ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఇన్‌కమ్ ప్రొటెక్ట్
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఇన్‌కమ్ ప్రొటెక్ట్

UIN: 111N085V04

ఉత్పత్తి కోడ్ : 1B

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఇన్‌కమ్ ప్రొటెక్ట్

క్రమబద్ధమైన
ఆదాయంతో
బాధ్యతలను
విజయాలుగా
మార్చుకోండి.

ఒక వ్యక్తిగత, నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్రాడక్ట్.

జీవితంలోని పలు దశలలో మీ కలలు మరియు బాధ్యతలు మారుతుంటాయి. ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఇన్‌కమ్ ప్రొటెక్ట్, మీరు క్రమబద్ధమైన ఆదాయం ఆనందాన్ని పొందవచ్చు. ఇది మీరు పెద్ద మరియు చిన్న మైలు రాళ్లను అధిగమించేందుకు తోడ్పడుతుంది. ఇంకా మరోవైపు మీ కుటుంబ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతుంది.

కీలకమైన లాభాలు :
  • బీమా భద్రత మరియు క్రమబద్ధమైన ఆదాయం యొక్క బహుళ ప్రత్యేకత
  • హామీపూరిత వార్షిక చెల్లింపులు*
  • సరసమైన ధరకే మూడు రైడర్ ఎంపికలతో మీ భద్రతను పెంచుకోండి

ముఖ్యాంశాలు

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఇన్‌కమ్ ప్రొటెక్ట్

వ్యక్తిగత, నాన్‌-లింక్డ్‌, పార్టిసిపేటింగ్‌, లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్‌ ఉత్పత్తి

plan profile

వృత్తిపరంగా వ్యాపారవేత్త అయిన మిట్టల్ భవిష్యత్తులో క్రమబద్ధమైన ఆదాయాన్ని పొందుతారు మరియు దీని వలన తన కుటుంబం ఆర్థికంగా పటిష్టంగా ఉంటుంది.

మీరు కూడా ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ ఇన్‌కమ్ ప్రొటెక్ట్ ప్లాన్‌తో ప్రయోజనాలను ఎలా పొందవచ్చో తెలుసుకోవడానికి దిగువ ఫారమ్ ఫీల్డ్ పూరించండి.

Name:

DOB:

Gender:

Male Female

Discount:

Staff None

Let's finalize the policy duration you are comfortable with...

Policy Term

Maturity Benefit Option

Lumpsum
Installments

A little information about the premium options...

Premium Frequency

Sum Assured

1 Lakh 250000000

Let's finalize the rider options...

SBI Life - Preferred Term Rider (UIN:111B014V02):

Term for preferred Term Rider

Preferred Term Rider Sum Assured

25,000 50,00,000

SBI Life - Accidental Death Benefit Rider (UIN:111B015V03):

Term for ADB Rider

ADB Rider Sum Assured

25,000 50,00,000

SBI Life - Accidental Total & Permanent Disablity Benefit Rider (UIN:111B016V03):

Term for ATPDB Rider

ATPDB Rider Sum Assured

25,000 50,00,000

Reset
sum assured

Sum Assured


plan profile

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Paying Term


policy term

Policy Term


maturity benefits

Maturity Benefit Exclaim

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

ప్రత్యేకతలు

  • పాలసీ వ్యవధి కొనసాగుతున్నంత కాలం జీవిత భద్రత
  • గడువు ముగింపు పునఃసమకూర్చే బోనసులు, ఇంకా ముగింపు బోనస్, ఏదైనా ఉంటే, మేచ్యురిటితో ఏకమొత్తంలో చెల్లించడం జరుగుతుంది
  • మేచ్యురిటి తర్వాత 15 సంవత్సరాల వ్యవధికి మూల బీమా రాశికి 11% వార్షిక ఆదాయం
  • పాలసీ వ్యవధి 7, 12 లేదా 15 సంవత్సరాలు
  • మూడు రైడర్ ఎంపికలు

ప్రయోజనాలు

భద్రత
  • మీ కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చేలా జాగ్రత్తపడండి
విశ్వసనీయత
  • మీ బాధ్యతలను తీర్చుకునేందుకు క్రమబద్ధమైన వార్షిక ఆదాయం, దీనిని మేచ్యురిటితో ఏకమొత్తంలో పొందే ఎంపికతో
సౌలభ్యం
  • మీ ఆర్థిక అవసరాల పైన ఆధారపడి పాలసీ వ్యవధిని ఎంచుకోండి
  • కనీస ఖర్చుతో మూడు రైడర్ ఎంపికలతో మీ భద్రతను పెంచుకోండి
  • ఎస్‌బిఐ లైఫ్ - ప్రిఫెర్డ్ టర్మ్ రైడర్.
  • ఎస్‌బిఐ లైఫ్ - ఎక్సిడెంటల్ డెథ్ బెనిఫిట్ రైడర్
  • ఎస్‌బిఐ లైఫ్ - ఎక్సిడెంటల్ టోటల్ అండ్‌ పర్మనెంట్ డిసేబిలిటి బెనిఫిట్ రైడర్
పన్ను ప్రయోజనాలను పొందండి*

పరిపక్వమైన తర్వాత:

  • మెచ్యూరిటీ వద్ద ఏదైనా ఉంటే, మీరు వెస్టెడ్ రివర్షనరీ (పున:సమకూర్చే) బోనెసెస్ మరియు ముగింపు బోనస్‌ కలిపి పొందేదరు.      
  • మేచ్యురిటి తర్వాత రాబోవు 15 సంవత్సరాల వరకు సంవత్సరానికి మూల బీమా రాశిలో 11% సమానమైన చెల్లింపులు చెల్లించడం జరుగుతుంది.  ఈ 15 సంవత్సరాల చెల్లింపుల వ్యవధి మీ చెల్లింపుల వ్యవధి.  మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ని చెల్లింపు వ్యవధిలో మొదటి సంవత్సరం ముగింపు నాడు చెల్లించడం జరుగుతుంది.  
  • ప్రత్యామ్నాయంగా, మీరు ఏకమొత్తంలో మేచ్యురిటి లాభాన్ని పొందే ఎంపిక, ఈ సందర్భంలో మేచ్యురిటి లాభం అనేది మేచ్యురిటి నాటి హామీపూరిత బీమా రాశి, ఇది మూల బీమా రాశి యొక్క 110%, ఇంకా గడువు ముగింపు పునఃసమకూర్చే బోనసులు, ఇంకా ముగింపు బోనస్, ఏదైనా ఉంటే.

