ఎస్‌బిఐ లైప్ - సరళ్ పెన్షన్ | One of the Best Retirement Policy in India
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - సరళ్ పెన్షన్

UIN: 111N130V03

ਉਤਪਾਦ ਕੋਡ : 2R

play icon play icon
ఎస్‌బిఐ లైప్ - సరళ్ పెన్షన్ Premium Details

జీవితం మీది,
హాయిగా జీవించండి.

ఎస్‌బిఐ లైఫ్ - సరళ్ పెన్షన్, ఇది ఒక ఏకైక ప్రీమియం, వ్యక్తిగత, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, తక్షణ ఎన్యుటి ఉత్పత్తి.

ఎస్‌బిఐ లైఫ్ - సరళ్ పెన్షన్‌తో పదవీవిరమణ తర్వాత కూడా మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోండి మరియు మీరు ఎల్లప్పుడూ కోరుకున్న జీవితాన్ని గడపండి - ఇది మీకు కొనుగోలు ధరకు ఎలాంటి రాజీ పడనివ్వకుండా, సాధారణ ఆదాయాన్ని అందిస్తుంది. సంతోషకరమైన పదవీవిరమణ జీవితాన్ని గడపడానికి ప్లాన్ కేవలం కొన్ని సాధారణ దశల్లో ఆర్థిక స్వేచ్ఛను అందిస్తుంది.

కీలకమైన లాభాలు :
  • హామీపూరిత క్రమపద్ధమైన ఆదాయంతో, పదవీవిరమణ అనంతరం, ప్రస్తుత జీవితసరళిని నిర్వహించండి
  • కొనుగోలు ధర తిరిగి పొందే హామీపూరిత ఆదాయం చెల్లింపులు
  • ఆర్థిక అత్యవసరాల కోసం ఋణాలు మరియు అప్పగింత సదుపాయాలు

మీరు ఎల్లప్పుడు కోరుకునే పదవీవిరమణ జీవితాన్ని గడిపేందుకు కేవలం కొన్ని సులభమైన పద్ధతులను పాటించి ఆర్థిక స్వేచ్ఛను పొందండి.

ఉదాహరణలు

ఎస్‌బిఐ లైప్ - సరళ్ పెన్షన్

ఎస్‌బిఐ లైప్ - సరళ్ పెన్షన్

ప్రత్యేకతలు

  • ప్రమాణిత తక్షణ ఎన్యుటి ప్లాన్‌తో మీ పదవీవిరమణకు భద్రత
  • ప్రీమియం ఎంపికల అందుబాటులోగల రాబడిని ఎంచుకోండి: ఏకైక జీవితం లేదా ఉమ్మడి జీవితం ఎన్యుటి
  • ఆర్థిక అవసరం ఏర్పడితే ఋణసదుపాయం ఎంపికను పొందవచ్చు
  • నిర్ధిష్టమైన తీవ్ర అనారోగ్యం చికిత్స నిర్ధారణ జరుగుతే అప్పగింత సదుపాయన్ని పొందే ఎంపిక

ప్రయోజనాలు

భద్రత

  • సంతోషకరమైన పదవీవిరమణ జీవితాన్ని గడిపేందుకు ఆర్థిక స్వెచ్ఛ

విశ్వసనీయత

  • మీ ఖర్చుల పట్ల శ్రద్ధ చూపేందుకు క్రమబద్ధమైన ఆదాయం

సౌలభ్యం

  • ప్రీమియం ఎంపికల రాబడులను ఎంచుకునే స్వేచ్ఛ- ఏకైక జీవితం లేదా ఉమ్మడి జీవిత ఎన్యుటి

ఎన్యుటి ఎంపికలు​:

ఎన్యుటెంట్ జీవితకాలమంతా హామీపూరిత ధరతో ఎన్యుటి చెల్లింపులు కొనసాగుతాయి. ఎన్యుటి లాభాలు ఎన్యుటెంట్ ఎంచుకున్న ఎన్యుటి ఎంపిక మరియు ఎన్యుటి చెల్లింపు విధానంపైన మరియు ఎన్యుటి కొనుగోలు సమయంలో వర్తించే ఎన్యుటి ధరల పైన ఆధారపడి ఉంటాయి, వీటిని ఎన్యుటెంట్(ల)కు చెల్లించడం జరుగుతుంది. ఓ ఎన్యుటెంట్‌గా మీరు దిగువ పేర్కొన్న ఎన్యుటి ఎంపికలను ఎంచుకోవచ్చు :


1. జీవితం ఎన్యుటి, 100% కొనుగోలు ధర రాబడితో# (ఆర్‌ఓపి) :ఎన్యుటెంట్ జీవితకాలమంతా స్థిరమైన ధరతో బకాయిలలో ఎన్యుటిని చెల్లించడం జరుగుతుంది.

