ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఫార్చూన్ బిల్డర్
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఫార్చూన్ బిల్డర్

UIN: 111L142V01

Product Code: 3M

play icon play icon
SBI Life Smart Fortune Builder Premium Details

అదృష్టాన్ని
ఆశ్వాదించండి
సాకారమైన కలలతో.

Calculate Premium
ఒక వ్యక్తిగత, యూనిట్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్, సేవింగ్స్ ప్రాడక్ట్.

"ఒప్పందం మొదటి ఐదు సంవత్సరాలలో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను ఏవిధముగా నగదుగా (లిక్విడిటీ) మార్చుకొనుటకు వీలుండదు. ఐదో సంవత్సరం ముగింపు వరకు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులలో పెట్టిన డబ్బు పెట్టుబడులను పూర్తిగా లేదా పాక్షికంగా అప్పగించుకునే లేదా విడిపించుకునే వీలు పాలసీదారులకు ఉండదు."

మీకు ఆర్థిక భద్రత మరియు మీ ఫండ్స్ నిర్వహించుకునే సౌలభ్యం కలిగించే జీవిత బీమా ప్లాన్‌లో మీ డబ్బును సమకూర్చారా?

రేపటి ప్రయోజనాలను పొందేందుకు నేడే నిధిని సమకూర్చే సరైన సమయం ఇదే. ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఫార్చూన్ బిల్డర్, మార్కెట్-అనుసంధానమైన రాబడులతో జీవిత భద్రత మరియు పెంపొందించబడే ఐశ్వర్యాభివృద్ధి లాభాన్ని పొందండి. ఇంకా పాలసీ వ్యవధి పైన ఆధారపడి హామీపూరిత జమాలు# కూడా పొందండి.
కీలకమైన లాభాలు:–
  • పాలసీ వ్యవధి పైన ఆధారపడి హామీపూరిత జమాలు*; వ్యవధి ఎక్కువ ఉంటే, అంతే ఎక్కువ హామీపూరిత జమాలు.
  • మెచ్యూరిటీ అదనపు హామీపూరిత జమాలు పొందండి$.
  • జీవిత భద్రత మరియు పన్ను లాభాలు#
  • 12 పలు రకాల ఫండ్ ఎంపికలతో మీరు తీసుకునే రిస్క్ ప్రకారం మార్కెట్ అనుసంధానమైన రాబడులు

#10వ పాలసీ సంవత్సరం ముగింపులో మరియు తదనంతరం ప్రతి 5 సంవత్సరాలకు వార్షిక ప్రీమియం/సింగిల్ ప్రీమియం యొక్క ముందు నిర్ధేశించబడిన శాతం ప్రకారం హామీపూరిత జమాలను ఫండ్ విలువకు చేర్చడం జరుగుతుంది, అయితే దీని కోసం ప్రతిపాదిత జమ తేదీ నాడు పాలసీ అమలులో ఉండాలి. పాలసీ వ్యవధి ఎంత ఎక్కువ ఉంటుందో అంతే ఎక్కువ హామీపూరిత జమాలు ఉంటాయి. క్రమబద్ధమైన ప్రీమియం ప్లాన్ కింద 30 సంవత్సరాల పాలసీ వ్యవధిని ఎంచుకోవడంతో గరిష్టంగా 150% హామీపూరిత జమలు ఉంటాయి.
$జమాను ప్రతిపాదించిన తేదీ నాడు పాలసీ వర్తింపులో ఉండడానికి లోబడి, పాలసీ వ్యవధి ముగింపులో వార్షిక ప్రీమియం/ఏకైక ప్రీమియం యొక్క ముందే నిర్దేశించబడిన శాతం (ప్రీమియం బ్యాండ్ పైన ఆధారపడి)తో మెచ్యూరిటీ నాడు హామీపూరిత జమా.
#పన్ను లాభాలు ఆదాయం పన్ను నియమాల ప్రకారం మరియు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. మరిన్ని వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.

