Endowment Assurance Policy India, Savings Plan | ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ప్లాటినా ప్లస్
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ప్లాటినా ప్లస్

UIN: 111N133V03

Product Code: 2X

play icon play icon
ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ప్లాటినా ప్లస్ Premium Details

క్రమబద్ధమైన
హామీపూరిత
ఆదాయంతో
కాస్తంత అదనపు
ఆనందాన్ని పొందండి.

Calculate Premium
ఒక వ్యక్తిగత, నాన్ లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ఉత్పత్తి.

జీవితంలోని కొన్ని చిన్న చిన్న విషయాలు ప్రతి క్షణాన్ని ఆనందంలో ముంచెత్తుతాయి.ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ప్లాటినా ప్లస్ తో అదనపు సంతోషాలు మరియు అదనపు విజయాలకు హామీ కలిగివుండండి, ఇది మీరు ముందుకు సాగిపోతూ మరియు కాస్తంత అదనంగా జీవితాన్ని గడిపేందుకు, సుదీర్ఘ వ్యవధికి క్రమబద్ధమైన హామీపూరిత ఆదాయాన్ని అందిస్తుంది.
 

కీలకమైన లాభాలు :

  • చెల్లింపు వ్యవధిలో క్రమబద్ధమైన హామీపూరిత ఆదాయం ఆనందాన్ని పొందండి
  • మీ జీవిత లక్ష్యాలకు అనుకూలంగా ఉండే సౌలభ్యం^
  • పన్ను లాభాల*తో పాటు ఆర్థిక భద్రత

^ఆదాయం ప్లాన్ ఎంపిక, ప్రీమియం చెల్లింపు వ్యవధి, చెల్లింపు వ్యవధి మరియు ఆదాయం చెల్లింపు ఫ్రీక్వెన్సీ ఎంచుకునేందుకు.

ముఖ్యాంశాలు

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ప్లాటినా ప్లస్

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ప్లాటినా ప్లస్

Buy Online
plan profile

Aryan has invested his funds while being assured of its growth with just limited premium payments.

You too can secure your future with SBI Life - Smart Platina Plus. Fill in the form fields below to know how

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

Life Assured:

Yes No

A little information about the premium options...

Distribution Channels

Premium Frequency

Annual Premium

50,000 No Limit

Premium Payment Term


A little information about the policy options...

Income Plan

Life Income
Guaranteed Income

Guaranteed Income Frequency

Payout Period

Policy Term


Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Payment Term


policy term

Policy Term


maturity benefits

Maturity Benefit

Give a Missed Call

ప్రత్యేకతలు

  • మీ ఆర్థిక అవసరాలకు సరిపోయేలా ఎంచుకునేందుకు రెండు ఆదాయం ప్లాన్ ఎంపికలు-హామీపూరిత ఆదాయం మరియు జీవిత ఆదాయం
  • హామీపూరిత ఆదాయం లాభం: ఎంచుకున్న చెల్లింపు వ్యవధిలో స్థిరమైన క్రమబద్ధమైన ఆదాయం అనందాన్ని పొందండి
  • మేచ్యురిటి లాభం: పాలసీ వ్యవధి ముగింపులో చెల్లించిన పూర్తి ప్రీమియమ్స్ యొక్క 110% రాబడి పొందండి
  • ఆదాయం లాభం ఫ్రీక్వెన్సీ ఎంపిక - సంవత్సరానికి, ఆరు-నెలలు, మూడు నెలలు లేదా నెలనెల
  • పరిమిత ప్రీమియం చెల్లింపు ఎంపికలు - 6, 7, 8 మరియు 10 సంవత్సరాలు
  • పన్ను లాభం*: ఆదాయం పన్ను చట్టం, 1961 కింద వర్తించే నియమాల ప్రకారం పన్ను లాభాన్ని పొందండి.

