ఇప్పుడు మీరు సులభమైన 3-పద్ధతుల ఆన్‌లైన్ కొనుగోలు ప్రక్రియతో యూలిప్ లాభాన్ని పొందవచ్చు. ఎస్‌బిఐ లైఫ్ - ఈ-వెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీ కుటుంబానికి భవిష్యత్తు భద్రత అందించడంతో పాటు ఐశ్వర్యాభివృద్ధిని కూడా అందిస్తుంది.
ఎస్బిఐ లైఫ్-స్మార్ట్ ఇన్స్యూర్‌వెల్త్ ప్లస్ ప్లాన్ క్రమశిక్షణతో కూడిన పొదుపులు, మరియు క్రమబద్ధమైన నెలనెల విథ్‌డ్రాహల్‌తో ఐశ్వార్యాభివృద్ధిని అందించే జీవిత బీమా భద్రతను అందిస్తుంది. తెలివైన ఎంపిక కింద 3 పెట్టుబడి వ్యూహాలు మరియు 9 విస్తరించిన ఫండ్స్ ఎంపికలను ఎంచుకోండి.
యూలిప్ ప్లాన్‌తో వృద్ధి ఆనందాన్ని పొందండి, ఇది అందిస్తుంది జీవిత భద్రత, ఐశ్వర్యాభివృద్ధి మరియు క్రమబద్ధంగా నెలనెల విత్‌డ్రా చేసుకునే సదుపాయం. మీరు ఎంచుకున్న యూలిప్ మీ పెట్టుబడి వ్యూహానికి కావలసిన అత్యధికాన్ని పొందేందుకు తోడ్ప
రేపటి లాభాలను పండించుకునేందుకు నేడే యూనిట్ అనుసంధానమైన బీమా ప్లాన్ లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. ఎస్బిఐ లైఫ్- స్మార్ట్ వెల్త్ బిల్డర్ తో ఒకటి లేదా ఎన్నో పెట్టుబడి ఫండ్స్ లో పెట్టుబడి పెట్టి పెంపొందించుకునే లాభాల అవకాశాన్ని పొందండి.
ఎస్బిఐ లైఫ్ – స్మార్ట్ వెల్త్ ఎస్యూర్ అనేది ఏకైక ప్రీమియం చెల్లింపుతో మార్కెట్ లింక్‌డ్ లాభాలతోపాటు ఇన్స్యూరెన్స్ కవరేజ్‌ను కూడా ఆనందించడానికి అనుమతిస్తుంది.
ఎస్బిఐ లైఫ్‌తో- స్మార్ట్ పవర్ ఇన్సూరెన్స్రె న్స్ తగిన ప్రీమియంలతో మీ ఆస్తిని రూపొందించుకోవడానికి సహాయపడుతుంది. ప్రస్తుత పెట్టుబడి పరిస్థితులతో తగిన విధంగా లాభాలను కూడా పొందండి.