ముఖ్య అంశాలు

SBI Life Smart Fortune Builder

Unit linked, non-participating, insurance plan

Buy Now Calculate Premium
plan profile

Jeet, a 35-year-old, can now enjoy his financial independence and protect his family’s future with this unit linked plan.

Enter your details in the form fields below to see how you too can enjoy your financial freedom with SBI Life – Smart Fortune Builder.

Name:

DOB(Assured):

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

Let's finalize the policy duration you are comfortable with...

Plan Type

Policy Term

15 30

Channel


A little information about the premium options...

Premium Frequency

Yearly
Single

Premium Amount

40,000 2,50,000

Premium Paying Term


How would you like to split your investment?

Equity Fund (%)

0 100

Top 300 Fund (%)

0 100

Equity Optimiser Fund (%)

0 100

Growth Fund (%)

0 100

Bond Fund (%)

0 100

Balanced Fund (%)

0 100

Money Market Fund (%)

0 100

Bond Optimiser Fund (%)

0 100

Corporate Bond Fund (%)

0 100

Midcap Fund(%)

0 100

Pure Fund (%)

0 100

Bluechip Fund(%)

0 100

Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount

(excluding taxes)


premium paying

Premium Payment Term


policy term

Policy Term


maturity benefits

Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

ఫీచర్‌లు

  • పాలసీ వ్యవధి కొనసాగుతున్నంత కాలం జీవిత బీమా భద్రత
  • పాలసీ వ్యవధి పైన ఆధారపడి హామీపూరిత జమాలు#; వ్యవధి ఎక్కువ ఉంటే, అంతే ఎక్కువ హామీపూరిత జమాలు.
  • మెచ్యూరిటీ అదనపు హామీపూరిత జమాలు పొందండి$.
  • సౌలభ్యం: 12 పలు రకాల ఫండ్స్ ఎంపికలతో పెంపొందించబడిన పెట్టుబడి అవకాశాలు మరియు మార్చుకునే మరియు పునఃసమకూర్చుకునే సౌలభ్యం.
  • 6వ పాలసీ సంవత్సరం నుండి పాక్షిక విత్‌డ్రాలు+
#10వ పాలసీ సంవత్సరం ముగింపులో మరియు తదనంతరం ప్రతి 5 సంవత్సరాలకు వార్షిక ప్రీమియం/సింగిల్ ప్రీమియం యొక్క ముందు నిర్ధేశించబడిన శాతం ప్రకారం హామీపూరిత జమాలను ఫండ్ విలువకు చేర్చడం జరుగుతుంది, అయితే దీని కోసం ప్రతిపాదిత జమ తేదీ నాడు పాలసీ అమలులో ఉండాలి. పాలసీ వ్యవధి ఎంత ఎక్కువ ఉంటుందో అంతే ఎక్కువ హామీపూరిత జమాలు ఉంటాయి. క్రమబద్ధమైన ప్రీమియం ప్లాన్ కింద 30 సంవత్సరాల పాలసీ వ్యవధిని ఎంచుకోవడంతో గరిష్టంగా 150% హామీపూరిత జమలు ఉంటాయి.

$జమాను ప్రతిపాదించిన తేదీ నాడు పాలసీ వర్తింపులో ఉండడానికి లోబడి, పాలసీ వ్యవధి ముగింపులో వార్షిక ప్రీమియం/ఏకైక ప్రీమియం యొక్క ముందే నిర్దేశించబడిన శాతం (ప్రీమియం బ్యాండ్ పైన ఆధారపడి)తో మెచ్యూరిటీ నాడు హామీపూరిత జమా.
+అయితే అలాంటి విత్డ్రాయల్ తేదీన జీవిత బీమాదారు కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి.

