UIN: 111N136V02
Product Code: 2Z
*జీవనానికి సంబంధించిన ఆదాయంలో ఉంటుంది హామీపూరిత బతికివుండేంత కాలం ఆదాయం మరియు హామీ-రహితమైన జీవనానికి సంబంధించిన ఆదాయం (నగదు బోనస్), ఒకవేళ వెల్లడిస్తే. హామీపూరిత జీవనానికి సంబంధించిన ఆదాయాన్ని ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగింపు (పిపిటి) నుంచి చెల్లించడం జరుగుతుంది మరియు హామీ-రహితమైన జీవనానికి సంబంధించిన ఆదాయాన్ని (నగదు బోనస్), ఒకవేళ వెల్లడిస్తే 7వ పాలసీ సంవత్సరం ముగింపు నుంచి చెల్లించడం జరుగుతుంది, మృత్యువు/మెచ్యూరిటీ/అప్పగింత ఏది ముందైతే అంత వరకు, అయితే దీని కోసం అన్ని చెల్లించవలసిన ప్రీమియమ్‌లు చెల్లించబడాలి.
ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ లైఫ్‌టైమ్ సేవర్
Name(Assured):
DOB(Assured):
Gender(Assured):
Male Female Third GenderDiscount:
Staff Non StaffSum Assured
Premium frequency
Premium amount
Premium Payment Term
Policy Term
Maturity Benefit
At assumed rate of returns** @ 4%*సమయసమయాలకు మార్పునకు లోబడివుండే వర్తించే భారతీయ పన్ను చట్టాల ప్రకారం మీరు ఆదాయం పన్ను లాభాలకు అర్హత పొందుతారు. ఈ పాలసీ కింద వర్తించే పన్ను లాభాల గురించి మీ పన్ను సలహాదారులను సంప్రదించవలసినదిగా కోరడం జరుగుతుంది.
#హామీపూరిత జీవనానికి సంబంధించిన ఆదాయం ప్రీమియం చెల్లింపు వ్యవధులు మరియు వార్షిక ప్రీమియం బ్యాండ్స్ పైన ఆధారపడి ఉంటుంది.
##వార్షిక ప్రీమియం అనేది సంవత్సరంలో చెల్లించవలసిన ప్రీమియం మొత్తం, దీనిలో వర్తించే ఏదైనా ఉంటే, వర్తించే పన్నులు, అండర్‌వ్రైటింగ్ అదనం ప్రీమియంలు, రైడర్ ప్రీమియంలు మరియు మోడల్ ప్రీమియమ్‌లు లోడింగ్ ఉండవు.
^హామీపూరిత బీమా రాశి మేచ్యురితో అనేదానికి నిర్వచనం, పాలసీ కింద చెల్లించబడే మొత్తం వార్షిక ప్రీమియమ్‌లు.
*హామీపూరిత జీవనానికి సంబంధించిన ఆదాయం మరియు మధ్యాంతర హామీ-రహితమైన జీవనానికి సంబంధించిన ఆదాయం అనేది మృత్యువు సంభవించిన సంవత్సరానికి వర్తిస్తుంది.
#మధ్యాంతర హామీ-రహితమైన జీవనానికి సంబంధించిన ఆదాయం సమానం మధ్యాంతర నగదు బోనస్ ధరకు, ఒకవేళ వెల్లడిస్తే, దీనిని మూల బీమా రాశితో గుణించాలి.
చెల్లించిన పూర్తి ప్రీమియం అంటే, ఏదైనా అదనపు ప్రీమియం మరియు పన్నుల మినహాయింపుతో, ప్రత్యేకంగా తీసుకున్నట్లయితే ప్రాథమిక ఉత్పత్తి కింద చెల్లించిన అన్ని ప్రీమియమ్‌లు.
మృత్యువుతో బీమా రాశి అనేది మృత్యువు లాభం గుణాంకాన్ని (డిబిఎమ్) వార్షిక ప్రీమియంతో గుణించడం. డిబిఎమ్ అనేది జీవిత బీమా తీసుకున్నవారి ప్రవేశ వయసు పైన ఆధారపడి ఉంటుంది
ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ లైఫ్‌టైమ్ సేవర్‌కి సంబంధించిన రిస్క్ అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లను శ్రద్ధగా చదవండి.
2Z/ver1/09/24/WEB/TEL