మనీ బ్యాక్ ఇన్సూరెన్స్ పాలసీ | ఎస్బిఐ లైఫ్ స్మార్ట్ మనీ బ్యాక్ గోల్డ్
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ మనీ బ్యాక్ గోల్డ్

UIN: 111N096V03

ఉత్పత్తి కోడ్ : 1N

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ మనీ బ్యాక్ గోల్డ్

క్రమబద్ధమైన వ్యవధులలో
డబ్బు తిరిగి పొందుతూ,
జీవితం మైలురాళ్ల కోసం
మీ మార్గాన్ని ప్రణాళిక చేసుకోండి.

ఒక వ్యక్తిగత, నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ఉత్పత్తి.

మీరు ఎల్లప్పుడు జీవితం అందించే ప్రతి ఒక్కటి చూడాలనుకుంటారు. ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ మనీ బ్యాక్ గోల్డ్, ఇది అందిస్తుంది మీ మైలు రాయిలను అధిగమించేందుకు క్రమబద్ధమైన వ్యవధులలో మీకు డబ్బు అందిస్తుంది, దీనితో మీ కుటుంబ భవిష్యత్తుకు భద్రత కలిగించుకుంటు, ఆత్మవిశ్వాసంతో మీ ఆకాంక్షలు నెరవేర్చుకోండి.

కీలకమైన లాభాలు :
  • భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలను తీర్చుకునేందుకు క్రమబద్ధమైన వ్యవధులలో 3 మనీ బ్యాక్ ఎంపికలు
  • పొందండి 110% బీమా రాశి# మరియు వర్తించే బోనస్ లు*
  • మీ జీవిత లక్ష్యాలకు సరిపోయే విధంగా పాలసీ వ్యవధి మరియు ప్రీమియం చెల్లింపు వ్యవధిని ఎంచుకునే సౌలభ్యం

#వాయిదాలలో పూర్తి బతికివున్న లాభం (అంటే బీమా రాశి యొక్క 110%) చెల్లించడం జరుగుతుంది మరియు పాలసీ వ్యవధి కొనసాగుతున్నప్పుడు నిర్ధారిత వ్యవధుల ముగింపులో చెల్లించబడె మూల బీమా రాశి స్థిరమైన శాతంగా వ్యక్తపరచడం జరుగుతుంది.

*మెచ్యూరిటీ సమయంలో చివరి బతికివున్న లాభం వాయిదాలతో, ఒకవేళ వెల్లడించబడుతే అన్ని జమా సులభమైన పునఃసమకూర్చుకునే బోనస్ చెల్లించడం జరుగుతుంది.

ముఖ్య అంశాలు

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ మనీ బ్యాక్ గోల్డ్

వ్యక్తిగత, అననుబంధాంశం, ప్రాఫిట్ ఎండోమెంట్ అస్యూరెన్స్ ప్లాన్

plan profile

తన కూతురును స్కూల్లో చేర్పించడంలో మరియు అంతర్జాతీయ సెలవులకు వెళ్లడంలో తోడ్పడటానికి మహేష్ ఈ మనీ బ్యాక్ ప్లాన్‌ని ఉపయోగించుకున్నాడు మరియు తన కుటుంబ ఆర్థిక భవిష్యత్తు పదిలంగా ఉంటుందని హామీ పొందాడు.

మీ వివరాలను కింది ఫార్మ్ ఫీల్డ్‌లో ప్రవేశపెట్టండి మరియు ఉజ్వల భవిష్యత్తును మీరు ఎలా భద్రపర్చుకున్నారో చూడండి.

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Discount:

Staff None

Let's finalize the policy duration you are comfortable with...

Plan

Policy Term


A little information about the premium options...

Premium Payment Option

Premium Payment Term

Premium Frequency

Sum Assured

200000 No limit

Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Paying Term


policy term

Policy Term


maturity benefits

Maturity Benefit Exclaim

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

 

ఫీచర్‌లు

 

  • జీవితంలోని మీ మైలు రాయిలను అధిగమించేందుకు మూడు మనీ బ్యాక్ ఎంపికలతో ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది
  • 15% మూల బీమా రాశి క్రమబద్ధంగా చెల్లించడం జరుగుతుంది.
  • మీ పాలసీ వ్యవధి మరియు చెల్లింపు ఫ్రీక్వెన్సీని ఎంచుకునే సౌలభ్యం (ప్రతి 3, 4 లేదా 5 సంవత్సరాలకు)
  • మీ ప్రీమియం వ్యవధిని ఎంచుకునే సౌలభ్యం - ఏకైక, పరిమిత ప్రీమియం చెల్లింపులు లేదా క్రమబద్ధమైన ప్రీమియం చెల్లింపులు
  • మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకునేందుకు క్రమబద్ధంగా నగదు ప్రవాహం
  • 110% బీమా రాశి మొత్తం సర్వైవల్ ప్రయోజనం
  • అధిక బీమా రాశి కోసం ఆకర్షణీయమైన ప్రీమియం డిస్కౌంట్

 

ప్రయోజనాలు


భద్రత
  • మీ ఆర్థిక అవసరాలను తీర్చుకొని మరియు మీ కుటుంబ భవిష్యత్తును భద్రంగా ఉంచుకోండి.

