ఇప్పుడు కొన్ని క్లిక్ల్లో ఎక్కడి నుండైనా మీ పునరుద్ధరణ ప్రీమియాన్ని చెల్లించండి
కొనసాగండిమా సులభమైన క్లెయిమ్ విధానం ద్వారా మీరు అందుకోగల క్లెయిమ్ మొత్తాన్ని తెలుసుకోండి
మరింత తెలుసుకోండిమీ బీమా ప్రయోజనాలు మరియు ప్రీమియాలకు పన్ను ప్రభావాన్ని అర్థం చేసుకోండి
మరింత తెలుసుకోండిజీవిత బీమా పాలసీలు
* NRIల కోసం రెండు పర్యాయాల పన్ను చెల్లింపు నిరోధక ఒప్పందం (DTAA) అమలులో ఉంటుంది
పెన్షన్/యాన్యుటీ పాలసీలు
ఆరోగ్య అనుబంధాంశాలు/అంతర్నిర్మిత ప్రయోజనాలు
ఆరోగ్య అనుబంధాంశాల (అంటే క్లిష్టమైన వ్యాధులు, మొదలైన వాటి)కి ప్రీమియం చెల్లించినట్లయితే, సెక్షన్ 80డి క్రింద మినహాయింపు అందుబాటులో ఉంటుంది.
ఈ క్రింది వాటిపై రాష్ట్ర ప్రభుత్వం లేదా భారతదేశ కేంద్ర ప్రభుత్వం ద్వారా నోటిఫై చేయబడిన రేట్లతో సేవా పన్ను/సెస్/GST (ప్రస్తుతం జమ్ము&కాశ్మీర్ వాసులకు మాత్రమే) మరియు/లేదా మరేవైనా చట్టబద్దమైన సుంకం/డ్యూటీ/సర్ఛార్జీలు విధించబడతాయి:
అనుబంధించని బీమా/సాంప్రదాయ ప్లాన్ల విషయంలో:
యూనిట్ ఆధారిత బీమా ప్లాన్ (ULIP)ల విషయంలో:
నిరాకరణ: పైన పేర్కొనబడిన అన్ని నిబంధనలు, వర్తించే విధంగా, భారతదేశంలోని ఆదాయ పన్ను చట్టాల ప్రకారం కాలానుగుణంగా మారే అవకాశం ఉంటుంది. వివరాల కోసం, దయచేసి మీ పన్ను సలహాదారును సంప్రదించండి. వాటితో పాటు, మరిన్ని వివరాల కోసం http://www.incometaxindia.gov.in సందర్శించండి.
NRI వలె, మీరు మా ప్లాన్‌ల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బును వృద్ధి చేసుకోవచ్చు మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోవచ్చు
మరింత తెలుసుకోండిమేము NRIల కోసం రక్షణ కల్పించే మరియు పొదుపు చేసుకోగల అవకాశం అందించే మరియు సంపద సృష్టికి సహాయపడే వివిధ బీమా ప్లాన్లను అందిస్తున్నాము. మీరు మా వద్ద ఏ విధంగా నమోదు చేసుకోవాలనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో దిగువనున్న సమాచారం సహాయపడుతుంది.
ప్రవాస భారతీయులు
ప్రవాస భారతీయులు అంటే భారతదేశ పౌరసత్వం కలిగి ఉండి, ప్రస్తుతం తాత్కాలికంగా ఇతర దేశాలలో నివసిస్తూ, భారతదేశ ప్రభుత్వంచే మంజూరు చేయబడిన ఒక చెల్లుబాటయ్యే పాస్‌పోర్ట్‌ను కలిగి ఉన్నవారు.
జీవిత బీమా దరఖాస్తుకు ఆవశ్యకాలు
ఇతర షరతులు
భారతదేశ మూలాలు కలిగి విదేశీ జాతీయతతో విదేశాలలో నివసిస్తున్న వ్యక్తులు
ప్రమాణ పత్రీకరణ, PIO/OCI కార్డ్ కలిగి ఉన్న వారి కోసం షరతులు & నిబంధనలు
దయచేసి గమనించండి - స్వీకరించబడిన సమాచారాన్ని అంతటినీ విలువ కట్టిన తర్వాత ఎస్బిఐ లైఫ్ యొక్క పూర్తి విచక్షణ మేరకు ప్రతిపాదనలు ఆమోదించబడతాయి.
మా ‘లాభాలు గడించిన’ పాలసీలకు గత కొన్ని సంవత్సరాలుగా కేటాయిస్తున్న బోనస్‌ను చూడండి
మరింత తెలుసుకోండిఈ చిరునామాకు మాకు వ్రాయండి:
ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కం. లిమి.,
‘నటరాజ్’,
M.V. రోడ్ &వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే జంక్షన్,
అంధేరీ (ఈస్ట్), ముంబై – 400069
మాకు ఇమెయిల్ చేయవలసినది
nriservices@sbilife.co.in