మీరు పదవీవిరమణ పొందిన తర్వాత కూడా మీరు నేడు ఆనందిస్తున్న అదే ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగిస్తూ, పలు జీవిత అంశాలను అలాగే కొనసాగించుకునేలా జాగ్రత్తపడండి, ఎస్‌బిఐ లైఫ్ - రిటైర్ స్మార్ట్ ప్లస్ తో. మీ జీవితంలోని రెండో ఇన్నింగ్స్ లో మీరు దర్జాగా జీవించే మూలధనాన్ని ఏర్పరుచుకునే వీలు కలిగిస్తుంది.
ఎస్‌బిఐ లైఫ్ - రిటైర్ స్మార్ట్ తో మీ పెట్టుబడులను మార్కెట్ అస్థిరతను ఎదుర్కొనేలా చేసి హామీపూరిత లాభాన్ని పొందండి. మీరు సంపాదిస్తున్న సంవత్సరాలలో క్రమబద్ధమైన పెట్టుబడులతో పదవీవిరమణ మూలధనాన్ని ఏర్పాటు చేసుకొని మీ భవిష్యత్తుకు భద్రత కలిగించుకోండి.
మీ జీవితంలోని బంగారంలాంటి సమయాన్ని భద్రపరుచుకునేందుకు కావలసినంత పొదుపు చేసుకోండి.ఎస్‌బిఐ లైఫ్ – సరళ్ రిటైర్మెంట్ సేవర్-తో ప్రస్తుతం కొనసాగుతున్నంత సౌకర్యవంతంగానే భవిష్యత్తు కూడా ఉండేలా చూసుకోండి. క్రమబద్ధమైన బోనసులతో, ఇప్పుడిక మీరు పదవీవిరమణ అనంతరం అవసరాలను సౌకర్యవంతంగా ఎదుర్కోండి.
ఎస్‌బిఐ లైఫ్ - సరళ్ పెన్షన్ అనేది ఏకైక ప్రీమియం, వ్యక్తిగత, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, తక్షణ ఎన్యుటి ఉత్పత్తి. ఈ ప్లాన్ కొనుగోలు ధర రాబడితో క్రమబద్ధమైన ఆదాయాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ని ఎంచుకోవడంతో పనిచేసిన చురుకైన జీవితాన్నిగడిపిన తర్వాత అన్ని రకాల మీ ఆర్థిక చింతల పట్ల శ్రద్ధ చూపుతుంది.
ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఎన్యుటి ప్లస్ అందించే క్రమబద్ధమైన హామీపూరిత ఆదాయంతో ఒత్తిడి-రహితమైన పదవీవిరమణను పొందండి. ఇదో ఎన్యుటి ప్లాన్, ఇది తక్షణ మరియు వాయిదా ఎన్యుటి ఎంపికలు రెండింటిని అందిస్తుంది, ఇంకా ఇది అందించే సంయుక్త జీవిత ఎంపికలు మీ ఆత్మీయులకు ఆర్థిక భద్రత కలిగించి, మరోవైపు మీకు ప్రశాంతమైన పదవీవిరమణ జీవితాన్ని అందిస్తాయి.