నమ్మకం

  • మీ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ప్రత్యేక క్రమబద్ధమైన వ్యవధులలో నగదు ప్రవాహం

సౌలభ్యం

  • మీ అవసరాలను తీర్చుకునేందుకు మూడు మనీ బ్యాక్ ప్లాన్ ఎంపికలు

జీవించివుంటే:

  • మేచ్యురిటికి ముందు :
    సర్వైవల్ ప్రయోజనం అనేది వాయిదాలను మూల బీమా రాశి స్థిరమైన శాతంగా సూచించడం జరుగుతుంది. దీనిని పాలసీ వ్యవధి కొనసాగుతుండగా నిర్ధిష్టమైన సమయాల ముగింపులో చెల్లించడం జరుగుతుంది (పాలసీ వ్యవధి ముగింపులోని చివరి సర్వైవల్ ప్రయోజనం మినహా), దిగివ పేర్కొన్న విధంగా ఇది మీ జీవితంలోని మీ కీలకమైన మైలు రాయిలను ఎదుర్కొనేందుకు తోడ్పడుతుంది.

మనీ బ్యాక్ చెల్లింపులుగల పలు పాలసీ నియమాలను మరియు ఫ్రీక్వెన్సీ ఎంపికలను దిగువ పేర్కొనడం జరిగింది:
 

మొత్తం ఆర్జిత సులభమైన పునంసమకూర్చుకునే బోనస్‌ని, ఒకవేళ వెల్లడిస్తే, మేచ్యురిటినాటి చివరి మనీబ్యాక్ చెల్లింపుతో చెల్లించడం జరుగుతుంది. ఇది పూర్తి పాలసీ వ్యవధి కొనసాగుతున్నప్పుడు పాలసీ కింద ఆర్జించిన మొత్తం ఆర్జిత బోనస్. మూల బీమా రాశికి బోనస్ వర్తిస్తుంది. చివరి మనీ బ్యాక్ చెల్లింపులతో ముగింపు బోనస్ (ఏదైనా ఉంటే) చెల్లించడం జరుగుతుంది.
  • మేచ్యురిటీ సమయంలో:
    తుది సర్వైవల్ ప్రయోజనం వాయిద + గడువు ముగింపు సులభమైన పునఃసమకూర్చే బోనస్, ఏదైనా వెల్లడిస్తే + గడువు ముగింపు బోనస్ ఏదైనా ఉంటే.

మరణం సంభవించినప్పుడు :

పాలసీ అమలులో ఉండి, పాలసీ వ్యవధి కొనసాగుతున్నప్పుడు దురదృష్టవశాత్తు మరణిస్తే:

  • నామినికి ఏ లేదా బి యొక్క అధికం చెల్లించడం జరుగుతుంది, దీనిలో:

ఏ = బీమా రాశి + చెల్లించవలసిన సులభమైన రివర్షినరీ బోనసులు + ముగింపు బోనస్, ఏదైనా ఉంటే.
మృత్యువు నాటి బీమా రాశి
ఆర్‌పి మరియు ఎల్‌పిపిటి పాలసీలకు మూల బీమా రాశికి అధికం మరియు వార్షిక ప్రీమియం యొక్క 11 రేట్లు
ఎస్‌పి పాలసీలకు మూల బీమా రాశికి అధికం లేదా ఏకైక ప్రీమియం యొక్క 1.25 రేట్లు

బి =మరణం తేదినాటికి స్వీకరించిన మొత్తం ప్రీమియమ్స్‌కి సమానమైన 105% కనీస మృత్యువు లాభం.

వార్షిక ప్రీమియం అనేది పాలసీదారు ఎంచుకున్న పాలసీ సంవత్సరంలో చెల్లించవలసిన ప్రీమియం. ఇది వర్తించే పన్నులు అండర్ రైటింగ్ అదనపు ప్రీమియుమ్స్ మరియు ఏదైనా ఉంటే, మోడల్ ప్రీమియుమ్స్ కొరకు లోడింగ్ మినహాయింపుతో ఉంటుంది.

చెల్లించిన మొత్తం ప్రీమియం అంటే, ఏైదెనా అదనపు ప్రీమియం మరియు వర్తించే పన్నులు మినహాయించి స్వీకరించిన అన్ని ప్రీమియమ్స్.

మూల బీమా రాశి అనేది లాభం యొక్క ఖచ్చితమైన మొత్తం, మేచ్యురిటి నాడు దీనిని తప్పకుండా చెల్లించడం జరుగుతుంది మరియు పాలసీ ప్రారంభంలో దీనిని పాలసీదారు ద్వారా ఎంచుకోవడం జరుగుతుంది.

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ మనీ బ్యాక్ గోల్డ్ సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల యొక్క మరిన్ని వివరాల కోసం దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లను శ్రద్ధగా చదవండి

null
^^వయసుకు సంబంధించిన అన్ని సూచికలు చివరి పుట్టిన రోజు నాటివి.

^గరిష్ట భీవూ రాశి బోర్డ్ ఆమోదిక అండర్ రైటింగ్ పాలసీకి లోబడి ఉంటుంది. గరిష్ట ప్రీమియం అందించే భీమా రాశి ఆధారంగా ఉంటుంది.

NW/1N/ver1/02/22/WEB/TEL

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

*పన్ను ప్రయోజనాలు:
పన్ను లాభాలు ఆదాయం పన్ను నియమాల ప్రకారం ఉంటాయి మరియు ఎప్పటికప్పుడు మార్పుకు లోబడి ఉంటాయి. మరింత సమాచారం కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.