గ్రూప్ సూక్ష్మ బీమా ప్లాన్‌లు | కుటుంబాలకు జీవిత బీమా వర్తింపు - ఎస్‌బిఐ లైఫ్
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

సమూహ ప్లాన్‌లు

ఎస్‌బిఐ లైఫ్ - గ్రామీణ్ సూపర్ సురక్ష

111N039V04

ఎస్‌బిఐ లైఫ్ – గ్రామీణ్ సూపర్ సురక్షతో మీ గ్రూప్ సభ్యులకు సౌకర్యవంతమైన ప్రీమియంలతో మీరు ఇప్పుడు బీమాను అందించవచ్చు మరణం సంభవించిన సందర్భంలో మీ సమూహ సభ్యులు తమ కుటుంబ ఆర్థిక అవసరాలకు భద్రత కల్పించడానికి ఈ ప్లాన్ తోడ్పడుతుంది.

కీలకమైన లాభాలు

    • అందుబాటులో ప్రీమియంలు
    • రక్షణ మొత్తాన్ని మరియు ప్రీమియం చెల్లింపు ఫ్రీక్వెన్సీ ఎంచుకోవచ్చు
  • మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్|
  • గ్రూప్ మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్|
  • ఎస్‌బిఐ లైఫ్ – గ్రామీణ్ సూపర్ సురక్ష|
  • సమూహ టర్మ్ హామీ

ఎస్‌బిఐ లైఫ్ - గ్రూప్ మైక్రో షిల్డ్

111N138V01

ఎస్‌బిఐ లైఫ్ - గ్రూప్ మైక్రో షీల్డ్ తో మీ సమూహ సభ్యులకు అందుబాటులో ప్రీమియంలతో మీరు ఇప్పుడు బీమాను అందించవచ్చు

కీలకమైన లాభాలు

    • సౌలభ్యమైన ప్రీమియం చెల్లింపు ఫ్రీక్వెన్సీ
    • నమోదు చేసుకోవడం మరియు నిర్వహించడం సులభం
    • సభ్యుని జీవిత భాగస్వామిని కవర్ చేసే ఎంపిక
    • ఋణదాత-ఋణగ్రహిత స్కీములు, ఉద్యోగి యజమాని స్కీములు మరియు ఇతర వర్తించే ఉద్యోగి యజమాని కాని స్కీములవారు దీనిని పొందవచ్చు.
  • మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్|
  • గ్రూప్ మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్|
  • ఎస్‌బిఐ లైఫ్ - గ్రూప్ మైక్రో షిల్డ్|
  • గ్రూప్ వ్యవధి బీమా

ఎస్‌బిఐ లైఫ్ - గ్రూప్ మైక్రో షిల్డ్ - ఎస్‌పి

111N137V01

ఈ ఎస్‌బిఐ లైఫ్ - గ్రూప్ మైక్రో షీల్డ్ - ఎస్‌పి తో ఏదైనా అనూహ్య సంఘటన తలెత్తితే మీరు మీ సభ్యుల కుటుంబాలకు ఆర్థిక భద్రత హామీ ఇవ్వవచ్చు.

కీలకమైన లాభాలు

    • ఉత్పత్తి 10 సంవత్సరాల పాలసీ వ్యవధి వరకు ఏకైక ప్రీమియం చెల్లింపు వ్యవధి అందిస్తుంది
    • నమోదు చేసుకోవడం మరియు నిర్వహించడం సులభం
    • స్థాయి భద్రత మరియు తగ్గింపు భద్రత ప్లాన్ ఎంపికలు, రెండింటికి సంయుక్త జీవిత భద్రత దొరుకుతుంది
    • ఋణదాత-ఋణగ్రహిత స్కీములు, ఉద్యోగి యజమాని స్కీములు మరియు ఇతర వర్తించే ఉద్యోగి యజమాని కాని స్కీములవారు దీనిని పొందవచ్చు.
  • మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్|
  • గ్రూప్ మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్|
  • గ్రూప్ వ్యవధి బీమా|
  • ఎస్‌బిఐ లైఫ్ - గ్రూప్ మైక్రో షిల్డ్ - ఎస్‌పి

ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.
అనుబంధాంశాలు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి అనుబంధాంశ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

* పన్ను ప్రయోజనాలు:
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.

# ప్రీమియం చెల్లింపు తరచుదనం మరియు / లేదా ఎంపిక చేసుకోబడిన ప్రీమియం రకంపై ఆధారపడి ప్రీమియం శ్రేణి మారవచ్చు. ప్రీమియమ్లు పూచీకత్తుకు లోబడి ఉంటాయి.