ప్రయోజనాలు

భద్రత

  • దురదృష్టకరమైన సంఘటన జరిగిన సందర్భంలో మీ కుటుంబం యొక్క ఆర్థిక భద్రతను పటిష్టం చేసుకోండి

నమ్మకం

  • హామీపూరిత జమాలతో మీ నగదును పెంచుకోండి#

సౌలభ్యం

  • మీ ఆర్థిక పరిస్థితులకు తగిన విధంగా మీ ప్లాన్‌ను సర్దుబాటు చేసుకోండి
  • మీ మారుతున్న పెట్టుబడి అవసరాలకు తగిన విధంగా పదకొండు ఫండ్‍లలో మీ పెట్టుబడులను మార్చండి

లిక్విడిటీ

  • ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో పాక్షిక విత్‌డ్రాయల్ చేయవచ్చు

పన్ను ప్రయోజనాలను పొందండి &

మెచ్యూరిటీ లాభం:
  • జీవిత బీమా తీసుకున్నవారు మెచ్యూరిటీ వరకు బతికి వుండి, పాలసీ అమలులో ఉంటే, మెచ్యూరిటీ తేదీ నాటి ఫండ్ విలువను ఏకమొత్తంలో చెల్లించడం జరుగుతుంది.
మృత్యువు లాభం:
పాలసీ వ్యవధి కొనసాగుతుండగా దురదృష్టవశాత్తున జీవిత బీమా తీసుకున్నవారు మరణించి, మృత్యువు తేదీ నాటికి చెల్లించవలసిన అన్ని ప్రీమియమ్స్ చెల్లిస్తే, లబ్ధిదారులు పొందుతారు వీటిలో అధికం
  • కంపెనీకి మృత్యువు క్లెయిం సూచన అందిననాటి ఫండ్ విలువ లేదా
  • బీమా రాశి, దీని నుండి ఏదైనా వర్తించే పాక్షిక ఉపసంహరణలను (ఏపిడబ్ల్యూ) ## తీసివేయడం జరుగుతుంది లేదా
  • మృత్యువు తేదీ వరకు చెల్లించిన పూర్తి ప్రీమియం^ యొక్క 105%

##జీవీత బీమాదారు మృత్యువు ముందు చేసిన తక్షణ 2 సంవత్సరాలలో పాక్షిక విత్‌డ్రాయల్స్ (ఏపిడబ్ల్యూ) బీమా రాశి నుంచి తగ్గించడం జరుగుతుంది.


^చెల్లించిన పూర్తి ప్రీమియమ్స్ అంటే, మూల ఉత్పత్తిలో, ఏవైనా ఉంటే టాప్-అప్ ప్రీమియంతో పాటు స్వీకరించిన అన్ని ప్రీమియమ్స్.
&పన్ను లాభాలు :
ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ ఫార్చూన్ బిల్డర్ యొక్క ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతుల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి దిగువ పత్రాలను జాగ్రత్తగా చదవండి.
SBI Life Smart Fortune Builder Premium Details
*వయసుకు సంబంధించిన అన్ని సూచికలు చివరి పుట్టిన రోజు నాటివి.
  1. వార్షిక ప్రీమియం అంటే ఏడాదికి చెల్లించవలసిన ప్రీమియం మొత్తం, దీనిలో మినహాయించబడి ఉంటాయి పన్నులు, రైడర్ ప్రీమియమ్స్ మరియు ఏవైనా ఉంటే, రైడర్స్ పైన అండర్‌రైటింగ్ అదనపు ప్రీమియం.
  2. ఏకైక ప్రీమియం అంటే పాలసీ ప్రారంభం నాడు ఏకమొత్తంలో చెల్లించవలసిన మొత్తం. అయితే దీనిలో పన్నులు, రైడర్ ప్రీమియమ్స్ మరియు ఏవైనా ఉంటే, రైడర్ పైన అండర్‌రైటింగ్ అదనపు ప్రీమియం మినహాయించబడి ఉంటాయి.

