పిల్లలు ఉన్న వివాహితులైన దంపతులకు జీవిత బీమా పాలసీ | ఎస్.బి.ఐ లైఫ్
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

బీమా గురించి తెలుసుకోండి

WE ARE HERE FOR YOU !

మీ కుటుంబం యొక్క భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయండి

ఒక బిడ్డ సంతోషాన్ని మాత్రమే కాకుండా, తల్లిదండ్రులకు ఒక పరిపక్వతను మరియు బాధ్యతను అందిస్తారు, అలాగే వారికి ఆర్థిక ప్రణాళిక అవసరమవుతుంది ఎందుకంటే వారు ఆర్థిక అవసరాలతోసహా వారి అన్ని అవసరాలకు మీపై ఆధారపడతారు. మీరు వారి అవసరాలకు తగిన డబ్బును తప్పక సమకూర్చాలి.

విద్యా ద్రవ్యోల్బణం, జీవనశైలుల మార్పులు, పెరుగుతున్న వ్యయాలతో మరియు మీ ఆదాయం కంటే వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో, మీరు మీ కలలను ఎలా సాకారం చేసుకోవాలో అని ఆందోళన చెందుతారు.

కాని మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమే ఆందోళన పడరు; మీరు మీ బాధ్యతలను పూర్తి చేయాలి, మీ స్వంత భవిష్యత్తు కోసం మరియు మీ కలలు కోసం కూడా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఇది సులభం కాదు, మీరు ముందుగానే సరైన ఆర్థిక ప్రణాళికలతో దీనిని సాధించవచ్చు.

మీకు మరియు మీ పిల్లల కలలకు సరిపోయే నిధుల కోసం ప్లాన్‌లను చూస్తున్నారా?

మీకు తగిన కొన్ని ప్లాన్‌లు ఇక్కడ ఉన్నాయి

మీరు ఎంత తక్కువ వయస్సులో ప్రారంభించినట్లయితే, మీరు అంత తక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది

పెరుగుతున్న ధరలతో, నగదు నిల్వ ఆధారంగా మీ లక్ష్యం కోసం ఈరోజు మీరు ఆదా చేయాల్సిన మొత్తం మీరు తదుపరి దశలో ఆదా చేయడానికి వాయిదా వేసినట్లయితే పెరుగుతుంది.

కనుక తక్కువ వయస్సులోనే ఆదా చేసి, ఉత్తమ ఫలితాలను పొందండి

మీ కలలు నెరవేరేలా ప్రయత్నాలు చేయండి

మీకు మీ స్వంత కలలు మరియు బాధ్యతలు ఉన్నాయి. మీరు సరైన బీమా ప్లాన్‌పై పెట్టుబడి పెట్టి, మీ కలలకు భద్రత కల్పించగలిగినప్పుడు రాజీ ఎందుకు పడాలి?

మీ పిల్లలకు అంతరాయరహిత భవిష్యత్తు

పిల్లల ప్లాన్‌పై పెట్టుబడి పెట్టండి, వైకల్యం వంటి దురదృష్ట సంఘటన సంభవించినప్పుడు కూడా మీ పిల్లల కలలను నెరవేర్చండి.

జీవితంలో సంభవించే ఊహించని సంఘటనల నుండి మీ కుటుంబాన్ని సంరక్షించుకోండి

జీవితాన్ని ఊహించడం సాధ్యం కాదు మరియు మీరు లేనట్లయితే మీ కుటుంబం ఆ ప్రభావానికి లోను కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి. జీవిత బీమా ప్లాన్‌లు మీ కుటుంబ సభ్యులకు భద్రత కల్పిస్తాయి మరియు అనుకోని సంఘటనలు సంభవించినప్పుడు వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి.

పన్ను ప్రయోజనాలు పొందండి

మీరు 1961 ఆదాయ పన్ను చట్టం ప్రకారం వర్తించే నియమాల ఆధారంగా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు

మీ కీలక ఆర్థిక లక్ష్యాలు

 

1 Save for your child future

మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆదా చేయండి

 

2 Begin To Pay Off Your Debts

మీ రుణాలకు చెల్లింపులను ప్రారంభించండి

 

3 Start planning for retirement

రిటైర్మెంట్ కోసం ప్రణాళికలను సిద్ధం చేయండి

 

4 Secure Your Family's Future In Your Absence

మీరు లేనప్పుడు మీ కుటుంబ భద్రతను పటిష్టం చేయండి

ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.
అనుబంధాంశాలు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి అనుబంధాంశ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

*పన్ను ప్రయోజనాలు:
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.