స్మార్ట్ ఫ్యూచర్ ఛాయిసెస్ ప్లాన్ - సేవింగ్స్ ప్లాన్ ను ఆన్‌లైన్‌లో కొనండి | ఎస్బిఐ లైఫ్
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఫ్యూచర్ ఛాయిసెస్

UIN: 111N127V01

ఉత్పత్తి కోడ్ : 2M

పొదుపుల ప్లాన్

రేపటి ఎంపిక కోసం
ఈరోజే దీన్ని ఎంచుకోండి

ఒక వ్యక్తిగత, నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ పొదుపుల ఉత్పతి.

జీవితంలో ఒకవైపు మీకు ఆకాంక్షలు ఉంటాయి, మరోవైపు మీ కుటుంబానికి వారి సొంత అవసరాలు ఉంటాయి, ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఫ్యూచర్ ఛాయిసెస్‌తో మీరు రెండింటినీ సాధించవచ్చు. మీ జీవిత లక్ష్యాలను సాధించేందుకు నగదు బోనసులను పొందండి, మరోవైపు మీ కుటుంబ జీవిత భద్రతను పరిరక్షించుకోండి.

కీలకమైన లాభాలు :
  • మారుతున్న మీ అవసరాల ప్రకారం మీ చెల్లింపు లాభం సౌలభ్యాన్ని ఎంచుకుని ఆనందాన్ని పొందండి
  • మనీ ఆన్ డిమాండ్ ఎంపికతో^ ధైర్యంగా ఉండండి
  • ఆలస్యం కాకుండా నగదు బోనస్^^ సంతోషాన్ని కానుకగా పొందండి

^మనీ ఆన్ డిమాండ్ ఫ్లెక్సీ ఛాయిస్ ఎంపిక కింద నిర్ధిష్టమైన వ్యవధులలో మనుగడ లాభం చెల్లింపులను సూచిస్తుంది. పాలసీదారు ఈ చెల్లింపులను తీసుకోవచ్చు లేదా వాయిదా వేసుకోవచ్చు. వర్తించే వడ్డీతో పాటు వాయిదా వేసుకున్న చెల్లింపులను మిగిలిన పాలసీ వ్యవధిలో ఎప్పుడైనా తీసుకోవచ్చు.

^^మొదటి పాలసీ సంవత్సరం మరియు రెండవ పాలసీ సంవత్సరం నగదు బోనసు(లను) (ఒకవేళ వెల్లడిస్తే) వడ్డీతో పాటు రెండవ పాలసీ సంవత్సరం ముగింపులో చెల్లించడం జరుగుతుంది. మూడవ పాలసీ సంవత్సరం నుంచి నగదు బోనస్‌ను (వెల్లడిస్తే), పాలసీ ముగింపు వరకు తదనంతరం పాలసీ సంవత్సరం ముగింపులో చెల్లించడం జరుగుతుంది. అయితే దీని కోసం పాలసీ అమలులో ఉండాలి.

ముఖ్యాంశాలు

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఫ్యూచర్ ఛాయిసెస్

ఒక వ్యక్తిగత, నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ పొదుపుల ఉత్పతి

plan profile

Dinesh, a 37-year-old businessman, has opted for SBI Life - Smart Future Choices to enjoy regular cash flow, flexibility and provide financial protection to his family.

Change the form fields below to see how you too can live a tension-free life with SBI Life -Smart Future Choices.

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

Choose your policy term...

Premium Payment Term

Policy Term


Choose your plan options

Benefit Options

Bonus Options


A little information about the premium options...