$$మైనర్ జీవితాల విషయాలలో, మెచ్యూరిటీ సమయంలో జీవిత బీమా తీసుకున్నవారు మేజర్ అయ్యేలా సరైన విధంగా పాలసీ వ్యవధిని ఎంచుకోవాలి. మైనర్ జీవితాల విషయంలో, పాలసీ ప్రారంభ తేదీ మరియు రిస్కు ప్రారంభ తేదీ ఒకటే అయి ఉంటుంది.
‘ప్రీమియం కేటాయింపు ఛార్జీలు’, ‘పాలసీ కార్యనిర్వహణ ఛార్జీలు’, ‘ఫండ్ నిర్వహణ ఛార్జీలు’, ఇలాంటి మొదలగు ఛార్జీలను తగ్గించుకోవడం జరుగుతుంది. ఐఆర్‌డిఏఐ ముందస్తు ఆమోదం మేరకు ప్రీమియం కేటాయింపు ఛార్జీలు మరియు మోర్టాలిటీ ఛార్జీలు మినహా అన్ని ఛార్జీలు మార్పుకు లోబడి ఉంటాయి.
ఛార్జీల పూర్తి జాబితా మరియు అవి పనిచేసే విధానం గురించి, దయచేసి అమ్మకాల బ్రోచర్ చూడండి.

3M/ver1/09/24/WEB/TEL

**@4% మరియు @8% ప్ర.సం. విధంగా ఊహించిన ధరలు, వర్తించిన అన్ని ఛార్జీలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఉదాహరణ సూచికలు మాత్రమే అని దయచేసి గమనించండి. వీటికి హామీ ఉండదు మరియు ఇవి రాబడులకు ఎగువ లేదా దిగువ పరిమితులు కావు. యూనిట్ అనుసంధానమైన జీవిత బీమా ఉత్పత్తులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను లేదా రాబడులను సూచించవు.
యూనిట్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు, సంప్రదాయకమైన లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులకు భిన్నమైనవి మరియు మార్కేట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. యూనిట్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో చెల్లించిన ప్రీమియం, క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించిన పెట్టుబడి ప్రమాదాలకు లోబడి ఉంటాయి మరియు ఫండ్ యొక్క పనితీరు, క్యాపిటల్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను బట్టి, యూనిట్ల యొక్క ఎన్‌ఎవి పైకి వెళ్ళవచ్చు లేదా కిందకు రావచ్చు. బీమా చేసిన వారే అతని/ఆమె నిర్ణయానికి బాధ్యులు.
ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క పేరు మరియు ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ ఫార్చూన్ బిల్డర్ అనేది యూనిట్ లింక్డ్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ యొక్క పేరు మాత్రమేగానీ, కాంట్రాక్ట్ యొక్క నాణ్యతను, దాని భవిష్యత్తులోని అవకాశాలను, రాబడులను ఏ విధంగానూ, సూచించవు. దయచేసి సంబంధిత ప్రమాదాలను, వర్తించే చార్జీలను మీ ఇన్సూరెన్స్ సలహాదారుని లేదా మధ్యవర్తి నుండి లేదా బీమా చేస్తున్న వారు ఇచ్చే పాలసీ పత్రం నుండి తెలుసుకోండి.
ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను మరియు రాబడులను విధంగానూ సూచించవు. ఫండ్ గతంలోని కార్యచరణ భవిష్యత్తు కార్యచరణకు సూచిక కాదు. ఈ పాలసీ కింద చెల్లించే లాభాలు అన్ని సమయ సమయాలకు వర్తించే పన్ను చట్టాలు మరియు ఆర్థిక అంశాలకు లోబడి ఉంటాయి, వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారులను సంప్రదించండి.
కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్క్ అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

**పన్ను ప్రయోజనాలు:
పన్ను లాభాలు, ఆదాయ పన్ను నియమాల ప్రకారం ఉంటాయి మరియు కాలానుగుణంగా మార్పునకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారుని సంప్రదించండి. కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను చట్టాల ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం కాలానుగుణంగా మార్పునకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి.