ఎస్‌బిఐ లైప్ - రిటైర్ స్మార్ట్ ప్లాన్ | భారతదేశంలోని అత్యుత్తమమైన రిటైర్‌మెంట్ పాలసీ
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైప్ - రిటైర్ స్మార్ట్

UIN: 111L094V03

Product Code: 1H

ఎస్‌బిఐ లైప్ - రిటైర్ స్మార్ట్

తెలివిగా మరియు ముందుగానే
ప్రణాళిక చేసుకోవడం ద్వారా స్వేచ్ఛ
జీవితం అనుభూతిని పొందండి.

Calculate Premium
ఒక వ్యక్తిగత, యూనిట్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, పెన్షన్ సేవింగ్స్ ప్రాడక్ట్.

"ఒప్పందం మొదటి ఐదు సంవత్సరాలలో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు ఏవిధముగా నగదుగా (లిక్విడిటి) అందించవు. ఐదో సంవత్సరం ముగింపు వరకు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులలో పెట్టిన డబ్బు పెట్టుబడులను పూర్తిగా లేదా పాక్షికంగా అప్పగించుకునే లేదా విడిపించుకునే వీలు పాలసీదారులకు ఉండదు’’

"ఇది ఒక పెన్షన్ ఉత్పత్తి. వర్తించే నిబంధనల క్రింద అనుమతించిన మేరకు అలాంటి ప్రయోజనాల భర్తీ పరిధి మినహాయించి, వార్షిక చెల్లింపులుగా అప్పగించడం, పూర్తిగా విరమించుకోవడం లేదా మెచ్యూరిటీ/గడువు తేదీ ముగింపుగా ప్రయోజనాలు ఉంటాయి.’’

పదవీవిరమణని మీ జీవితంలో "రాజీలేని'' దశగా తీర్చిదిద్దుకోండి. ఆర్థిక స్వేచ్ఛ పొందేందుకు తెలివిగా మరియు ముందుగానే ప్రణాళిక చేసుకొని, హాయిగా కూర్చొని ఆనందించండి. ఎస్‌బిఐ లైఫ్ - రిటైర్ స్మార్ట్‌తో మార్కెట్ అస్థిరతను ఎదుర్కొనే భద్రత పొంది హామీపూరిత మూలధనాన్ని పెంపొందించుకోండి.

కీలకమైన లాభాలు :
  • మార్కెట్ లింక్డ్ రాబడుల ద్వారా పదవీవిరమణ మూలధనాన్ని ఏర్పాటు చేసుకోండి
  • `అడ్వాంటేజ్ ప్లాన్`తో మార్కెట్ ద్రవీకరణను ఎదుర్కొనేందుకు మీ హామీపూరిత మేచ్యురిటి# లాభాన్ని పరిరక్షించుకోండి
  • ఫండ్ విలువను పెంపొందించేందుకు వార్షిక ప్రీమియం యొక్క 210%* హామీపూరిత జమాలు
#చెల్లించిన మొత్తం ప్రీమియమ్స్ యొక్క 101% మేచ్యురిటి లాభానికి హామీ.
*క్రమబద్ధమైన/పరిమితమైన ప్లాన్ కింద ఇది పాలసీ వ్యవధి 35 సంవత్సరాలకు వర్తిస్తుంది. మరింత సమాచారం కోసం, దయచేసి అమ్మకాల బ్రోచర్లోని హామీపూరిత జమాల భాగాన్ని చూడండి.

ముఖ్యాంశాలు

ఎస్‌బిఐ లైప్ - రిటైర్ స్మార్ట్

నాన్-పార్టిసేపెంటింగ్ యూనిట్ లింక్‌డ్ ప్యూర్ పెన్షన్ ప్లాన్

ఇప్పుడే కొనండి
plan profile

55 సంవత్సరాల కనికా రిటైర్మెంట్ తర్వాత స్వతంత్రంగా జీవించడానికి ఆర్థిక మొత్తం పొందడానికి తన యుక్తవయస్సులో తీసుకున్న ఈ ప్లాన్ ఉత్తమంగా సహాయపడింది.