మరణం సంబవించినప్పుడు :

  • పాలసీ వ్యవధి కొనసాగుతున్నప్పుడు దురదృష్టవశాత్తునా జీవిత బీమా తీసుకున్నవారు మరణిస్తే, నామిని (ఏ, బి) యొక్క అధికాన్ని పొందుతారు, దీనిలో:
  • ఏ = బీమా రాశి మృత్యువుతో + చెల్లించవలసిన సులభమైన పునఃపెంపొందే బోనసులు + ముగింపు బోనస్, ఏదైనా ఉంటే
  • దీనిలో మృత్యువు నాటి బీమా రాశి, ఖచిత బీమా రాశి మేచ్యురిటి నాటి కంటే అధికం లేదా వార్షిక@@ ప్రీమియం యొక్క 10 రేట్లు.
  • బి = కనీస మృత్యువు లాభం, ఇది మృత్యువు తేది నాటికి స్వీకరించిన మొత్తం ప్రీమియమ్స్‌కి 105% సమానం
  • పూర్తి ప్రీమియమ్స్ చెల్లించడం/స్వీకరించడం అంటే స్వీకరించిన అన్ని ప్రీమియమ్స్, ఏదైనా అదనపు ప్రీమియం, రైడర్ ప్రీమియం మరియు పన్నులు మినహాయింపుతో.

@వార్షిక ప్రీమియం అనేది పాలసీదారు ఎంచుకున్న విధంగా సంవత్సరానికి చెల్లించవలసిన ప్రీమియం మొత్తం. ఇది వర్తించే పన్నులు, రైడర్ ప్రీమియమ్స్, అండర్‌వ్రైటింగ్ ఎక్స్‌ట్రా ప్రీమియమ్స్ మరియు ఏదైనా ఉంటే, మోడల్ ప్రీమిచయమ్స్ భారాల మినహాయింపుతో ఉంటుంది.

@@మేచ్యురిటి నాటి హామీపూరిత బీమా రాశి మూల బీమా రాశి యొక్క 110%.

చెల్లింపు వ్యవధిలో మృత్యువు సంభవిస్తే, నామిని లేదా చట్టబద్ధమైన వారసునికి అన్ని భవిష్యత్తు చెల్లింపులు కొనసాగుతాయి.

ఎస్‌బిఐ లైఫ్‌ -  స్మార్ట్ ఇన్‌కమ్ ప్రొటెక్ట్‌కి సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న  డాక్యుమెంట్లను  శ్రద్ధగా చదవండి.

null
*గరిష్ట భీమా రాశి బోర్డ్ ఆమోదిత అండర్ రైటింగ్ పాలసీకి లోబడి ఉంటుంది. గరిష్ట ప్రీమియం అందించే భీమా రాశి ఆధారంగా ఉంటుంది.
^వయసుకు సంబంధించిన అన్ని సూచికలు చివరి పుట్టిన రోజు నాటివి.
#3 నెలల వరకు ప్రీమియం ముందుగానే చెల్లించాలి. రెన్యువల్‌ ప్రీమియం చెల్లింపులను ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ఈసిఎస్) లేదా నిర్ధిష్టమైన సూచనల ద్వారా (ప్రీమియం నేరుగా బ్యాంక్ అకౌంట్ డెబిట్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్  ద్వారా) మాత్రమే చెల్లించాలి. నెలసరి సేలరీ సేవింగ్ స్కీమ్ (ఎస్‌ఎస్‌ఎస్) కోసం, ముందుగా 2 నెలల వరకు ప్రీమియం చెల్లించాలి మరియు రెన్యువల్‌ ప్రీమియం చెల్లింపు జీతం కోతల ద్వారా మాత్రమే అనుమతించబడుతుంది

NW/1B/ver1/03/22/WEB/TEL

**@4% మరియు @8% ప్ర.సం. విధంగా ఊహించిన ధరలు, వర్తించిన అన్ని ఛార్జీలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఉదాహరణ సూచికలు మాత్రమే అని దయచేసి గమనించండి. బోనస్ జమా వ్యవధిలో బోనస్ ధరలను స్థిరంగా ఊహించడం జరిగింది, కంపెనీ పెట్టుబడి అనుభవం పైన ఆధారపడి, వాస్తవానికి అసలైన బోనస్‌లో మార్పు ఉండవచ్చు. వీటికి హామీ ఉండదు మరియు ఇవి రాబడులకు ఎగువ లేదా దిగువ పరిమితులు కావు. రాబడులు అనేవి భవిష్యత్తు పెట్టుబడుల కార్యాచరణతో పాటు ఎన్నో అంశాల పైన ఆధారపడి ఉంటారు.

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.
నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన రైడర్స్‌ వివరాల కోసం దయచేసి రైడర్ బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను లాభాలు, ఆదాయ పన్ను నియమాల ప్రకారం ఉంటాయి మరియు సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.
కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే  ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు  పన్ను  ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.