హామీ గల నెలసరి ఆదాయ ప్లాన్ | ఎస్.బి.ఐ లైఫ్ స్మార్ట్ మనీ ప్లానర్
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ మనీ ప్లానర్

UIN: 111N101V03

Product Code: 1R

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ మనీ ప్లానర్

నేడు క్రమబద్ధమైన
ఆదాయానికి
ప్రణాళిక చేసుకొని,
రేపటి స్వేచ్ఛత కూడిన
జీవితాన్ని గడపండి.

వ్యక్తిగత, నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్రాడక్ట్

మీరు మీ ఆత్మీయులకు పరిపూర్ణమైన సంతోషం మరియు భద్రతతో కూడిన జీవితానికి వాగ్దానం కలిగిస్తారు. ఇప్పుడు మీరు మీ వాగ్దానాన్ని నెరవేర్చుకోవచ్చు ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ మనీ ప్లానర్తో, ఇదో పొదుపుల ప్లాన్, దీనిలో మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోయే విధంగా క్రమబద్ధమైన వ్యవధిలలో భద్రత మరియు హామీపూరిత నగదు సౌలభ్యం రెండు ప్రయోజనాలు ఉంటాయి.
 

కీలకమైన లాభాలు :

  • లాభం చెల్లించే వ్యవధిలో క్రమబద్ధమైన ఆదాయం
  • ఏకైక లేదా పరిమిత ప్రీమియం చెల్లింపు మధ్యలో ఎంచుకునే సౌలభ్యం
  • పాలసీ వ్యవధి కొనసాగుతున్నంత కాలం జీవిత భద్రత ఉంటుంది

ముఖ్యాంశాలు

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ మనీ ప్లానర్

వ్యక్తిగత, నాన్-లింక్డ్, ప్రొఫిట్ ఎండోమెంట్ ఎస్యూరెన్స్ ప్లాన్

రవి ఈ సేవింగ్స్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టిన తర్వాత తన ఆర్థిక అవసరాలకు సరిపోయే క్రమబద్ధమైన నగదు మరియు తన కుటుంబ భవిష్యత్తుకు భద్రత వంటి ప్రయోజనాలను ఆస్వాదిస్తున్నారు.

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ మనీ ప్లానర్ ఇన్స్యూరెన్స్‌తో మీ జీవిత లక్ష్యాలను ఎలా చేరుకోవచ్చు మరియు మీ కుటుంబ భవిష్యత్తును ఎలా సంరక్షించుకోవచ్చు తెలుసుకోవడానికి దిగువ ఫారమ్ ఫీల్డ్‌లను మార్చండి.

Name:

DOB:

Gender:

Male Female

Discount:

Staff None

Let's finalize the policy duration you are comfortable with...

Plan

Policy Term


A little information about the premium options...

Premium Paying Term

Premium Frequency

Sum Assured

1 Lakh 50000000

Reset

Sum Assured


Premium frequency

Premium amount
(excluding taxes)


Premium Payment Term


Policy Term


Maturity Benefit Exclaim

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call
ప్రత్యేకతలు
  • పాలసీ వ్యవధి కొనసాగుతున్నంత కాలం జీవిత భద్రత
  • లాభాల చెల్లింపు వ్యవధి కొనసాగుతున్నంత కాలం సమానమైన వాయిదాలలో బీమా రాశి పొందండి
  • నాలుగు ప్లాన్ ఎంపికలు
  • పరిమిత ప్రీమియం చెల్లింపు మరియు ఏకైక ప్రీమియం చెల్లింపు ఎంపికలు
ప్రయోజనాలు
భద్రత
  • మీ కుటుంబానికి భద్రత ఉండేందుకు ఆర్థిక సహకారాన్ని పొందండి
విశ్వసనీయత
  • క్రమబద్ధమైన ఆదాయంతో మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చు
సౌలభ్యం
  • మీ ఆర్థిక అవసరాలకు అనుకూలంగా రూపొందించబడిన నాలుగు ప్లాన్ ఎంపికలు
  • మీ ఆర్థిక బాధ్యతల ప్రకారం ప్రీమియం చెల్లింపు వ్యవధిని ఎంచుకోండి
పన్ను ప్రయోజనాలను పొందండి*

ప్లాన్ ప్రయోజనాలు:


పరిమిత ప్రీమియం కోసం : పాలసీ వ్యవధి కొనసాగుతున్నప్పుడు అనూహ్యమైన విధంగా మృత్యువు సంభవిస్తే, దీని కోసం పాలసీ అమలులో ఉండాలి:

  • నామిని వారసులకు చెల్లించబడతాయి ఏ లేదా బి-కి అధికం, దీనిలో :

    ఏ = మృత్యువు నాటి బీమా రాశి + గడువు ముగింపు సులభమైన పునఃసవుకూర్చే బోనసులు + గడువు ముగింపు బోనస్, ఏదైనా ఉంటే.
    దీనిలో మృత్యువు నాటి బీమా రాశి మూల బీమా రాశి కంటే అధికం లేదా వార్షిక ప్రీమియం యొక్క 10 రేట్లు.
    బి= కనీస మృత్యువు లాభం, ఇది మృత్యువు తేది నాటికి స్వీకరించిన మొత్తం ప్రీమియమ్స్కి 105% సమానం.