*పన్ను లాభాలు ఆదాయం పన్ను నియమాల ప్రకారం మరియు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. మరిన్ని వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.

లాభాలు

భద్రత

  • కుటుంబ ఆర్థిక భద్రత కోసం పాలసీ వ్యవధి కొనసాగుతున్నప్పుడు జీవిత బీమా భద్రత

సౌలభ్యం

  • మీ జీవిత లక్ష్యాలకు సరిపోయేలా చెల్లింపు వ్యవధిని ఎంచుకోండి. చెల్లింపు వ్యవధికి ముందే ఆదాయం చెల్లింపు ఫ్రీక్వెన్సీని మార్చుకునే ఎంపిక

సులభం

  • ఝంఝాట-రహితంగా జారీ చేసేందుకు మీకు సులభమైన దరఖాస్తు ప్రక్రియను అందించనుంది.

విశ్వసనీయత

  • క్రమబద్ధమైన హామీపూరిత సుదీర్ఘ వ్యవధి ఆదాయం

మేచ్యురిటి లాభం (వర్తించేపాలసీలకు) :

రెండు ఆదాయం ప్లాన్ ఎంపికలకు, పాలసీ వ్యవధి ముగింపు వరకు జీవిత బీమా తీసుకున్నవారు బతికివుంటే, పాలసీ వ్యవధి ముగింపులో పూర్తి ప్రీమియం యొక్క 110% చెల్లించడం జరుగుతుంది.
 

బతికివుంటే పొందే లాభం (వర్తించేపాలసీలకు) :

రెండు ఆదాయం ప్లాన్ ఎంపికలకు, జీవిత బీమా తీసుకున్నవారు బతికివుంటే చెల్లింపు ఫ్రీక్వెన్సీ ఎంపిక పైన ఆధారపడి, చెల్లింపు వ్యవధిలో హామీపూరిత ఆదాయాన్ని చెల్లించడం జరుగుతుంది.
 

మృత్యువు లాభం (వర్తించేపాలసీలకు) :

రెండు ఆదాయం ఎంపికల కింద మృత్యువు లాభం దిగువ విధంగా ఉంటుంది:
1. జీవిత ఆదాయం : పాలసీ వ్యవధి కొనసాగుతుండగా ఎప్పుడైనా సరే, జీవిత బీమా తీసుకున్నవారు మరణిస్తే ఏకమొత్తంలో మృత్యువు నాటి బీమా రాశిని నామిని లేదా చట్టబద్ధమైన వారసులకు చెల్లించడం జరుగుతుంది మరియు దానితో పాలసీ ముగిసిపోతుంది.
2. హామీపూరిత ఆదాయం : చెల్లింపు వ్యవధి ప్రారంభం ముందు మరియు చెల్లింపు వ్యవధి కొనసాగుతుండగా చెల్లించే మృత్యువు లాభం వేర్వేరుగా ఉంటుంది.
 
  • చెల్లింపు వ్యవధి ప్రారంభం కాకముందే జీవిత బీమా తీసుకున్నవారు మరణిస్తే, ఏకమొత్తంలో మృత్యువు నాటి బీమా రాశిని జీవిత బీమా తీసుకున్నవారి నామిని లేదా చట్టబద్ధమైన వారసులకు చెల్లించడం జరుగుతుంది మరియు దానితో పాలసీ ముగిసిపోతుంది.
  • చెల్లింపు వ్యవధి ప్రారంభం తర్వాత జీవిత బీమా తీసుకున్నవారు మరణిస్తే, ఏకమొత్తంలో మృత్యువు నాటి బీమా రాశిని జీవిత బీమా తీసుకున్నవారి నామిని లేదా చట్టబద్ధమైన వారసులకు చెల్లించడం జరుగుతుంది మరియు చెల్లింపు వ్యవధిలో నామిని లేదా చట్టబద్ధమైన వారసులు భవిష్యత్తుకు హామీపూరిత ఆదాయాన్ని పొందుతూనే ఉంటారు. చెల్లింపు వ్యవధి కొనసాగుతుండగా ఎప్పుడైనా సరే, ప్రతి సంవత్సరం 8.25% తగ్గింపుతో భవిష్యత్తు హామీపూరిత ఆదాయాన్ని తగ్గింపు విలువను ఏకమొత్తంలో పొందే ఎంపిక నామిని లేదా చట్టబద్ధమైన వారసులకు ఉంటుంది.

