అవివాహితులు
కొద్ది మొత్తంలో ఆదా చేయండి, తరచూ ఆదా చేయండి
రుణాన్ని తగ్గించుకోండి
ఆదాలను పెంచుకోండి
వివాహితులు, పిల్లలు లేనివారు
సంపద సృష్టి
మీ బాధ్యతలకు తగిన భద్రతను పొందండి
దీర్ఘకాల ఆర్థిక ప్రణాళిక
వివాహితులు, పిల్లలతో
పిల్లల విద్య కోసం ప్రణాళిక
బాధ్యతలకు తగిన కవర్
రిటైర్మెంట్ లక్ష్యాలను పరిశీలించండి
పిల్లలతో ఒంటరిగా ఉన్నవారు
పిల్లల వివాహానికి ప్రణాళిక
మీ బాధ్యతలను నిర్వహించండి
మీ రిటైర్మెంట్ కోసం ప్రణాళిక
పదవీ విరమణకు చేరువయ్యే సమయం
దీర్ఘకాల ఆదాయం కోసం ప్లాన్
వార్షిక ఆదాయాన్ని పరిగణించండి
జీవితం చాలా ముఖ్యం – మీరు మీ కార్యాలయంలో మంచి గుర్తింపు పొందుతున్నారు, మీరు మీ జీవితాన్ని సంతోషంగా గడపడానికి ఉత్తమ భాగస్వామిని కలిగి ఉన్నారు. మీరు మరియు మీ భాగస్వామి మీరు కోరుకునే జీవితాన్ని పొందడానికి కలలు కంటున్నారు మరియు మీరు దీర్ఘకాల దృష్టితో మీ భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించాలి.
ఈ దశలో, మీ ప్రధాన భాద్యతలు:
• మీరు మీ బాధ్యతలు అన్నింటినీ సక్రమంగా నిర్వర్తిస్తూనే, మీ కుటుంబ భవిష్యత్తును భద్రపరచడం.
• పెరుగుతున్న ధరలు మరియు రేపటికి జీవనానికి వ్యయాలకు తగినట్లు మీ కుటుంబం యొక్క ఆశలను నెరవేర్చడంలో సహాయపడే తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి ఈరోజే.
ఇక్కడ కొన్నింటిని పేర్కొన్నాము
భాగస్వామి మరియు మీపై ఆధారపడిన తల్లిదండ్రుల భద్రత
ఇల్లు కొనడం
మీ కుటుంబంలో పెరిగే సభ్యుల కోసం పొదుపు
మీ రుణాలను చెల్లించడం
స్మార్ట్ వెల్త్ బిల్డర్ (ULIP)
శుభ్ నివేష్ (ట్రెడిషినల్)
స్మార్ట్ ఉమెన్ అడ్వాంటేజ్ (ట్రెడిషినల్)
స్మార్ట్ హమ్‌సఫర్ (ట్రెడిషనల్)
స్మార్ట్ మనీ బ్యాక్ గోల్డ్ (ట్రెడిషనల్)
ఇ షీల్డ్ (ట్రెడిషనల్)
ఇ వెల్త్ (ULIP)