ఎస్బిఐ లైఫ్ - సరళ్ జీవన్ బీమా | స్టాండర్డ్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ - ఎస్బిఐ లైఫ్
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - సరళ్ జీవన్ బీమా

UIN: 111N128V01

ఉత్పత్తి కోడ్ : 2Q

play icon play icon
ఎస్‌బిఐ లైఫ్ - సరళ్ జీవన్ బీమా - Protection Plan

మీ ఆత్మీయుల భవిష్యత్తుకు
భద్రతను కల్పించే విషయంలో,
మమ్మల్ని నమ్మండి.

Calculate Premium
ఒక వ్యక్తిగతమైన, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్యూర్ రిస్క్ ప్రీమియం ఉత్పత్తి.

అనూహ్యమైన సందర్భాలలో కూడా మీకు మరియు మీ కుటుంబానికి ఆర్థిక స్వేచ్ఛను అందించే సమాధానం.
ఎస్‌బిఐ లైఫ్ - సరళ్ జీవన్ బీమా అందిస్తుంది ప్రమాణిత నియమాలు మరియు నిబంధనలతో అర్థం చేసుకోవడం సులభం.

కీలకమైన లాభాలు –
  • అందుబాటైన ధరకే ప్రమాణిత వ్యవధి ప్లాన్‌తో మీ కుటుంబానికి భద్రత
  • సౌకర్యవంతమైన ప్రీమియం చెల్లింపు ఎంపిక**
  • ఆదాయం పన్ను చట్టం, 1961 కింద ప్రస్తుత నిబంధనల ప్రకారం పన్ను లాభాలు#

**ఒక్కసారి, క్రమబద్ధంగా లేదా పరిమిత (5/10 సంవత్సరాలు) వ్యవధి.

Highlights

ఎస్‌బిఐ లైఫ్ - సరళ్ జీవన్ బీమా

ఎస్‌బిఐ లైఫ్ - సరళ్ జీవన్ బీమా - Protection Plan

Buy Online
ప్రత్యేకతలు
  • అందుబాటైన ధరకే ప్రమాణిత వ్యవధి ప్లాన్‌తో మీ కుటుంబానికి భద్రత 
  • ప్రమాణిత నియమ నిబంధనలతో అర్థం చేసుకోవడం సులభం
  • ఒకేసారి, క్రమబద్ధంగా లేదా పరిమిత (5/10 సంవత్సరాలు) వ్యవధిలో ప్రీమియం చెల్లింపు చేసుకునే సౌలభ్యం
  • ఆదాయం పన్ను చట్టం, 1961 కింద ప్రస్తుత నిబంధనల ప్రకారం పన్ను లాభాలు*


*పన్ను లాభాలు ఆదాయం పన్ను చట్టాల ప్రకారం ఉంటాయి మరియు వీటిలో కాలక్రమమైన మార్పు ఉంటుంది. మరింత సమాచారం కోసం దయచేసి మీ పన్ను సలహాదారుడిని సంప్రదించండి.

లాభాలు

సులభత్వం
  • ఈ ఉత్పత్తిలో ప్రమాణిత నియమ నిబంధనలు ఉన్నందున అర్థం చేసుకోవడం సులభం
అందుబాటైన ధర
  • అందుబాటైన ప్రీమియంతో భద్రత ప్లాన్ పొందండి
భద్రత
  • ఎలాంటి అడ్డంకులు లేకుండా మీకు మరియు మీ కుటుంబానికి ఆర్థిక భద్రత
సౌలభ్యం
  • ఒకేసారి, క్రమబద్ధంగా (పాలసీ ప్రతి సంవత్సరంలో) లేదా పరిమిత (5/10 సంవత్సరాలు) వ్యవధిలో ప్రీమియం చెల్లించండి
మృత్యువు  లాభం :
  • వేచివుండే వ్యవధి ముగింపు తర్వాత లేదా వేచివుండే వ్యవధి కొనసాగుతుండగా దుర్ఘటన మూలంగా జీవిత బీమా తీసుకున్నవారు మరణిస్తే, నామిని/లాభానికి అర్హులు మృత్యువుతో ఎష్యూర్ చేసిన మొత్తాన్ని ఏకమొత్తంలో పొందుతారు, అది :
    • క్రమబద్ధమైన మరియు పరిమిత ప్రీమియం చెల్లింపు పాలసీలకు, వీటికి అధికం
      ఏ. వార్షిక ప్రీమియానికి 10 రెట్లు
      బి. మృతి చెందిన తేది నాడు చెల్లించిన అన్ని ప్రీమియమ్స్ యొక్క 105%
      సి. మృతి చెందినచో చెల్లిస్తామని హామీ ఇచ్చిన+ పూర్తి మొత్తం
    • ఏకైక ప్రీమియం పాలసీలకు, వీటికంటే అధికం
      డి. ఏకైక ప్రీమియం యొక్క 125%
      బి. మృతి చెందినచో చెల్లిస్తామని హామీ ఇచ్చిన+ పూర్తి మొత్తం
  • వేచి ఉండే వ్యవధిలో జీవిత బీమా తీసుకున్నవారు దుర్ఘటన మూలంగా కాకుండా, ఇతర కారణాల మూలంగా మరణిస్తే, మృత్యువు ప్రయోజనంను నామినీ/బెనిఫీషియరీ పొందుతారు, ఇది ఏవైనా ఉంటే, ఆ పన్నుల మినహాయింపుతో చెల్లించిన అన్ని  ప్రీమియంల యొక్క 100%కి సమానం.
 
