ఎస్‌బిఐ లైఫ్ - సరళ్ స్వధన్+
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - సరళ్ స్వధన్+

UIN: 111N092V03

ఉత్పత్తి కోడ్ : 1J

ఎస్‌బిఐ లైఫ్ - సరళ్ స్వధన్+

డబ్బుకు విలువను
అందించే ఈ ప్లాన్
మీ కలలను
సాకారం చేయనుంది.

ఎస్‌బిఐ లైఫ్ - సరళ్ స్వధన్+, ఒక వ్యక్తిగత, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్, ప్రీమియం తిరిగి పొందే పొదుపుల ఉత్పతి.

మీరు భవిష్యత్తు గురించి ఊహించుకుంటున్నప్పుడు ప్రణాళిక చేసుకున్నంత మాత్రానా సరిపోదు, సాకారం చేసుకునేందుకు సహకారం అవసరం ఉంటుంది. ఎస్‌బిఐ లైఫ్ - సరళ్ స్వధన్+తో మీరు రెండింటిని పొందవచ్చు. ఎందుకంటే ఇది ఒకవైపు జీవిత భద్రతతో మీ కుటుంబానికి అండగా ఉంటుంది, ఇక మరోవైపు మీకు ప్రీమియం రాబడులు అందిస్తూ మీరు మెరుగైన జీవితాన్ని ఏర్పాటు చేసుకునేందుకు తోడ్పడుతుంది.

కీలకమైన లాభాలు :
  • అందుబాటైన ప్రీమియంతో భద్రత
  • సులభమైన ప్రక్రియ ద్వారా సులభంగా చేరవచ్చు
  • హామీపూరిత మేచ్యూరిటి లాభం ద్వారా డబ్బుకు విలువ#

#వరసగా కనీసం 2 పాలసీ సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే మేచ్యురిటి లాభాన్ని చెల్లించడం జరుగుతుంది.

ముఖ్య అంశాలు

ఎస్‌బిఐ లైఫ్ - సరళ్ స్వధన్+

తిరిగి పొందే ప్రీమియంతో ఒక వ్యక్తిగత, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ పొదుపుల ఉత్పతి

plan profile

వృత్తి చేత షాప్ కీపర్ అయిన వినీత్, ఈ ఇన్సూరెన్స్ కవరేజితో ఆర్థికంగా సురక్షితంగానూ, తన కుటుంబానికి భద్రత కల్పించాలనే తన స్వప్నాన్ని సాధించాడు.

కింది ఫారమ్ ఫీల్డ్స్‌లో మీ వివరాలు పూరించండి, మరియు ఎస్‌బిఐ లైఫ్- సరళ్ స్వధన్ నుంచి మీరు కూడా ఎలా లాభం పొందవచ్చో చూడండి.

Name:

DOB:

Gender :

Male Female Third Gender

Let's finalize the policy duration you are comfortable with...

Policy Term

Premium Payment Mode


A little information about the premium options...

Premium Amount

1500 5000

Reset
sum assured

Basic Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Payment Term


policy term

Policy Term


maturity benefits

Maturity Benefit

Give a Missed Call
ప్రత్యేకతలు
  • మేచ్యురిటి లాభాలతో వ్యవధి మొత్తం స్థిరమైన జీవిత భద్రత
  • చెల్లించిన పూర్తి ప్రీమియమ్స్‌^ పైన 100% లేదా 115% మేచ్యురిటి లాభాలు (పాలసీ వ్యవధి 10 మరియు 15 సంవత్సరాల విధంగా)
  • పాలసీ వ్యవధి ఎంపికలు- 10 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాలు
  • మీరు చెల్లించాలనుకున్న ప్రీమియం మొత్తాన్ని ఎంచుకోండి
  • సులభంగా రూపొందించబడిన ప్రతిపాదన ఫారం

