ఎస్.బి.ఐ జీవిత బీమా ముఖ్య మైలురాళ్ళు (2000 - ప్రస్తుతం వరకు)
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

కీలక మైలురాళ్లు

2019

Record Growth Year (Financial Year 2019-20)

Our Company crossed the Rs. 300 billion revenue mark in Gross Written Premium

2018

Enhanced Shareholder Value (Financial Year 2018-19)

SBI Life got listed on BSE and NSE

Total Asset under Management (AuMs) of our Company crossed Rs. 1 trillion

Our Company clocked in profit after tax of Rs. 10 billion

2017

Assets under Management cross Rs 1,00,000 crores (Financial Year 2017-18)

Achieves AUM (Assets Under Management) milestone of Rs 1,00,000 crores – Rs 1,01,226 crores

Pan-India presence with network of 801 branches as on March 31, 2017

2016

Record Renewal Premium Collection (Financial Year 2016-17 )

Renewal Premium Collection crosses milestone of Rs 10,000 Crores – Rs 10,871 Crores

Value Line Pte Ltd and McRitchie Investments Pte Ltd. bought stake of 1.95% each from SBI.

2015

రికార్డ్ వృద్ధి సంవత్సరం (2015-16 ఆర్థిక సంవత్సరం)

GWP (సేకరించిన స్థూల ప్రీమియం) రూ. 15,000 కోట్ల మైలురాయిని అధిగమించింది

2014

బ్యాంక్అష్యూరెన్స్ ఛానెల్ విస్తరణ (2014-15 ఆర్థిక సంవత్సరం)

వరుసగా నాలుగవ సంవత్సరం 2014లో ఎకనామిక్ టైమ్స్, బ్రాండ్ ఈక్విటీ మరియు నీల్సన్ సర్వే ద్వారా ‘అత్యంత విశ్వసనీయ ప్రైవేట్ జీవిత బీమా బ్రాండ్’ ర్యాంక్ సాధించింది

2012

నిర్వహణలో ఉన్న ఆస్తులు రూ. 50,000 కోట్లు దాటాయి (2012-13 ఆర్థిక సంవత్సరం)

AuM (నిర్వహణ క్రింద ఆస్తులు) రూ. 50,000 కోట్లు -రూ. 51,912 కోట్ల మైలురాయిని సాధించింది

2011

లాభాలు రూ. 500 కోట్లు దాటాయి (2011-12 ఆర్థిక సంవత్సరం)

పన్ను చెల్లించిన తర్వాత లాభం రూ. 500 కోట్లు – రూ.556 కోట్ల మైలురాయిని సాధించింది

తొలి డివిడెంట్ 5% ప్రకటించబడింది

2009

ప్రైవేట్ రంగంలో నం 1 ప్లేయర్ ర్యాంక్‌ను సాధించింది మరియు GWP రూ. 10,000 కోట్ల బెంచ్‌మార్క్‌ను దాటింది (2009-10 ఆర్థిక సంవత్సరం)

కొత్త వ్యాపార ప్రీమియం ద్వారా ప్రైవేట్ రంగంలో 1వ ర్యాంక్‌ను సాధించింది

GWP (సేకరించిన స్థూల ప్రీమియం) రూ. 10,000 కోట్లు - రూ. 10,104 కోట్ల మైలురాయిని దాటింది

MDRT (మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్) సభ్యత్వంలో ప్రపంచవ్యాప్తంగా 1వ ర్యాంక్‌ను సాధించింది

2007

సంచిత నష్టాలన్నింటినీ తుడిచివేసింది, రూ. 5000 కోట్ల GWP బెంచ్‌మార్క్‌ను సాధించింది (2007-08 ఆర్థిక సంవత్సరం)

సేకరించిన స్థూల ప్రీమియం రూ. 5000 కోట్లు - రూ. 5622 కోట్ల మైలురాయిని దాటింది.

AuM (నిర్వహణ క్రింద ఆస్తులు) రూ. 10,000 కోట్లు -రూ. 10494 కోట్ల మైలురాయిని అధిగమించింది.

కంపెనీ అన్ని సంచిత నష్టాలను తుడిచివేసే సంచిత స్థాయిని సాధించింది. ప్రైవేట్ రంగంలో ఈ ఘనతను సాధించిన మొదటి కంపెనీగా అవతరించింది.

వాటా మూలధనం రూ. 500 కోట్ల నుండి రూ. 1000 కోట్లకు పెరిగింది

2005

తొలి లాభం (2005-06 ఆర్థిక సంవత్సరం)

లాభం పొందిన మొదటి తరం జీవిత బీమా కంపెనీగా అవతరించింది: ఈ సంవత్సరానికిగాను PAT (పన్ను తర్వాత ఆదాయం) రూ. 2.03 కోట్లు

CRISIL నుండి క్లెయిమ్‌ల చెల్లింపు సామర్థ్యం కోసం AAA రేటింగ్‌ను స్వీకరించిన మొదటి జీవిత బీమా కంపెనీగా అవతరించింది

2004

యూనిట్ అనుబంధిత ప్లాన్ ప్రారంభం (2004-05 ఆర్థిక సంవత్సరం)

హారిజన్ – ప్రారంభించబడిన మొదటి యూనిట్ అనుబంధిత ప్లాన్

AuM (నిర్వహణ క్రింద ఆస్తులు) మొదటిసారిగా రూ. 1000 కోట్లు దాటాయి

2002

బ్యాంక్అష్యూరెన్స్ ఛానెల్ ప్రారంభం (2002-03 ఆర్థిక సంవత్సరం)

బ్యాంకా ఛానెల్‌ను ప్రారంభించాము

ఈ సంవత్సరంలో మొదటి క్లెయిమ్ చెల్లించబడింది

2001

వ్యాపారం ప్రారంభించిన అసలు సమయం (2001-02 ఆర్థిక సంవత్సరం)

ఆ సంవత్సరంలో సేకరించిన కొత్త వ్యాపార ప్రీమియం రూ. 14.69 కోట్లు.

పాలసీలు సంవత్సరం చివరలో కంపెనీ కోసం పనిచేసే 741 మంది సలహాదారులతో ఏజెన్సీ ఛానెల్ ద్వారా మాత్రమే విక్రయించబడ్డాయి.

2000

ప్రారంభ సమాచారం (2000-01 ఆర్థిక సంవత్సరంలో ముఖ్యమైన సంఘటనలు):

అక్టోబర్ 11, 2000న కంపెనీల చట్టం క్రింద ఎస్‌బిఐ లైఫ్ బీమా కంపెనీ ప్రారంభించబడింది

ఫిబ్రవరి 27, 201న BNP పరిబాస్ కార్డిఫ్‌తో ఉమ్మడి వ్యాపార ఒప్పందంపై సంతకం చేసారు.

మార్చి 2001 నాటికి రూ. 125 కోట్ల ప్రారంభ ఈక్విటీ మూలధనం సేకరించబడింది (74% ఎస్‌బిఐ మరియు 26% BNP పరిబాస్ కార్డిఫ్)

మార్చి 29, 2001న వ్యాపారాన్ని (R3) ప్రారంభించడానికి ఆఖరి ఆమోదం IRDA నుండి స్వీకరించబడింది.