Premium Frequency

Premium Amount

1,00,000 500000000

Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Payment Term


policy term

Policy Term


maturity benefits

Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

ప్రత్యేకతలు

  • పొదుపుల ప్లాన్
  • ఎంపిక పవర్
  • పలు ఎంపికలతో  ‘ఎంచుకునే మీ స్వేచ్ఛను’వినియోగించుకోండి
  • మనీ ఆన్ డిమాండ్
    మనీ ఆన్ డిమాండ్ ఎంపికతో^ ధైర్యంగా ఉండండి
  • నగదు బోనస్
  • జీవిత భద్రత
  • పన్ను లాభాలు*

^మనీ ఆన్ డిమాండ్ ఫ్లెక్సీ ఛాయిస్‌ ఎంపిక కింద నిర్ధిష్టమైన వ్యవధులలో మనుగడ లాభం చెల్లింపులను సూచిస్తుంది. పాలసీదారు ఈ చెల్లింపులను తీసుకోవచ్చు లేదా వాయిదా వేసుకోవచ్చు. వర్తించే వడ్డీతో పాటు వాయిదా వేసుకున్న చెల్లింపులను మిగిలిన పాలసీ వ్యవధిలో ఎప్పుడైనా ఏకమొత్తంలో తీసుకోవచ్చు.

ప్రయోజనాలు


సౌలభ్యం

  • మీకు నచ్చిన లాభాల ఎంపికను ఎంచుకోండి:
    • క్లాసిక్ఛా యిస్: పాలసీ వ్యవధి కొనసాగుతున్నప్పుడు నగదు బోనస్ పొందే ఎంపిక మరియు పాలసీ వ్యవధి ముగింపుతో ఏకమొత్తంలో మేచ్యురిటి లాభం
    • ఫ్లెక్సి ఛాయిస్ : పాలసీ వ్యవధి కొనసాగుతున్నప్పుడు క్రమబద్ధమైన వ్యవధులలో బతికివున్న లాభంతో నగదు బోనస్ పొందే ఎంపిక మరియు పాలసీ వ్యవధి ముగింపుతో ఏకమొత్తంలో మేచ్యురిటి లాభం 

క్రమబద్ధమైన ఆదాయం:

  • ప్రతి సంవత్సరం నగదు బోనస్‌ని (ఒకవేళ వెల్లడిస్తే) ఎంచుకోండి  లేదా మీ ఎంపిక ప్రకారం నగదు బోనస్‌ని (ఒకవేళ వెల్లడిస్తే) వాయిదా వేసుకోండి.

సౌలభ్యం

  • పాలసీ వ్యవధి కొనసాగుతున్నంత కాలం జీవిత భద్రతతో పరిమిత ప్రీమియం చెల్లింపు ఉత్పత్తి

భద్రత

  • ఆటో భద్రత కొనసాగుతున్నప్పుడు నిరంతరాయమైన జీవిత భద్రత.

నగదు బోనస్:


పాలసీ వ్యవధి వ్యాప్తంగా చెల్లించబడే  నగదు బోనస్‌తో (ఒకవేళ వెల్లడిస్తే)* క్రమబద్ధమైన ఆదాయాన్ని పొందండి, దానిని వడ్డీ సంపాదించుకునేందుకు పొందేందుకై వాయిదా వేసుకొని మరియు అవసరమున్న విడిపించుకునే ఎంపికతో.


*మొదటి పాలసీ సంవత్సరం మరియు రెండవ పాలసీ సంవత్సరం నగదు బోనసు(ల)ను వడ్డీతో పాటు రెండవ పాలసీ సంవత్సరం ముగింపులో చెల్లించడం జరుగుతుంది (ఒకవేళ వెల్లడిస్తే), అయితే దీని కోసం పాలసీ అమలులో ఉండాలి. మూడవ పాలసీ సంవత్సరం నుంచి నగదు బోనసును (ఒకవేళ వెల్లడిస్తే) తదనంతరం ప్రతి పాలసీ సంవత్సరం ముగింపులో  చెల్లించడం జరుగుతుంది.


బతికివున్న లాభం :


ఫ్లెక్సి ఛాయిస్ బెనిఫిట్ కింద, ఎంచుకున్న పాలసీ వ్యవధి మరియు ప్రీమియం చెల్లింపు పైన ఆధారపడి క్రమబద్ధమైన వ్యవధులలో 10% మూల బీమా రాశిని పొందేందుకు మీరు అర్హత పొందుతారు.


గడువు ముగింపుతో బతికివున్న లాభాలను పొందవచ్చు లేదా వడ్డీ సంపాదించుకునేందుకు వాయిదా వేసుకోవచ్చు మరియు అవసరమున్నప్పుడు విడిపించుకోవచ్చు. 


మేచ్యురిటి లాభాలు:

పాలసీ ముగింపు వరకు బతికివుంటే, దిగువ పేర్కొన్నవి చెల్లించడం జరుగుతుంది :


ఏ) క్లాసిక్ ఛాయిస్ కింద: మేచ్యురిటితో హామీపూరిత బీమా రాశి + జమా వాయిదా నగదు బోనస్, ఏదైనా ఉంటే + ముగింపు బోనస్, ఒకవేళ వెల్లడిస్తే. దీనిలో వయసు, పాలసీ వ్యవధి మరియు ఎంచుకున్న ప్రీమియం చెల్లింపు వ్యవధి పైన ఆధారపడి మేచ్యురిటి నాటి హామీపూరిత బీమా రాశి మూల బీమా రాశి యొక్క 138% ఉంటుంది.


బి) ఫ్లెక్సి ఛాయిస్ కింద: మేచ్యురిటితో హామీపూరిత బీమా రాశి + జమా బతికివున్న లాభాలు, ఏవైనా ఉంటే + జమా వాయిదా నగదు బోనస్, ఏదైనా ఉంటే + ముగింపు బోనస్, ఒకవేళ వెల్లడిస్తే. దీనిలో, మేచ్యురిటి నాటి హామీపూరిత బీమా రాశి మూల బీమా రాశి 80%కి సమానంగా ఉంటుంది


మృత్యువు లాభం​:


క్లాసిక్ ఛాయిస్ కోసం :


ఏ లేదా బి యొక్క అధికం, దీనిలో


ఏ = మృత్యువుతో బీమా రాశి + జమా వాయిదా నగదు బోనస్, ఏదైనా ఉంటే  + ముగింపు బోనస్, ఒకవేళ వెల్లడిస్తే.


బి =  కనీస మృత్యువు లాభం, ఇది మృత్యువు తేది నాటికి స్వీకరించిన@ మొత్తం ప్రీమియమ్స్ 105% సమానంగా ఉంటుంది.



ఫ్లెక్సీ ఛాయిస్ కోసం ​:


ఏ లేదా బి యొక్క అధికం, దీనిలో:

ఏ = మృత్యువుతో బీమా రాశి + జమా బతికివున్న లాభం, ఏదైనా ఉంటే  + జమా వాయిదా నగదు బోనస్, ఏదైనా ఉంటే  + ముగింపు బోనస్, ఒకవేళ వెల్లడిస్తే


బి =  కనీస మృత్యువు లాభం, ఇది మృత్యువు తేది నాటికి స్వీకరించిన@ మొత్తం ప్రీమియమ్స్ 105% సమానంగా ఉంటుంది.


"మృత్యువు నాటి బీమా రాశి వార్షిక ప్రీమియానికి 11 రెట్లు#"


@చెల్లించడం/స్వీకరించడం మొత్తం ప్రీమియం అంటే, ఏదైనా అదనపు ప్రీమియం మరియు వర్తించే పన్నులు మినహాయించి స్వీకరించిన అన్ని ప్రీమియమ్స్.


#వార్షిక ప్రీమియం సంవత్సరంలో పాలసీదారు ఎంచుకున్న చెల్లించవలసిన ప్రీమియం మొత్తం, ఏవైనా ఉంటే వర్తించే పన్నులు, అండర్‌వ్రైటింగ్ ఎక్స్‌ట్రా ప్రీమియమ్స్ మరియు మోడల్ ప్రీమియం లోడింగ్  మినహా.


లాభానికి అర్హులు ఏకమొత్తంలో పూర్తి మృత్యువు లాభాన్ని తీసుకోవచ్చు లేదా 5 సంవత్సరాల వ్యవధికి వాయిదాలను.


ఆటో భద్రత వ్యవధి:


ఉత్పత్తి కింద ఆటో భద్రత వ్యవధి అందుబాటులో ఉంటుంది, దీనిలో కనీసం మొదటి 2 పూర్తి సంవత్సరాల ప్రీమియమ్స్ చెల్లించి మరియు తదనంతరం ప్రీమియం పూర్తిగా చెల్లించకుంటే, చెల్లించని మొదటి ప్రీమియం గడువు ముగింపు తేది నుంచి 1 సంవత్సరం ఆటో భద్రత దొరుకుతుంది మరియు ఒకవేళ 5 పూర్తి సంవత్సరాల ప్రీమియమ్స్ చెల్లించి మరియు తదనంతరం ప్రీమియం పూర్తిగా చెల్లించని పక్షంలో, చెల్లించని మొదటి ప్రీమియం గడువు ముగింపు తేది నుంచి 2 సంవత్సరాల ఆటో భద్రత దొరుకుతుంది.


ఆటో-భద్రత వ్యవధి కొనసాగుతున్నప్పుడు, చెల్లింపు పాలసీలకు వర్తించే బతికివున్న మరియు మేచ్యురిటి లాభాలను చెల్లించడం జరుగుతుంది.


ఆటో భద్రత వ్యవధి కొనసాగుతున్నప్పుడు అమలులో ఉన్న పాలసీలకు వర్తించే మృత్యువు లాభాన్ని చెల్లించడం జరుగుతుంది, వర్తిస్తే చెల్లించని మరియు/లేదా బ్యాలెన్స్ ప్రీమియం కోతలతో.


ఆటో భద్రత వ్యవధి కొనసాగుతున్నప్పుడు మీ పాలసీ కింద ఎలాంటి నగదు బోనస్(లు) చెల్లించడం జరగదు.

ఎస్‌బిఐ లైఫ్‌ - స్మార్ట్ ఫ్యూచర్ ఛాయిసెస్‌కి సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న  డాక్యుమెంట్లను  శ్రద్ధగా చదవండి.
null
**వయసుకు సంబంధించిన అన్ని సూచికలు చివరి పుట్టిన రోజు నాటివి.

NW/2M/ver1/02/22/WEB/TEL


**లాభాలు ఉదాహరణ కోసం మరియు ఆరోగ్యవంతమైన జీవిత కోసం. పైన పేర్కొన్న  రాబడులు @4% మరియు @8% ప్ర.సం. విధంగా ఊహించిన ధరలు, వర్తించిన అన్ని ఛార్జీలను పరిగణలోకి తీసుకున్నతర్వాత ఉదాహరణ సూచికలు మాత్రమే అని దయుచేసి గమనించండి. బోనస్ జమా వ్యవధిలో బోనస్ ధరలను స్థిరంగా ఊహించడం జరిగింది, కంపెనీ పెట్టుబడి అనుభవం పైన ఆధారపడి, వాస్తవానికి అసలైన బోనస్‌లో మార్పు ఉండవచ్చు. వీటికి హామీ ఉండదు వురియు ఇవి రాబడులకు ఎగువ లేదా దిగువ పరిమితులు కావు. రాబడులు అనేవి భవిష్యత్తు పెట్టుబడుల కార్యాచరణతో పాటు ఎన్నో అంశాల పైన ఆధారపడి ఉంటాయి. మరింత సమాచారం కోసం దయచేసి మీ పాలసీకి ప్రత్యేకమైన లాభాల ఉదాహరణను అడగండి.

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

*పన్ను  ప్రయోజనాలు :
పన్ను లాభాలు, ఆదాయ పన్ను నియమాల ప్రకారం ఉంటాయి మరియు సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.

కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే  ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు  పన్ను  ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం మీరు మా వెబ్‌సైట్‌ని ఇక్కడ సందర్శించవచ్చు.