ఎస్‌బిఐ లైఫ్ - ఈషిల్డ్ నెక్స్‌ట్ తో, మీ ఫైనాన్శియల్ ఇమ్మునిటీకి శక్తిని సమకూర్చండి. ఇది నవతరం భద్రత ప్లాన్ దీనిని మీ ప్రస్తుత అవసరాలను మాత్రమే కాకుండా, జీవితం గడిచేకొద్ది మారుతున్న మీ బాధ్యతల పట్ల శ్రద్ధ చూపేందుకు ఆలోచించి మరీ రూపొందించడం జరిగింది.
ఇప్పుడు పొందండి భద్రత మరియు సంరక్షణ మీ కుటుంబం కోసం, అందుబాటైన ధరకే ప్రమాణిత వ్యవధి ప్లాన్ తో. ఎస్‌బిఐ లైఫ్ - సరళ్ జీవన్ బీమా ప్యూర్ వ్యవధి ప్లాన్, ఏదైనా అనూహ్యమైన సంఘటన తలెత్తుతే, మీ కుటుంబానికి ఆర్థిక భద్రత అందించేలా చూస్తుంది.
ఎస్‌బిఐ లైఫ్-సంపూర్ణ క్యాన్సర్ సురక్ష విస్తృత ప్రయోజనాలను పొంది మరియు మీరు సొంతంగా క్యాన్సర్‌ని ఓడించేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండండి. ఆన్‌లైన్ కొనుగోలు చేసి మరియు ప్రీమియం పైన 5% డిస్కౌంట్ పొందండి.
మీ ఆత్మీయులకు భద్రత అందించండి ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ షిల్డ్ తో, ఇదో ప్యూర్ వ్యవధి ప్లాన్,ఇక మీ కుటుంబానికి ఆర్థిక భద్రత ఉంటుందనే ధీమాతో మనశ్శాంతి పొందండి.
అందుబాటైన ప్రీమియానికే మీ కుటుంబానికి భద్రత కలిగించుకోండి ఎస్‌బిఐ లైఫ్ - గ్రామీణ బీమాతో. ఎస్‌బిఐ లైఫ్-గ్రామీణ బీమా అనేది ఒక ప్యూర్ టర్మ్, మైక్రో-ఇన్సూరెన్స్ ప్లాన్, ఇది మీకు సరసమైన ప్రీమియానికే మీ కుటుంబానికి ఆర్థిక భద్రత అందిస్తుంది.