ఎండోమెంట్ అస్యూరెన్స్ పాలసీ ఇండియా, సేవింగ్స్ ప్లాన్ | ఎస్బిఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినా హామీ
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ప్లాటినా అశ్యూర్

UIN: 111N126V06

ఉత్పత్తి కోడ్: 2K

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ప్లాటినా అశ్యూర్

మీకు మరింత
స్ఫూర్తినిచ్చే హామీతో
కూడిన రాబడులు.

ఒక వ్యక్తిగత, నాన్ లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ఉత్పత్తి.

మీరు లక్ష్యంగా చేసుకున్నదాన్ని మీరు సాధించారు మరియు నిజమైన చాంపియన్‌గా నిలిచారు. జీవితంలో ముందంజలో నిలిచేందుకు ఎల్లప్పుడు మీరు తెలివైన నిర్ణయం తీసుకుంటారు.

మీలాంటి చాంపియన్స్ సరైన పొదుపుల ఎంపికను ఎంచుకోవడం అనేది తెలివైన ఎంపిక, ఇది రిస్కుని తగ్గిస్తుంది మరియు హామీ పూరిత రాబడులతో పాటు జీవిత బీమా కూడా పొందుతారు.

ఎస్‌బిఐ లైఫ్‌లో దీనిని మేము అర్థం చేసుకున్నాము, అందుకే ఎంతో సంతోషంగా సమర్పిస్తున్నాము ఎస్‌బిఐ లైఫ్-స్మార్ట్ ప్లాటినా అష్యూర్, ఇది ఒక నాన్-లింక్డ్‌, నాన్-పార్టిసిపేటింగ్, లైఫ్‌ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ఉత్పత్తి, ఇది పరిమిత వ్యవధికి ప్రీమియంల చెల్లింపుల లాభాలతో ఖచ్చితమైన రాబడులకు హామీ ఇస్తుంది. తెలివైన ఈ ఎండోమెంట్ జీవిత బీమా ఉత్పత్తి మీరు మీ కుటుంబం కోసం కష్టపడి పని చేస్తుండగా, మీ డబ్బు మీ కోసం కష్టపడి పని చేస్తుంది మరియు మనశ్శాంతిని కూడా అందిస్తుంది.

ఈ సేవింగ్స్ ప్లాన్ అందించే ఆఫర్‌లు:
  • భద్రత - అనూహ్యమైన సంఘటన తలెత్తితే మీ ఆత్మీయులకు భద్రత కలిగిస్తుంది
  • సౌలభ్యం - నెలవారీ లేదా వార్షిక ప్రీమియం చెల్లింపుల మధ్యలో ఎంచుకోండి
  • సులభం - సులభమైన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ
  • విశ్వసనీయత - హామీపూరిత జమాల రూపంలో

ముఖ్యాంశాలు

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ప్లాటినా అశ్యూర్

Traditional Non-participating Individual Savings Plan

ఇప్పుడే కొనండి Calculate Here
plan profile

Aryan has invested his funds while being assured of its growth with just limited premium payments.

You too can secure your future with SBI Life - Smart Platina Assure. Fill in the form fields below to know how

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

Let's finalize the policy duration you are comfortable with...

Policy Term

Annual Premium

50,000 No Limit

A little information about the premium options...

Premium Frequency

Premium Payment Term


SBI Life – Accident Benefit Rider (111B041V01)

Term For ADB Rider

7 15

ADB Rider Sum Assured

50,000

Term For APPD Rider

7 15

APPD Rider Sum Assured

50,000

Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Payment Term


policy term

Policy Term


maturity benefits

Maturity Benefit

Give a Missed Call

ప్రత్యేకతలు 

  • హామీపూరిత లాభాలతో పాటు జీవిత భద్రత పొందండి
  • ప్రతి పాలసీ సంవత్సరం ముగింపులో 4.90% నుంచి 5.40% వరకు హామీపూరిత జమలు^ ఆనందాన్ని పొందండి
  • కేవలం 7 లేదా 10 సంవత్సరాలకు చెల్లించండి మరియు 15 లేదా 20 సంవత్సరాలు వరుసగా, పూర్తి పాలసీ వ్యవధిలో లాభాల ఆనందాన్ని పొందండి
  • సౌలభ్యం ప్రకారం, నెలవారీ లేదా వార్షిక ప్రీమియం చెల్లింపు ఫ్రీక్వెన్సీ ఎంచుకునే ఎంపిక
  • ఐచ్ఛిక రైడర్‌తో పెంపొందించబడిన భద్రత
  • ఆదాయం పన్ను చట్టం, 1961 కింద వర్తించే నియమాల ప్రకారం పన్ను లాభాన్ని* పొందండి.
 

*పన్ను లాభాలు ఆదాయం పన్ను నియమాల ప్రకారం మరియు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. మరిన్ని వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.