ఎస్‌బిఐ లైఫ్ – రిటైర్ స్మార్ట్‌తో రిటైర్‌మెంట్ తర్వాత సంతోషంగా జీవించడానికి ఆదా చేయాల్సిన మొత్తం తెలుసుకోవడానికి దిగువ ఫారమ్ ఫీల్డ్‌ల్లో అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి.

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

Let's finalize the policy duration you are comfortable with...

Policy Term

10 35

Choose your annuity options

Annuity Plan Type

Deferred Annuity
Immediate Annuity

Annuity Options


A little information about the premium options...

Premium Frequency

Premium Amount

2,500 500000000

Premium Payment Option

Regular  LPPT  Single

Premium Payment Term


Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Payment Term


policy term

Policy Term


maturity benefits

Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

ప్రత్యేకతలు

  • ఝంఝాట రహితమైన పెట్టుబడిని నిర్వహిస్తుంది ఎస్‌బిఐ లైఫ్ అడ్వాంటేజ్ ప్లాన్‌తో
  • వార్షిక ప్రీమియం యొక్క 210% వరకు హామీపూరిత లాభాలు (నిబంధనలు వర్తిస్తాయి^)
  • సౌకర్యవంతమైన ప్రీమియం చెల్లింపు ఎంపికలు

ప్రయోజనాలు


భద్రత
  • భద్రత ఆనందాన్ని పొంది మరియు మీ స్వప్నాల పదవీవిరమణ కోసం డబ్బును సమకూర్చుకునేందుకు కావలసినంత మూలధనాన్ని రూపొందిస్తుంది
 

విశ్వసనీయత

  • హామీపూరిత లాభాలతో మీ మూలధనాన్ని పెంపొందించండి
 

సౌలభ్యం

  • మారుతున్న మీ అవసరాల ప్రకారం మీ గడువు ముగింపు వయసును పొడిగించుకోండి
  • మీ ఆర్థిక సామర్థ్యాల ప్రకారం ప్రీమియమ్స్ చెల్లించుకునేందుకు ఎంచుకోండి
 

పొందండి పన్ను లాభాలు*

^ఇది వర్తిస్తుంది క్రమబద్ధమైన/పరిమిత ప్లాన్ కింద పాలసీ వ్యవధి 35 సంవత్సరాలకు, అయితే దీని కోసం పాలసీ అమలులో ఉండాలి.

మేచ్యురిటి/గడువుముగింపు లాభం:

పాలసీ వ్యవధి ముగిసిపోయి, పాలసీ అమలులో ఉంటే, మీరు పొందుతారు వీటిలో అధికమైనది (ఫండ్ విలువ మేచ్యురిటి తేది నాటిది/ గడువుముగింపు ఇంకా, మేచ్యురిటి యొక్క 1.5%/ ముగింపు జమాలుగా గడువు ముగింపు ఫండ్ విలువను చెల్లించడం జరుగుతుంది) లేదా (చెల్లించిన పూర్తి ప్రీమియమ్స్ యొక్క 101%)

మేచ్యురిటి/గడువు ముగింపు నాడు మీకు దిగువ పేర్కొన్న ఎంపికలు అందుబాటులో ఉంటాయి:
  • i) పూర్తి చెల్లింపులను  మా దగ్గర కొనుగోలు సమయం యాన్యుటీ ధర ప్రకారం యాన్యుటీ కొనుగోలుకు వాడుకోవచ్చు. అయితే, కొద్ది శాతాన్ని కొనుగోలు సమయం యాన్యుటీ ధరతో ఇతర బీమా తీసేవారి దగ్గర కూడా యాన్యుటీ కొనుగోలు చేసుకునే ఎంపికను అందించడం జరుగుతుంది. అధికారుల (IRDAI) నిర్ధేశాల ప్రకారం, ప్రస్తుతం పాలసీ నగదు కమ్యూటేషన్ పూర్తి చెల్లింపుల 50%. లేదా
  • ii) 60% వరకు మార్పిడి మరియు మిగిలిన మొత్తాన్ని కొనుగోలు సమయం యాన్యుటీ ధర ప్రకారం మా దగ్గర యాన్యుటీ కొనుగోలుకు వాడుకోవాలి. అయితే, కొద్ది శాతాన్ని కొనుగోలు సమయం యాన్యుటీ ధరతో ఇతర బీమా తీసేవారి దగ్గర కూడా యాన్యుటీ కొనుగోలు చేసుకునే ఎంపికను అందించడం జరుగుతుంది. అధికారుల (IRDAI) నిర్ధేశాల ప్రకారం, ప్రస్తుతం పాలసీ నగదు కమ్యూటేషన్ పూర్తి చెల్లింపుల 50%. లేదా
  • iii) అదే పాలసీలోని, ఒరిజినల్ పాలసీలోగల అవే నియమాలు మరియు నిబంధనల ప్రకారం జమా వ్యవధి లేదా వాయిదా వ్యవధికిలోబడి, అయితే దీని కోసం మీ వయసు 60 సంవత్సరాలకంటే తక్కువ ఉండాలి. పైన పేర్కొన్న (i) మరియు (ii) కోసం, ఎన్యుటీ కొనుగోలు ఉత్పత్తిలో పేర్కొన్న నియమాలు మరియు నిబంధనలకు లోబడి ఉంటుంది. సమయ సమయాలకు సవరించిన, IRDAI (ఎన్యుటీస్ మరియు ఇతర లాభాల కనీస పరిమితి) నియంత్రణ, 2015లోని నియమావళి 3(ఏ)లో నిర్వచించిన ప్రకారం పాలసీ చెల్లింపులు కనీస ఎన్యుటీ కొనుగోలుకు సరిపడకపోతే, పాలసీలోని అలాంటి చెల్లింపులను, మీకు లేదా లాభానికి అర్హులకు ఏకమొత్తంలో చెల్లించడం జరుగుతుంది. 35 సంవత్సరాల ఉత్పత్తి కింద అనుమతించబడే గరిష్ట పాలసీ వ్యవధికి లోబడి, గరిష్ట పొడిగింపు వ్యవధి 70 సంవత్సరాల వయసు వరకు. జమా వ్యవధి లేదా గడువు ముగింపు వాయిదా వ్యవధి పొడిగింపుతో, పూర్తి చెల్లింపులను మనీ మార్కెట్ పెన్షియన్ ఫండ్ IIలో పెట్టుబడిపెట్టడం జరుగుతుంది.
 

మృత్యువు లాభం:


ఒకవేళ దురదృష్టవశాత్తు జీవిత బీమా తీసుకున్నవారు మరణిస్తే, పాలసీ అమలులో ఉంటే:

వీటిలో అధికం (క్లయిం సూచన తేదీ నాటికి ఫండ్ విలువ మరియు ముగింపు జమాగా ఫండ్ విలువలో 1.5% మొత్తం) లేదా (మృత్యువు తేది నాటికి స్వీకరించిన మొత్తం ప్రీమియమ్స్ యొక్క 105%) అర్హత కలిగిన నామిని /లబ్ధిదారునికి చెల్లించబడుతుంది.