వార్షిక ప్రీమియం అనేది పాలసీదారు ఎంచుకున్న పాలసీ సంవత్సరంలో చెల్లించవలసిన ప్రీమియం. ఇది వర్తించే పన్నులు అండర్ రైటింగ్ అదనపు ప్రీమియమ్స్ మరియు ఏదైనా ఉంటే, మోడల్ ప్రీమియుమ్స్ కొరకు లోడింగ్ మినహాయింపుతో ఉంటుంది.


స్వీకరించిన మొత్తం ప్రీమియం అంటే, ఏదెనా అదనపు ప్రీమియం మరియు వర్తించే పన్నులు మినహాయించి స్వీకరించిన అన్ని ప్రీమియంలు.


ఏకైక ప్రీమియం కోసం : పాలసీ వ్యవధి కొనసాగుతున్నప్పుడు అనూహ్యమైన విధంగా మృత్యువు సంభవిస్తే, దీని కోసం పాలసీ అమలులో ఉండాలి :


మృత్యువు నాటి బీమా రాశి + గడువు ముగింపు సులభమైన పునఃసవుకూర్చే బోనసులు + గడువు ముగింపు బోనస్, ఏదైనా ఉంటే.

దీనిలో మృత్యువు నాటి బీమా రాశి మూల బీమా రాశి కంటే అధికం లేదా సింగిల్ ప్రీమియం యొక్క 1.25 రేట్లు.


జీవించివున్నవారి లాభాలు :

లాభం చెల్లింపు వ్యవధి కొనసాగుతున్నప్పుడు జీవించివుంటే, ప్రతి పాలసీ సంవత్సరం ముగింపులో మీకు క్రమబద్ధమైన చెల్లింపులు చెల్లించడం జరుగుతుంది, ఇది ప్లాన్ 1 మరియు 3 కింద 5 సంవత్సరాలకు మూల బీమా రాశికి 20%కి మరియు ప్లాన్ 2 మరియు 4 కింద 10 సంవత్సరాలకు మూల బీమా రాశికి 10%కి సమానంగా ఉంటుంది, తుది జీవించివున్నవారి లాభం చెల్లింపు ఇన్‌స్టాల్‌మెంట్ మినహాయింపుతో.


మేచ్యురిటి లాభం :

మేచ్యురిటి వరకు జీవించివుంటే, మీరు పొందుతారు తుది లాభం ఇన్‌స్టాల్‌మెంట్‌తో చెల్లించవలసిన పునఃపెంపొందే బోనసులు ఇంకా ముగింపు బోనస్, ఏదైనా ఉంటే అంటే మేచ్యురిటి నాటి హామీపూరిత బీమా రాశి. దీనిలో, ఎంచుకున్న ప్లాన్ పైన ఆధారపడి మేచ్యురిటి నాటి హామీపూరిత బీమా రాశి మూల బీమా రాశి యొక్క 10% లేదా 20%.


పైన పేర్కొన్న సమాచారం ప్లాన్‌ యొక్క సంక్షిప్త సారాంశం. కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్ని శ్రద్ధగా చదవండి.

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ మనీ ప్లానర్ సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లను శ్రద్ధగా చదవండి.
null
^వయసుకు సంబంధించిన అన్ని సూచికలు చివరి పుట్టిన రోజు నాటివి.
^^గరిష్ట బీమా రాశి బోర్డ్ ఆమోదిక అండర్‌వ్రైటింగ్ పాలసీకి లోబడి ఉంటుంది. గరిష్ట ప్రీమియం అందించే బీమా రాశి ఆధారంగా ఉంటుంది.
#3 నెలల వరకు ప్రీమియం ముందుగానే చెల్లించాలి. రెన్యువల్‌ ప్రీమియం చెల్లింపులను ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ఈసిఎస్) లేదా నిర్ధిష్టమైన సూచనల ద్వారా (ప్రీమియం నేరుగా బ్యాంక్ అకౌంట్ డెబిట్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా) మాత్రమే చెల్లించాలి. నెలసరి సేలరీ సేవింగ్ స్కీమ్ (ఎస్‌ఎస్‌ఎస్) కోసం, ముందుగా 2 నెలల వరకు ప్రీమియం చెల్లించాలి మరియు రెన్యువల్‌ ప్రీమియం చెల్లింపు జీతం కోతల ద్వారా మాత్రమే అనుమతించబడుతుంది.

NW/1R/ver1/03/22/WEB/TEL

**@4% మరియు @8% ప్ర.సం. విధంగా ఊహించిన ధరలు, వర్తించిన అన్ని ఛార్జీలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఉదాహరణ సూచికలు మాత్రమే అని దయచేసి గమనించండి. బోనస్ జమా వ్యవధిలో బోనస్ ధరలను స్థిరంగా ఊహించడం జరిగింది, కంపెనీ పెట్టుబడి అనుభవం పైన ఆధారపడి, వాస్తవానికి అసలైన బోనస్లో మార్పు ఉండవచ్చు. వీటికి హామీ ఉండదు మరియు ఇవి రాబడులకు ఎగువ లేదా దిగువ పరిమితులు కావు. రాబడులు అనేవి భవిష్యత్తు పెట్టుబడుల కార్యాచరణతో పాటు ఎన్నో అంశాల పైన ఆధారపడి ఉంటారు.

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

*పన్ను ప్రయోజనాలు :
పన్ను లాభాలు, ఆదాయ పన్ను నియమాల ప్రకారం ఉంటాయి మరియు సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.
కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.