SBI Life - Smart Swadhan Supreme | Life Insurance Savings Plans
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ స్వధాన్ సుప్రీమ్‌

UIN: 111N140V01

Product Code: 3D

play icon play icon
SBI Life Smart Swadhan Supreme with Return of Premium

ప్రీమియం తిరిగిపొంది
పరిపూర్ణమైన జీవితాన్ని గడపండి.

Calculate Premium
ఒక వ్యక్తిగత, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్, ప్రీమియం తిరిగి పొందే పొదుపుల ఉత్పతి.

మీరు లేనప్పుడు కూడా మీ కుటుంబీయులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు వారి భవిష్యత్తుకు భద్రత కలిగించండి. సమర్పిస్తున్నాము ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ స్వధన్ సుప్రీమ్, ఇది అందుబాటైన ప్రీమియానికే జీవిత భద్రత అందిస్తుంది, ఇంకా పాలసీ వ్యవధి ముగింపులో, బతికివుంటే, చెల్లించిన మొత్తం ప్రీమియం తిరిగి చెల్లిస్తుంది.

కీలకమైన లాభాలు - –
  • అందుబాటైన ధరకే జీవిత బీమా భద్రత
  • మెచ్యూరిటీ లాభంగా చెల్లించిన#మొత్తం ప్రీమియం యొక్క 100% పొందండి
  • క్రమం తప్పకుండా లేదా పరిమిత (7/10/15 సంవత్సరాలు) వ్యవధికి ప్రీమియం చెల్లించుకునే సౌలభ్యం
 

#పూర్తి ప్రీమియమ్స్ చెల్లించిన/స్వీకరించిన అంటే, ఏదైనా అదనపు ప్రీమియం, ఏదైనా రైడర్ ప్రీమియం మరియు పన్నుల మినహాయింపుతో, స్వీకరించిన పూర్తి ప్రీమియం యొక్క మొత్తం.

ముఖ్య అంశాలు

SBI Life Smart Swadhan Supreme with Return of Premium

SBI Life Smart Swadhan Plus

Buy Online
plan profile

Ali, a 33-year-old working professional, has ensured his family’s financial independence. And if life goes as planned, he has the added benefit of knowing he can receive a 100% return of premiums.

Fill in the form field to see how you too can benefit from this plan.

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Staff Non-staff

Smoker:

Yes No

A little information about the premium options...

Plan Type

Premium Frequency


Let's finalize the policy duration you are comfortable with...

Policy Term

10 30

Premium Paying Term

Sum Assured

2500000 No Limit

Channel Type


Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Paying Term


Policy Term

Policy Term


maturity benefits

Maturity Benefit

Give a Missed Call

ప్రత్యేకతలు

  • భద్రత : మీ సొంతానికి భద్రత ఉండేందుకు అందుబాటైన ధరకే జీవిత బీమా భద్రత
  • సదుపాయం : క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించండి లేదా పరిమిత వ్యవధి (7/10/15 సంవత్సరాలకు) చెల్లించండి
  • సౌలభ్యం : మీరు పాలసీ వ్యవధి 10 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలకు ఎంచుకోవచ్చు
  • మెచ్యూరిటీ లాభం : మెచ్యూరిటీ లాభం రూపంలో చెల్లించిన# పూర్తి ప్రీమియం యొక్క 100% పొందండి
  • పన్ను లాభాలు$: ఆదాయం పన్ను చట్టం, 1961 కింద ప్రస్తుత నిబంధనల ప్రకారం పన్ను లాభాలు
#పూర్తి ప్రీమియమ్స్ చెల్లించిన/స్వీకరించిన అంటే, ఏదైనా అదనపు ప్రీమియం, ఏదైనా రైడర్ ప్రీమియం మరియు పన్నుల మినహాయింపుతో, స్వీకరించిన పూర్తి ప్రీమియం యొక్క మొత్తం.
$సమయ సమయాలకు మార్పుకు లోబడివుండే వర్తించే భారతీయ పన్ను చట్టాల ప్రకారం మీరు ఆదాయం పన్ను లాభాలకు అర్హత పొందుతారు. ఈ పాలసీ కింద వర్తించే పన్ను లాభాల గురించి మీ పన్ను సలహాదారులను సంప్రదించవలసినదిగా కోరడం జరుగుతుంది.

ప్రయోజనాలు

భద్రత

  • అందుబాటైన ఖర్చుతోనే జీవిత భద్రత పొంది మీ కుటుంబ భవిష్యత్తుకు భద్రత కలిగించుకోండి

సౌలభ్యం

  • మీ పాలసీ వ్యవధిని మరియు మీ అవసరాల ప్రకారం ప్రీమియం చెల్లించే వ్యవధిని నిర్ణయించుకునే స్వేచ్ఛ

విశ్వసనీయత

  • మెచ్యూరిటీ నాడు మీరు చెల్లించిన# పూర్తి ప్రీమియమ్స్ తిరిగి పొందె హామీ

పొందండి పన్ను లాభాలు^^

మృత్యువు లాభం (అమలులోని పాలసీలకు మాత్రమే వర్తిస్తుంది) :

పాలసీ వ్యవధి కొనసాగుతుండగా జీవిత బీమా తీసుకున్నవారు దురదృష్టావశాత్తు మరణిస్తే, మృత్యువుతో బీమా రాశిని లాభానికి అర్హులకు ఏకమొత్తంలో చెల్లించడం జరుగుతుంది.

మృత్యువుతో చెల్లించే బీమా రాశి దీనికంటే అధికం:
  • మూల బీమా రాశి* లేదా* 
  • వార్షిక ప్రీమియం యొక్క 11 రెట్లు^ లేదా
  • మృత్యువు తేది వరకు స్వీకరించిన# ప్రీమియం మొత్తం యొక్క 105%.
 

*మూల బీమా రాశి అనేది పాలసీ ప్రారంభంలో పాలసీదారు ఎంచుకున్న ఖచ్చితమైన లాభం మొత్తం.|

^దీనిలో, పన్నులు, రైడర్ ప్రీమియమ్‌లు, అండర్‌వ్రైటింగ్ అదనపు ప్రీమియమ్‌లు మరియు మోడల్ ప్రీమియమ్‌లు ఏదైనా ఉంటే అవి, మినహాయించి పాలసీదారు ఎంచుకున్న ప్రకారం, పాలసీ సంవత్సరంలో వార్షిక ప్రీమియం అనేది చెల్లించవలసిన వార్షిక ప్రీమియం.

మెచ్యూరిటీ లాభం (అమలులోవున్న పాలసీలకు మాత్రమే వర్తిస్తుంది):

పాలసీ వ్యవధి ముగింపు వరకు జీవిత బీమా తీసుకున్నవారు బతికె ఉంటే, పాలసీ వ్యవధి కొనసాగుతున్నప్పుడు చెల్లించిన# పూర్తి ప్రీమియం యొక్క 100%, ఏకమొత్తంలో చెల్లించడం జరుగుతుంది.
 

#పూర్తి ప్రీమియమ్స్ చెల్లించిన/స్వీకరించిన అంటే, ఏదైనా అదనపు ప్రీమియం, ఏదైనా రైడర్ ప్రీమియం మరియు పన్నుల మినహాయింపుతో, స్వీకరించిన పూర్తి ప్రీమియం యొక్క మొత్తం.

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ స్వధాన్ సుప్రీమ్‌కు సంబంధించిన ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతులపై మరిన్ని వివరాల కోసం, దిగువ పేర్కొన్న డాక్యుమెంట్‌లను జాగ్రత్తగా చదవండి.

SBI Life Smart Swadhan Premium Details
*ఈ దస్తావేజులో పేర్కొన్న వయసు ప్రతిపాదన తేది నాటి చివరి పుట్టినరోజు వయసు. **ఎల్‌పిటి - పరిమిత ప్రీమియం చెల్లింపు వ్యవధి / ఆర్‌పి - రెగ్యులర్ ప్రీమియం

3D/ver1/01/24/WEB/TEL

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

^^పన్ను ప్రయోజనాలు:
పన్ను లాభాలు ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం ఉంటాయి మరియు ఎప్పటికప్పుడు మార్పుకు లోబడి ఉంటాయి. మరింత సమాచారం కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని 
సంప్రదించండి. . కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.