  • ఎన్యుటెంట్ మరణిస్తే, భవిష్యత్తులోని అన్ని ఎన్యుటి చెల్లింపులు ముగిసిపోతాయి మరియు నామిని/చట్టబద్ధమైన వారసులకు కొనుగోలు ధర తిరిగిచెల్లించడం జరుగుతుంది.


2. చివరిగాబతికివున్నవారు మరణిస్తే, 100% కొనుగోలు ధర రాబడితో# (ఆర్‌ఓపి) ఉమ్మడి జీవితం చివరిగా బతికివున్నవారి ఎన్యుటి: :

  • ప్రాథమిక ఎన్యుటెంట్ జీవించినంత కాలం స్థిరమైన ధరతో బకాయిల రూపంలో ఎన్యుటి చెల్లించడం జరుగుతుంది
  • ప్రాథమిక ఎన్యుటెంట్ మరణించి, భాగస్వామి బతికేవుంటే, భాగస్వామి మరణించేంత వరకు అతని/ఆమె జీవితకాలమంతా అదే మొత్తం ఎన్యుటిని పొందుతూనే ఉంటారు.
  • చివరిగా బతికివున్నవారు మరణించడంతో కొనుగోలు ధరను నామిని/చట్టబద్ధమైన వారసులకు చెల్లించడం జరుగుతుంది.
  • ప్రాథమిక ఎన్యుటెంట్ కంటే ముందే భాగస్వామి మరణించి ఉంటే, ప్రాథమిక ఎన్యుటెంట్ మరణించడంతో, నామిని/చట్టబద్ధమైన వారసులకు కొనుగోలు ధర చెల్లించడం జరుగుతుంది.


గమనిక : పాలసీ కింద లాభాల భద్రతను కొనసాగించేందుకు ఎన్యుటి ఒప్పందం జారి/పునఃజారీ చేసే సమయంలో, ప్రీమియం అనేది వర్తించే పన్నుల మినహాయింపుతో చెల్లించవలసిన మొత్తం.


#కొనుగోలు ధర అనేది పాలసీ కింద సగటు ప్రీమియం (ఏవైనా ఉంటే వర్తించే పన్నులు, ఇతర చట్టబద్ధమైన సుంకాల మినహాయింపుతో). కొనుగోలు ధర మరియు ప్రీమియం అనే పదాలను ఒకదానితోఒకటి మార్చి వాడడం జరిగింది.

పన్ను  ప్రయోజనాలు:

ఆదాయం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు భారతదేశంలో వర్తించే ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఉంటాయి, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం మీరు మా వెబ్‌సైట్‌ని ఇక్కడ సందర్శించవచ్చు. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి..

ఎస్‌బిఐ లైఫ్ – సరళ్ పెన్షన్‌ యొక్క ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతుల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి దిగువ పత్రాలను జాగ్రత్తగా చదవండి.

ఎస్‌బిఐ లైప్ - సరళ్ పెన్షన్ Premium Details
*పైన పేర్కొన్న ఉమ్మడి జీవితం ఎన్యుటిస్ సందర్భాలలో వయో పరిమితి ఇరు జీవితాలకు వర్తిస్తుంది.

2R/ver1/12/23/WEB/TEL

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతుల గురించి పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.


ఎన్యుటి లాభాలు ఎన్యుటెంట్ ఎంచుకున్న ఎన్యుటి ఎంపిక మరియు ఎన్యుటి చెల్లింపు విధానంపైన మరియు ఎన్యుటి కొనుగోలు సమయంలో వర్తించే ఎన్యుటి ధరల పైన ఆధారపడి ఉంటాయి, వీటిని ఎన్యుటెంట్(ల)కు చెల్లించడం జరుగుతుంది.

పన్ను ప్రయోజనాలు :

కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం మీరు మా వెబ్‌సైట్‌ని ఇక్కడ సందర్శించవచ్చు. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.