుంటుంది. బతికివున్న చివరివారు మరణించడంతో, తక్షణమే ఎన్యుటి చెల్లింపులు ముగిసిపోతాయి మరియు ఒప్పందం రద్దవుతుంది. ఒకవేళ రెండవ ఎన్యుటెంట్ ప్రాథమిక ఎన్యుటెంట్ కంటే ముందే మరణిస్తే, ప్రాథమిక ఎన్యుటెంట్ మరణం తర్వాత ఏమీ చెల్లించడం జరగదు మరియు ఒప్పందం ముగిసిపోతుంది.
  • కొనుగోలు ధర తిరిగిచెల్లింపుతో జీవితం మరియు చివరిగా బతికివున్నవారి 100% ఎన్యుటి** (ఎంపిక 2.2) : ప్రాథమిక ఎన్యుటెంట్ బతికివున్నంత కాలం స్థిరమైన ధరతో ఎన్యుటి చెల్లించడం జరుగుతుంది. ప్రాథమిక ఎన్యుటెంట్ మరణంతో, రెండవ ఎన్యుటెంట్ జీవించివున్నంత కాలం 100% చివరి ఎన్యుటి చెల్లింపు కొనసాగుతుంటుంది. బతికివున్న చివరివారు మరణించడంతో, మేము నామినికి కొనుగోలు ధర తిరిగిచెల్లిస్తాము, తక్షణమే అన్ని భవిష్యత్తు చెల్లింపులు ముగిసిపోతాయి మరియు ఒప్పందం రద్దవుతుంది.
  • కొనుగోలు ధర తిరిగిచెల్లింపుతో వాయిదా జీవితం మరియు చివరిగా బతికివున్నవారి ఎన్యుటి** (ఎంపిక 2.3):
    i)వాయిదా వ్యవధి ముగింపు తర్వాత ప్రాథమిక ఎన్యుటెంట్ జీవించివున్నంత కాలం స్థిరమైన ధరతో ఎన్యుటి చెల్లించడం జరుగుతుంది
    ii) ప్రాథమిక ఎన్యుటెంట్ మరణించిన తర్వాత, రెండవ ఎన్యుటెంట్ (ఆ సమయంలో బతికివుంటే) జీవిత ఎన్యుటిని పొందుతారు. ఎంచుకున్న ప్రకారం ఇది ప్రాథమిక ఎన్యుటెంట్ చెల్లించిన చివరి ఎన్యుటెంట్కి 100%. ఒకవేళ రెండవ ఎన్యుటెంట్ ప్రాథమిక ఎన్యుటెంట్‌కంటే ముందే మరణిస్తే, ప్రాథమిక ఎన్యుటెంట్ మరణం తర్వాత ఎన్యుటి చెల్లింపులు ముగిసిపోతాయి.
    iii)వాయిదా వ్యవధి కొనసాగుతుండగా చివరిగా బతికివున్నవారు మరణించడంతో, నామినికి చెల్లించబడే మృత్యువు లాభం వీటికి అధికం:
    ఏ. 100% కొనుగోలు ధర ప్లస్ (+) మృత్యువు వరకు ఆర్జించిన హామీపూరిత జమాలు
    బి. కొనుగోలు ధర యొక్క 105%. మరియు అన్ని భవిష్యత్తు లాభాలు/ఎన్యుటి చెల్లింపులు తక్షణమే ముగిసిపోతాయి మరియు ఒప్పందం రద్దవుతుంది.
    iv)వాయిదా వ్యవధి ముగింపు తర్వాత చివరిగా బతికివున్నవారు వురణించడంతో, నామినికి చెల్లించే మృత్యువు లాభం వీటికి అధికం:
    ఏ. 100% కొనుగోలు ధర ప్లస్ (+) వాయిదా వ్యవధిలో ఆర్జించిన హామీపూరిత జమాలు మైనస్ (-) చివరిగా మరణించిన వారి తేది వరకు చెల్లించిన మొత్తం ఎన్యుటి
    బి. 100% కొనుగోలు ధర. అన్ని భవిష్యత్తు లాభాలు/తక్షణమే ఎన్యుటెంట్ చెల్లింపులు ముగిసిపోతాయి మరియు ఒప్పందం రద్దవుతుంది.
    v) వీటిలో ప్రతి నెల హామీపూరిత జమాలు = పాలసీ సంవత్సరంలో చెల్లించబడే మొత్తం ఎన్యుటి/12
    vi)వాయిదా వ్యవధి కొనసాగుతుండగా ప్రతి పాలసీ నెల ముగింపులో ఆర్జించిన హామీపూరిత జమాలు

**కొనుగోలు ధర అంటే పాలసీకి చెల్లించవలసిన ప్రీమియం (వర్తించే పన్నులు, ఇతర చట్టబద్ధమైన సుంకాలు ఏవైనా ఉంటే).

#బ్యాలెన్స్ కొనుగోలు ధర = ప్రీమియం (వర్తించే పన్నులు, ఇతర చట్టబద్ధమైన సుంకాలు, ఏవైనా ఉంటే వాటిని మినహాయించి) నుంచి నేటి తేది వరకు చెల్లించిన ఎన్యుటి చెల్లింపులను తీసివేయడం. ఒకవేళ ఇది నెగెటివ్ అయితే, ఎలాంటి మృత్యువు లాభం చెల్లించడం జరగదు.

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఎన్యుటీ ప్లస్‌కి సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లను శ్రద్ధగా చదవండి.

స్మార్ట్ ఎన్యుటి ప్లస్ insurance Premium Details
*నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) సబ్స్ర్కైబర్స్ అవసరాలను తీర్చేందుకు ప్రవేశం వద్ద తక్కువ మరియు ఎక్కువ వయసు అనుమతించడం జరుగుతుంది, అయితే PFRDA మార్గదర్శనల ప్రకారం కొనుగోలు NPS వ్యవహారాల నుంచి ఉండాలి.

గమనిక: పదవీవిరమణ స్కీములకు కంపెనీ లేదా యజమాని-ఉద్యోగి జారీచేసిన లేదా అందించిన వ్యవహారాలకు 30 సంవత్సరాలకంటే తక్కువ వయసుగల ఎన్యుటెంట్(ల)ను మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. దీనిలో ఎన్యుటి తప్పనిసరి కొనుగోలు లేదా ప్రభుత్వ స్కీములు, ఉద్యోగులు లేదా లాభానికి అర్హులు అవసరం.

పైన పేర్కొన్న అన్ని సందర్భాలలో, సంయుక్త లైఫ్ ఎన్యుటిస్‌కి వయోపరిమితి రెండు జీవితాలకు వర్తిస్తుంది. సంయుక్త జీవిత ఎన్యుటిస్ విషయంలో, ప్రాథమిక మరియు రెండవ జీవితానికి అనుమతించే గరిష్ట వయసు తేడా 30 సంవత్సరాలు.

2W/ver1/06/23/WEB/TEL

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

*పన్ను ప్రయోజనాలు:
పన్ను లాభాలు, ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఉంటాయి మరియు సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.
కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.

ఎన్యుటి లాభాలు ఎన్యుటెంట్ ఎంచుకున్న ఎన్యుటి ఎంపిక మరియు ఎంచుకున్న ఎన్యుటి చెల్లింపుల పైన మరియు ఎన్యుటి కొనుగోలు సమయంలో వర్తించే ఎన్యుటి ధరల పైన ఆధారపడి ఉంటాయి, వీటిని ఎన్యుటెంట్(ల)కు చెల్లించడం జరుగుతుంది.