లాభాలు


భద్రత
  • జీవిత బీమా తీసుకున్నవారు మరణిస్తే మీ కుటుంబానికి భద్రతను నిర్ధారించేందుకు భద్రత కలిగించేందుకు ఆర్థిక భద్రత
 

సౌలభ్యం

  • అదనపు సౌకర్యం కోసం నెలనెల మరియు వార్షిక చెల్లింపు ఎంపికలు

సులభం  
  • సులువుగా ఇబ్బంది లేకుండా జారీ చేసేందుకు మీకు సులభమైన దరఖాస్తు ప్రక్రియతో వస్తుంది

విశ్వసనీయత  
  • ప్రతి పాలసీ సంవత్సరం ముగింపులో, వార్షిక ప్రీమియం ఆధారంగా హామీపూరిత జమాలు^

^హామీపూరిత జమాలు 

అమలులో ఉన్న పాలసీలకు, ప్రతి పాలసీ సంవత్సరం ముగింపులో, నేటి తేదీ వరకు చెల్లించిన వార్షిక ప్రీమియమ్స్‌^^ మొత్తానికి సాధారణ రేటు చొప్పున దిగువ పేర్కొన్న పట్టిక ప్రకారం హామీపూరిత జమాలు జత చేయబడతాయి

 

హామీపూరిత జమ మొత్తం = హామీపూరిత జమాల రేటు X ఏవైనా వర్తించే పన్నులు, అదనపు ప్రీమియం పూచీకత్తు, రైడర్‌ ప్రీమియమ్స్‌ మరియు మోడల్ ప్రీమియం కోసం లోడ్‌ చేయడం మినహా చెల్లించిన సంచిత ప్రీమియంలు.

 
వార్షిక ప్రీమియం రూ. 1,00,000
కంటే తక్కువ
 
వార్షిక ప్రీమియం రూ. 1,00,000  కంటే ఎక్కువ లేదా సమానం
4.90% 5.40%
 

^^వార్షిక ప్రీమియం అంటే సంవత్సరంలో చెల్లించవలసిన ప్రీమియం, దీనిలో మినహాయించి ఉంటాయి పన్నులు, రైడర్ ప్రీమియమ్స్, అండర్‌వ్రైటింగ్ అదనపు ప్రీమియమ్స్ మరియు మోడల్ ప్రీమియమ్స్ లోడింగ.

మెచ్యూరిటీ లాభం (వర్తించే పాలసీలకు) :

 మెచ్యూరిటీతో హామీపూరిత బీమారాశి మరియు వర్తించే విధంగా కూడిన హామీపూరిత జమాలు.

 

మరణ లాభం (అమలులో ఉన్న పాలసీలకు)   :

దురదృష్టవశాత్తున జీవిత బీమా తీసుకున్నవారు మరణిస్తే, 'మృత్యువు నాటి బీమా రాశి', దీనితో పాటు కూడిన హామీపూరిత జమాలు, ఏవైనా ఉంటే, లబ్ధిదారులకు చెల్లించడం జరుగుతుంది 

 

దీనిలో, మృత్యువు నాటి బీమారాశి, వార్షిక ప్రీమియంకి^^ 10 రెట్లు లేదా మృత్యువు తేదీ నాటికి చెల్లించిన అన్ని ప్రీమియమ్స్ యొక్క 105% లలో అధికమైనది. 105%.  

 

^^వార్షిక ప్రీమియం అంటే సంవత్సరంలో చెల్లించవలసిన ప్రీమియం, దీనిలో మినహాయించి ఉంటాయి పన్నులు, రైడర్ ప్రీమియమ్స్, అండర్‌వ్రైటింగ్ అదనపు ప్రీమియమ్స్ మరియు మోడల్ ప్రీమియమ్స్ లోడింగ్.

ఎస్‌బిఐ లైఫ్‌ - స్మార్ట్ ప్లాటినా అష్యూర్కి సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లను శ్రద్ధగా చదవండి.
ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ప్లాటినా అశ్యూర్
**వయసుకు సంబంధించిన అన్నిసూచికలు చివరి పుట్టినరోజు నాటివి.

2K/ver2/08/24/WEB/TEL

పన్ను లాభాలు, ఆదాయ పన్ను నియమాల ప్రకారం ఉంటాయి మరియు కాలానుగుణ మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.

*పన్ను ప్రయోజనాలు :
పన్ను లాభాలు, ఆదాయ పన్ను నియమాల ప్రకారం ఉంటాయి మరియు కాలానుగుణ మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.

కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను చట్టాల ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం కాలానుగుణ మార్పుకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం మీరు మా వెబ్‌సైట్‌ని ఇక్కడ సందర్శించవచ్చు. మరింత సమాచారం కోసం దయచేసి మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.