దిగువ సూచించిన ఎంపికల ప్రకారం, నామిని లేదా లాభానికి అర్హులు మృత్యువు లాభాన్ని మొత్తాన్ని వాడుకోవచ్చు:
  • i) పూర్తి ఆదాయాన్ని ఏకమొత్తంలో పొందేందుకు లేదా
  • ii) పాలసీ పూర్తి ఆదాయాన్ని లేదా దానిలోని  భాగం ఆదాయాన్ని మా వద్ద (ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్) వర్తించే ధరకు యాన్యుటీ కొనుగోలుకు వాడుకోండి. అయితే, నామిని లేదా లాభానికి అర్హులకు, అధికార సంస్థ (ఐఆర్‌డిఏఐ) నిర్ధేశించిన శాతం ప్రకారం బీమా తీసే ఇతరుల వద్ద వర్తించే యాన్యుటీ ధర ప్రకారం యాన్యుటీ కొనుగోలు ఎంపికను అందించడం జరుగుతుంది, ప్రస్తుతం ఇది జమా నగదు పూర్తి పాలసీ ఆదాయానికి 50% ఉంటుంది.
  • iii) యాన్యుటీ కొనుగోలు ఉత్పత్తి నియమాలు మరియు నిబంధనలకు లోబడి ఉంటుంది.
  • iv) అధికార సంస్థ, సమయ సమయాల సవరణ ప్రకారం, ఐఆర్‌డిఏఐ నిబంధనలు, 2015 నియమావళి 3(ఏ) (యాన్యుటీస్ మరియు ఇతర లాభాల కనీస పరిమితి) నిర్వచనం ప్రకారం కనీస యాన్యుటీ కొనుగోలుకు పాలసీ ఆదాయం సరిపోని పక్షంలో, పాలసీ ఆదాయాన్ని ఏకమొత్తంలో చెల్లించడం జరుగుతుంది. మృత్యువు లాభం చెల్లింపు తర్వాత, ఇంకా ఎలాంటి లాభాలు చెల్లించబడవు మరియు పాలసీలోని అన్ని హక్కులు  మూసివేయబడతాయి

ఎస్‌బిఐ లైప్ - రిటైర్ స్మార్ట్ యొక్క ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతుల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి దిగువ పత్రాలను జాగ్రత్తగా చదవండి.

null
^వయసుకు సంబంధించిన అన్ని సూచికలు చివరి పుట్టిన రోజు నాటివి.

1H/ver1/03/23/WEB/TEL

**@4% మరియు @8% ప్ర.సం. విధంగా ఊహించిన ధరలు, వర్తించిన అన్ని ఛార్జీలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఉదాహరణ సూచికలు మాత్రమే అని దయచేసి గమనించండి. వీటికి హామీ ఉండదు మరియు ఇవి రాబడులకు ఎగువ లేదా దిగువ పరిమితులు కావు. యూనిట్ అనుసంధానమైన జీవిత బీమా ఉత్పత్తులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను లేదా రాబడులను సూచించవు.

యూనిట్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు, సంప్రదాయకమైన లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులకు భిన్నమైనవి మరియు మార్కేట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. యూనిట్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో చెల్లించిన ప్రీమియం, క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించిన పెట్టుబడి ప్రమాదాలకు లోబడి ఉంటాయి మరియు ఫండ్ యొక్క పనితీరు, క్యాపిటల్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను బట్టి, యూనిట్ల యొక్క ఎన్‌ఎవి పైకి వెళ్ళవచ్చు లేదా కిందకు రావచ్చు. బీమా చేసిన వారే అతను/ఆమె నిర్ణయానికి బాధ్యులు.

ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క పేరు మరియు ఎస్బిఐ లైఫ్ – రిటైర్ స్మార్ట్ అనేది యూనిట్ లింక్డ్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ యొక్క పేరు మాత్రమేగానీ, కాంట్రాక్ట్ యొక్క నాణ్యతను, దాని భవిష్యత్తులోని అవకాశాలను, రాబడులను ఏ విధంగానూ, సూచించవు. దయచేసి సంబంధిత ప్రమాదాలను, వర్తించే చార్జీలను మీ ఇన్సూరెన్స్ సలహాదారుని లేదా మధ్యవర్తి నుండి లేదా బీమా చేస్తున్న వారు ఇచ్చే పాలసీ పత్రం నుండి తెలుసుకోండి.

ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క  నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను మరియు రాబడులను విధంగానూ సూచించవు.

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

*పన్ను ప్రయోజనా
మీరు భారతదేశంలో వర్తించే పన్ను నిబంధనల ప్రకారం ఆదాయం పన్ను లాభాలు/మినహాయింపుకు అర్హత కలిగివుంటారు. ఈ నిబంధనలు సమయ సమయాలకు మారుతుంటాయి. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారులను సంప్రదించండి.

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.