ప్రయోజనాలు

భద్రత
  • అనూహ్యమైన సంఘటన తలెత్తుతే మీ కుటుంబానికి భద్రత పొందండి
విశ్వసనీయత
  • పాలసీ వ్యవధి ముగింపులో మీ ప్రీమియమ్స్ తిరిగి పొందే లాభాన్ని ఆనందించండి
సౌలభ్యం
  • ఆర్థిక స్థోమత పైన ఆధారపడి ప్రీమియమ్స్ చెల్లించే ఎంపిక
సరళత్వం
  • తక్షణమే ప్రాసెసింగ్ జరిగేందుకు ఝంఝాట-రహితమైన దరఖాస్తు
పొందండి పన్ను లాభాలు*

మేచ్యురిటి లాభం:

పాలసీ వ్యవధి ముగింపు వరకు జీవించివుంటే మీరు పొందుతారు,
  • పాలసీ వ్యవధి 10 సంవత్సరాలు - చెల్లించిన మొత్తం ప్రీమియం^ యొక్క 100%.
  • పాలసీ వ్యవధి 15 సంవత్సరాలు - చెల్లించిన మొత్తం ప్రీమియం^ యొక్క 115%.

^చెల్లించిన మొత్తం  ప్రీమియం అంటే, ఏదైనా అదనపు  ప్రీమియం మరియు వర్తించే పన్నులు మినహాయించి స్వీకరించిన అన్ని ప్రీమియమ్స్‌.

కనీసం వరసగా 2 పాలసీ సంవత్సరాల ప్రీమియం పూర్తిగా చెల్లించడంతో మేచ్యురిటి లాభాన్ని చెల్లించడం జరుగుతుంది.

మృత్యువు లాభం:

ఏదైనా కారణం మూలంగా జీవిత బీమా తీసుకున్నవారు మరణిస్తే, మృత్యువు నాడు నామిని/లాభానికి అర్హులకు బీమా రాశిని చెల్లించడం జరుగుతుంది, అయితే దీని కోసం పాలసీ అమలులో ఉండాలి.

చెల్లించే విలువ:

పాలసీ వ్యవధి కొనసాగుతున్నప్పుడు ఎప్పుడైనా సరే, గ్రేస్ వ్యవధిలో ప్రీమియమ్స్ చెల్లించకుంటే, పాలసీ రద్దవుతుంది. కనీసం వరసగా 2 పాలసీ సంవత్సరాల ప్రీమియం పూర్తిగా చెల్లిస్తే మాత్రమే రద్ధయిన పాలసీ చెల్లింపు విలువను పొందుతుంది.

రద్దయిన పాలసీ మీకు తగ్గింపు లాభాలను అందిస్తుంది :
  • చెల్లించబడిన మేచ్యురిటి లాభం:
    పాలసీ వ్యవధి 10 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాలకు చెల్లించిన పూర్తి ప్రీమియానికి 100% మరియు 115% విధంగా ఉంటుంది.
  • చెల్లించబడిన మత్యువు లాభం:మృత్యువు నాటి బీమా రాశి వాస్తవానికి చెల్లించవలసిన ప్రీమియమ్‌కి బదులుగా చెల్లించిన ప్రీమియమ్స్ సంఖ్య నిష్పత్తిలో తగ్గించడం జరుగుతుంది. తగ్గించిన బీమా రాశిని చెల్లించిన బీమా రాశి అనడం జరుగుతుంది.

ఎస్‌బిఐ లైఫ్‌ - సరళ్ స్వధన్+ ప్లస్కి సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న  డాక్యుమెంట్లను  శ్రద్ధగా చదవండి.

null
^వయసుకు సంబంధించిన అన్ని సూచికలు చివరి పుట్టిన రోజు నాటివి.

NW/1J/ver1/05/22/WEB/TEL

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

*పన్ను  ప్రయోజనాలు
పన్ను లాభాలు, ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఉంటాయి మరియు సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.

కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.