పిల్లలు ఉన్న స్వతంత్ర వ్యక్తికి జీవిత బీమా పాలసీ | ఎస్.బి.ఐ లైఫ్
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

బీమా గురించి తెలుసుకోండి

WE ARE HERE FOR YOU !

సౌకర్యవంతమైన భవిష్యత్తు కోసం మీ ఆస్థిని పెంచుకోండి

మీరు మీ వృత్తిలో అత్యధిక ఎత్తులకు చేరుకున్నారు. మీ పిల్లలు ఎదిగారు మరియు వారి ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మీ పిల్లలు సాధించిన విజయాలను చూసి మీ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు మరియు వారిని ఈ స్థాయికి తీసుకుని వెళ్లడానికి మీరు ఎంతో కృషి చేశారు. ఇప్పుడు, పెరిగే ప్రతి ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయంతో, భవిష్యత్తులో ఇదే జీవనశైలిని కొనసాగించడం కష్టంగా ఉంటుంది. మీరు ఇప్పుడే ప్రణాళికను సిద్ధం చేసినట్లయితే, ఇది సాధ్యమవుతుంది.

ఈ దశలో, మీరు మీ బాధ్యతలను నిర్వర్తించాలి మరియు మీ మరియు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక నగదు నిల్వను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే, పెరిగే జీవన అంచనాతో, మీ రిటైర్మెంట్ సమయంలో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. కనుక, ఈ రోజే మీరు మీ రిటైర్మెంట్ గురించి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

మీ పిల్లల భవిష్యత్తును సురక్షితం చేసే బీమా ప్లాన్‌ల కోసం వెతుకుతున్నారా?

ఇక్కడ కొన్ని ప్లాన్‌లను అందించాము

మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ లేదా బోనస్‌ల ద్వారా మీ ఆస్తిని పెంచుకోండి

మీ నిల్వలను పెంచుకోవడానికి, మీ ప్రమాదాన్ని తట్టుకునే అవకాశాలు ఆధారంగా మార్కెట్ లింక్డ్ లేదా ట్రెడిషినల్ ప్లాన్‌లను ఎంచుకోండి.

ద్రవ్యత్వాన్ని పరిగణించండి

ఆకస్మిక వ్యయాలకు తగినట్లు పాలసీ వ్యవధి సమయంలో విత్‌డ్రాలు చేయడానికి/రుణాలు తీసుకోవడానికి సహాయపడతాయి.

ప్రత్యేక రిటైర్మెంట్ ప్లాన్‌ను ఎంచుకోండి

ముందుగానే మీరు సరైన ప్రణాళికను సిద్ధం చేయకపోతే నేటి ఆదాయంతో మీరు అనుభవిస్తున్న జీవనశైలిని భవిష్యత్తులో కొనసాగించడం కష్టంగా ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ వ్యయాలతోసహా ఆకస్మిక ఆర్థిక డిమాండ్‌లకు ఖర్చు కాకుండా మిగిలే మీ రిటైర్మెంట్ నగదు నిల్వ కోసం పెట్టుబడిని పెంచవల్సిన సమయం ఆసన్నమైంది.

పన్ను ప్రయోజనాలు పొందండి

మీరు 1961 ఆదాయ పన్ను చట్టం ప్రకారం వర్తించే నియమాల ఆధారంగా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు

మీ కీలక ఆర్థిక లక్ష్యాలు

 

1 Build a contingency fund

ఆకస్మిక ఖర్చుల నిధులను ఏర్పాటు చేసుకోండి

 

2 Start planning for retirement

రిటైర్మెంట్ కోసం ప్రణాళికను ప్రారంభించండి

 

3 Prepare for child's wedding

పిల్లల వివాహం కోసం ప్రణాళిక

 

4 Pay off your Debts

మీ రుణాలను చెల్లించండి

ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.
అనుబంధాంశాలు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి అనుబంధాంశ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

*పన్ను ప్రయోజనాలు:
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.