111L144V01
పిల్లల బీమా
SBI Life – స్మార్ట్ స్కాలర్ ప్లస్
14 మార్కెట్-లింక్డ్ ఫండ్ ఎంపికల ద్వారా మీ పిల్లల కోసం ప్రత్యేక నిధిని సృష్టించండి
బీమా చేయబడిన సంఘటన జరిగినప్పుడు పాలసీ రక్షణ కొనసాగుతూ, చెల్లించవలసిన ప్రీమియంలు ఏవైనా ఉంటే వాటిని మాఫీ చేయడం
క్రమానుగతంగా కేటాయించబడే లాయల్టీ అడిషన్ల ద్వారా మీ దీర్ఘకాలిక పొదుపును బలోపేతం చేసుకోండి