UIN: 111N148V01
ఉత్పత్తి కోడ్: 1Z
ప్రీమియం వాపసుతో వ్యక్తిగత నాన్-లింకెడ్ నాన్-పార్టిసపేటింగ్ టర్మ్ ఎస్యూరెన్స్ ప్లాన్
Name:
DOB:
Gender:
Male Female Third GenderStaff:
Yes NoSum Assured
Premium frequency
Premium amount
(excluding taxes)
Premium Payment Term
Policy Term
Maturity Benefit
ప్రత్యేకతలు
ప్రయోజనాలు
భద్రత
జీవిత భద్రతతో మీ కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి
విశ్వసనీయత
మెచ్యూరిటీ నాడు మీరు చెల్లించిన# పూర్తి ప్రీమియమ్స్ తిరిగి పొందె హామీ
సౌలభ్యం
మీ పాలసీ వ్యవధిని మరియు మీ అవసరాల ప్రకారం ప్రీమియం చెల్లించే వ్యవధిని నిర్ణయించుకునే స్వేచ్ఛ
సరళత్వం
సులభతరం చేయబడిన ప్రతిపాదన ఫారంతో అవరోధం లేని నమోదు ప్రక్రియతో ఆనందాన్ని పొందండి.
#చెల్లించిన పూర్తి ప్రీమియం అంటే, ప్రత్యేకంగా తీసుకున్న ఏదైనా అదనపు ప్రీమియం మరియు పన్నుల మినహాయింపుతో, ప్రాథమిక ఉత్పత్తి కింద చెల్లించిన అన్ని ప్రీమియమ్స్.
@ఎస్‌బిఐ లైఫ్ - ఏక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ (UIN: 111B041V01), ఎంపిక ఏ: ఏక్సిడెంటల్ డెథ్ బెనిఫిట్ (ADB) మరియు ఎంపిక బి: ఏక్సిడెంటల్ పార్షియల్ పెర్మనెంట్ డిజెబిలిటీ బెనిఫిట్ (APPD).
మెచ్యూరిటీ లాభం (అమలులోవున్న పాలసీలకు):
మెచ్యూరిటీ వరకు జీవిత బీమా తీసుకున్నవారు బతికి ఉంటే, పాలసీ వ్యవధి కొనసాగుతున్నప్పుడు చెల్లించిన# పూర్తి ప్రీమియమ్స్ యొక్క 100% ఏకమొత్తంలో చెల్లించడం జరుగుతుంది.
మృత్యువు లాభం (అమలులోవున్న పాలసీలకు):
పాలసీ వ్యవధి కొనసాగుతుండగా జీవిత బీమా తీసుకున్నవారు దురదృష్టవశాత్తున మరణిస్తే, నామినికి/చట్టబద్దమైన వారసులకు ఏకమొత్తం చెల్లించడం జరుగుతుంది.
మృత్యువు నాటి బీమారాశి:
ఏకైక ప్రీమియం (ఎస్‌పి) పాలసీల కోసం: (బీమా రాశి@ లేదా ఏకైక ప్రీమియం యొక్క 125%) అధికం.
పరిమితమైన ప్రీమియం చెల్లింపు వ్యవధి (ఎల్‌పిపిటి)/క్రమబద్ధమైన ప్రీమియం (ఆర్‌పి) పాలసీలకు:
(బీమా రాశి@ లేదా వార్షిక ప్రీమియం** యొక్క 10 రెట్లు లేదా మృత్యువు తేది నాటికి చెల్లించిన మొత్తం ప్రీమియం యొక్క 105%) అంతకంటే అధికం.
ఈ ఉత్పత్తి కింద వేచివుండే సమయం ఉండదు. పాలసీ వ్యవధంతా జీవిత భద్రత లాభం ఒకే విధంగా ఉంటుంది (పైన పేర్కొన్న విధంగా)
దీని అర్థం,
@బీమా రాశి అనేది పాలసీ ప్రారంభంలో పాలసీదారు ఎంచుకున్న ఖచ్చితమైన లాభం మొత్తం.
**వార్షిక ప్రీమియం అంటే, పన్నులు, అండర్‌రైటింగ్ అదనపు ప్రీమియమ్స్ మరియు మోడల్ ప్రీమియం లోడింగ్ మినహా, ఒక సంవత్సరంలో పాలసీదారు ఎంచుకున్న చెల్లించవలసిన ప్రీమియం మొత్తం.
ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ స్వధన్ నియోకి సంబంధించిన రిస్క్ అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లను శ్రద్ధగా చదవండి.
3W/ver1/03/25/WEB/TEL