1వార్షిక ప్రీమియం అనేది పాలసీ సంవత్సరంలో,  ఏవైనా పన్నులు, అండర్‌వ్రైటింగ్ అదనపు ప్రీమియంలు మరియు మోడల్ ప్రీమియమ్స్  లోడింగ్స్ ఉంటే వాటిని మినహాయించి చెల్లించవలసిన ప్రీమియం మొత్తం.
 

+పూర్తి  హామీపూరిత మొత్తం అనేది మృత్యువుతో చెల్లించబడే మూల బీమా రాశికి సమానమైన మొత్తం.

పైన పేర్కొన్న ప్రీమియంలలో అండర్‌వ్రైటింగ్ నిర్ణయం మూలంగా,  పాలసీ ప్రకారం ఏదైనా అదనంగా చార్జీ చేసే మొత్తం ఉండదు.

సర్వైవల్ బెనిఫిట్:

ప్లాన్ ప్రకారం సర్వైవల్ బెనిఫిట్ ఉండదు.

మెచ్యూరిటి లాభం:

ఈ ప్లాన్ కింద మెచ్యూరిటి లాభం ఉండదు.

రైడర్ లాభాలు :

ఈ ప్లాన్ కింద ఎలాంటి రైడర్ లాభాలు ఉండవు.

ఎస్‌బిఐ లైఫ్‌ - సరళ్ జీవన్ బీమాకి సంబంధించిన ప్రమాద కారకాలు, నియమ నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న  డాక్యుమెంట్లను  శ్రద్ధగా చదవండి.

ఎస్‌బిఐ లైఫ్ - సరళ్ జీవన్ బీమా
^వయసుకు సంబంధించిన అన్ని సూచికలు చివరి పుట్టిన రోజు నాటివి.
$$పైన సూచించిన ప్రీమియం వర్తించే పన్నులు మినహాయింపుతో మరియు అండర్‌వ్రైటింగ్ అదనంగా. ప్రస్తుత పన్ను నిబంధనల ప్రకారం పన్నులు వర్తిస్తాయి.
^^నెలసరి విధానానికి, 3 నెలల వరకు ప్రీమియం ముందుగానే చెల్లించాలి. పునరుద్ధరణ ప్రీమియం చెల్లింపులను ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ఈసిఎస్) లేదా NACH ద్వారా (ప్రీమియం నేరుగా బ్యాంక్ అకౌంట్ డెబిట్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్  ద్వారా) మాత్రమే చెల్లించాలి. నెలసరి శాలరీ సేవింగ్ స్కీమ్ (ఎస్‌ఎస్‌ఎస్) కోసం, ముందుగా 2 నెలల వరకు ప్రీమియం చెల్లించాలి మరియు పునరుద్ధరణ ప్రీమియం జీతం కోతల ద్వారా మాత్రమే అనుమతించబడుతుంది.

2Q/ver1/12/23/WEB/TEL

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు ప్రమాద కారకాలు, నియమ నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

*పన్ను  ప్రయోజనాలు:
పన్ను లాభాలు, ఆదాయ పన్ను నియమాల ప్రకారం ఉంటాయి మరియు కాలక్రమమై మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి.