ఎస్‌బిఐ లైఫ్‌లో మదుపు చేయండి - స్మార్ట్ మనీ బ్యాక్ గోల్డ్ అనేది సాంప్రదాయక భాగస్వామ్య మనీ బ్యాక్ ఇన్సూరెన్స్ ప్లాన్ మరియు జీవితంలోని సంక్లిష్ట సమయంలో మీ ఆర్థిక అవసరాలను నెరవేర్చుకోవడానికి క్రమానుగత ఆదాయంతోపాటు జీవిత బీమాతోకూడిన జంట ప్రయోజనాలను అందిస్తుంది.
ఇప్పుడు ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ మనీ ప్లానర్‌తో ఒకే ప్లాన్‌తో క్రమబద్ధమైన ఆదాయం మరియు మీ కుటుంబానికి భద్రత వంటి రెండు ప్రయోజనాలను మీరు పొందవచ్చు.
ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఇన్‌కమ్ ప్రొటెక్ట్, సాంప్రదాయక పార్టిసిపేటింగ్ సేవింగ్స్ ప్లాన్ 15 సంవత్సరాల కంటే ఎక్కువ వ్యవధికి జీవిత భద్రత మరియు క్రమబద్ధమైన నగదు బట్వాడా వంటి రెండు ప్రయోజనాలను అందిస్తుంది.