పదవీ విరమణ కోసం బీమా పాలసీ | పదవీ విరమణ ప్రణాళిక | ఎస్బిఐ లైఫ్
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

బీమా గురించి తెలుసుకోండి

WE ARE HERE FOR YOU !

మీ జీవితంలో అత్యుత్తమ సంవత్సరాల కోసం ఆర్థికంగా సిద్ధంకండి

పదవీ విరమణ అనేది మీకు ఇష్టమైన పనులు చేస్తూ సమయాన్ని ఆనందంగా గడపడానికి ఉత్తమ సమయం. ఆర్థికపరమైన చింతలు మరియు బాధ్యతలు అనేవి గతంలోని అంశాలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చాలాకాలం క్రితమే మాసిపోవడం మరియు వేగంగా దూసుకుపోతున్న ద్రవ్యోల్బణ రేట్లు కారణంగా, పదవీ విరమణ తదుపరి జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి.

జీవన ప్రమాణాలు పెరుగుదల, ఆరోగ్య సంరక్షణ వ్యయం పెరుగుదల మరియు జీవనశైలి ఖర్చులు కారణంగా, పదవీ విరమణ తర్వాత ప్రతి ఒక్కరూ స్థిరమైన ఆదాయం కోసం పెట్టుబడి పెట్టాలి. సరైన ప్లాన్‌లో తక్కువ వయస్సులోనే పెట్టుబడి పెట్టడం వలన సహాయంగా ఉంటుంది.

పదవీ విరమణ తర్వాత చింత లేని ఆనందకరమైన జీవితం కోసం బీమా ప్లాన్‌ను చూస్తున్నారా?

మీకు ఉపయోగపడే కొన్ని ప్లాన్‌లను ఇక్కడ పేర్కొన్నాము

ఏన్యుటీ చెల్లింపులో సౌలభ్యత కోసం చూడండి

మీ ఆర్థిక అవసరాలకు తగిన విధంగా చెల్లింపుల్లో సౌలభ్యతను అందించే ప్లాన్‌ల కోసం ఆలోచించండి; మీ జీవిత భాగస్వామి ఆర్థిక భద్రత కోసం జాయింట్ లైఫ్ ఏన్యుటీ లేదా మీ పిల్లల కోసం ఆస్తి ఇవ్వడానికి LROC ఏన్యుటీ

మీపై ఆధారపడే వ్యక్తుల భవిష్యత్తును సంరక్షించండి

మీ భాగస్వామి భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి, మీరు లేనప్పుడు కూడా వారికి ఆదాయం ఇచ్చే ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆలోచించండి.

పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ వ్యయాలకు తగిన మొత్తం ఆదా చేయండి

నగదు నిల్వను కలిగి ఉండటం ద్వారా మీకు మరియు మీ భాగస్వామికి పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ వ్యయాలకు సిద్ధంగా ఉండండి

పన్ను ప్రయోజనాలు పొందండి

మీరు 1961 ఆదాయ పన్ను చట్టం ప్రకారం వర్తించే నియమాల ఆధారంగా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు

YOUR KEY FINANCIAL GOALS

 

1 Build a contingency fund

యాదృచ్ఛిక నిధులను ఏర్పాటు చేసుకోండి

 

2 Regular income post-retirement

పదవీ విరమణ అనంతరం సాధారణ ఆదాయం

 

3 Save for healthcare costs

ఆరోగ్య సంరక్షణ వ్యయాలకు ఆదా చేసుకోండి

 

4 Protect your partner

మీ భాగస్వామి భవిష్యత్తును సంరక్షించండి

ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.
అనుబంధాంశాలు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి అనుబంధాంశ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

*పన్ను ప్రయోజనాలు:
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.