దీనిలో బీమా రాశి దిగువ పెర్కొన్నదానికంటే అధికం
  • మూల బీమా రాశి = వార్షిక ప్రీమియం^ యొక్క 11 రేట్లు లేదా
  • మృత్యువు తేది వరకు చెల్లించిన పూర్తి ప్రీమియం# యొక్క 105% లేదా
  • వార్షిక హామీపూరిత ఆదాయం* హామీపూరిత ఆదాయం కొరకు మృత్యువు లాభం అంశం + మేచ్యురిటి లాభం * మేచ్యురిటి లాభం కోసం మృత్యువు లాభం అంశం

^వార్షిక ప్రీమియం అనేది పాలసీదారు ఎంచుకున్న ఒక సంవత్సరంలో చెల్లించవలసిన ప్రీమియం. ఇది వర్తించే పన్నులు అండర్‌వ్రైటింగ్ అదనపు ప్రీమియమ్స్ మరియు ఏదైనా ఉంటే, మోడల్ ప్రీమియమ్స్ కొరకు లోడింగ్ మినహాయింపుతో ఉంటుంది.
#చెల్లించిన/స్వీకరించిన మొత్తం ప్రీమియమ్స్ అంటే ఏదైనా అదనపు ప్రీమియం మరియు పన్నుల మినహాయింపుతో స్వీకరించిన అన్ని ప్రీమియమ్స్ యొక్క మొత్తం
ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ప్లాటినా ప్లస్ కి సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లను శ్రద్ధగా చదవండి.
ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ప్లాటినా ప్లస్ Premium Details
*వయసుకు సంబంధించిన అన్నిసూచికలు చివరి పుట్టినరోజు నాటివి.
^ఒకవేళ జీవిత బీమా తీసుకున్నవారు మైనర్ అయితే, పాలసీ ప్రారంభ తేది మరియు రిస్కు ప్రారంభ తేది ఒకటే మరియు పాలసీదారు/ప్రతిపాదించువారు తల్లిదండ్రులు, చట్టబద్ధమైన పాలకులు కావచ్చు. ఇది బోర్డ్ ఆమోదిత అండర్వ్రైటింగ్ పాలసీ ప్రకారం ఉంటుంది. జీవిత బీమా తీసుకున్నవారు మైనర్ అయితే, అతను/ఆమె మేజర్ అవ్వగానే అంటే 18 సంవత్సరాలు పాలసీ జీవిత బీమా తీసుకున్నవారికి వర్తిస్తుంది.
@గమనిక: POSPలు మరియు CPSC-SPV చానెల్ కోసం: పాలసీ వ్యవధి 20 సంవత్సరాలు మరియు POSPలు మరియు CPSC-SPV ద్వారా అమ్మబడిన అన్ని ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీలకు మృత్యువుతో ప్రతి జీవితానికి గరిష్ట జీవిత బీమా పరిమితి రూ. 25,00,000. ఏదైనా కేసును ఆమోదించడం అనేది బోర్డ్ ఆమోదిత అండర్వ్రైటింగ్ పాలసీకి లోబడి ఉంటుంది.

2X/ver2/09/23/WEB/TEL

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

*పన్ను లాభాలు:

పన్ను లాభాలు, ఆదాయ పన్ను నియమాల ప్రకారం ఉంటాయి మరియు సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.
కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి. మరింత సమాచారం కోసం దయచేసి మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.