UIN: 111N129V04
ఉత్పత్తి కోడ్ : 2P
ఒక వ్యక్తిగతమైన, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, జీవిత బీమా పొదుపుల ఉత్పత్తి.
Name:
DOB:
Gender:
Male Female Third GenderSum Assured
Premium frequency
Premium amount
(excluding taxes)
Premium Payment Term
Policy Term
Maturity Benefit
పాలసీ వ్యవధి ముగిసే వరకు జీవిత బీమా తీసుకున్నవారు బతికివుంటే, వర్తించే విధంగా, మూల బీమా రాశి మరియు ఆర్జించిన హామీపూరిత జమాలు^ చెల్లించడం జరుగుతుంది.
పాలసీ వ్యవధి కొనసాగుతుండగా ఎప్పుడైనా సరే దురదృష్టవశాత్తున జీవిత బీమా తీసుకున్నవారు మరణిస్తే, ఏవైనా ఉంటే హామీపూరిత జమాలతో^ 'మృత్యువు నాటి బీమా రాశిని' నామినికి/లాభానికి అర్హులకు చెల్లించడం జరుగుతుంది.
ఏవైనా ఉంటే, దీనిలో మృత్యువు నాటి బీమా రాశి (మూల బీమా రాశికి అధికం లేదా వార్షిక ప్రీమియంకి 10 రెట్లు లేదా మృత్యువు తేది నాటికి చెల్లించిన@ మొత్తం ప్రీమియం యొక్క 105%).
@చెల్లించిన మొత్తం ప్రీమియమ్స్ అంటే, ప్రత్యేకంగా సేకరించిన అదనపు ప్రీమియం మరియు పన్నుల మినహాయింపుతో, మూల ఉత్పత్తి కింద చెల్లించిన అన్ని ప్రీమియమ్స్..
ఎస్‌బిఐ లైఫ్ - న్యూ స్మార్ట్ సమృద్ధికి సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లను శ్రద్ధగా చదవండి.
2P/ver2/08/24/WEB/TEL