ఉద్యోగుల పింఛను పథకము | గ్రూపు యాన్యువిటీ | ఎస్‌బిఐ లైఫ్ స్వర్ణ జీవన్
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ – స్వర్ణ జీవన్

UIN: 111N049V06

ఉత్పత్తి కోడ్ : 65

ఎస్‌బిఐ లైఫ్ – స్వర్ణ జీవన్

గ్రూప్ జనరల్ ఎన్యుటి ప్లాన్

  • సమూహం సభ్యులకు జనరల్‌ ఎన్యుటిస్
  • సమూహం ప్రభావం మూలంగా మెరుగైన ఎన్యుటి
  • ఎన్యుటి ప్రత్యామ్నాయాల విస్తృత ఎంపిక

నాన్‌-లింక్డ్, నాన్‌-పార్టిసిపేటింగ్‌, గ్రూప్‌ జనరల్ ఎన్యుటి ప్లాన్


మీరు మీ రిస్కును తగ్గించే అత్యంత-మెరుగుగా నిర్వహించబడే ఉద్యోగి పెన్షన్ స్కీము గురించి చూస్తున్నారా?


ఎస్‌బిఐ లైఫ్ - స్వర్ణ జీవన్, వారి ఎన్యుటి బాధ్యతల మార్పిడి ద్వారా యజమానులు వారి ఉద్యోగుల పెన్షన్ స్కీమును నిర్వహించుకునేందుకు తోడ్పడుతుంది.


ఈ ప్లాన్ అందిస్తుంది -

  • భద్రత - మీరు నిర్వచించిన పెన్షన్ స్కీమ్ బాధ్యతలను మార్పిడి చేసి
  • విశ్వసనీయత - ఉద్యోగుల పదవీవిరమణ అనంతరం పెన్షన్‌కి భద్రతతో
  • అందుబాటైన ధర - సమూహం ప్రభావం మూలంగా మెరుగైన ఎన్యుటి ధరలు
  • సౌలభ్యం - విస్తృత శ్రేణి ఎన్యుటి ఎంపికలు

బాధ్యతలు మీ సంస్థ మరియు వారి ఉద్యోగులు వారి సామర్థ్యం చూపించకుండా దాచుకునేలా చెయ్యకండి.

ముఖ్యాంశాలు

ఎస్‌బిఐ లైఫ్ – స్వర్ణ జీవన్

నాన్‌-లింక్డ్, నాన్‌-పార్టిసిపేటింగ్‌, గ్రూప్ జనరల్ ఎన్యుటి ప్లాన్

ప్రత్యేకతలు

  • నైపుణ్యంతో కూడిన ఫండ్ నిర్వహకుల ద్వారా ప్రభావవంతమైన రిస్కు నిర్వహణ
  • సమూహం ప్రభావం మూలంగా మెరుగైన ఎన్యుటి ధరలు
  • ఏకైక మరియు సమూహం జీవితం కింద బహుళ ఎన్యుటి ఎంపికలు
  • స్కీము నియమాల ప్రకారం సాంప్రదాయమైన ఎంపికలు
  • ఎన్యుటి ఫ్రీక్వెన్సీని ఎంచుకునే ఎంపిక

ప్రయోజనాలు

భద్రత
  • మీ పెన్షన్ బాధ్యతల నిర్వహణను మార్చుకోవడం
  • పదవీ-విరమణ అనంతరం ఉద్యోగులు ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు
విశ్వసనీయత
  • స్థిరమైన ఎన్యుటి/ మీ ఉద్యోగులకు పెన్షన్ లాభాలు, వారి జీవిత సరళిని కొనసాగించుకునే వీలు కలిగిస్తాయి
అందుబాటైన ధర
  • కార్పోరేట్ ప్లాన్ ద్వారా మీ ఉద్యోగులకు అధిక ఎన్యుటి/పెన్షన్‌ని పొందబరచడం
సౌలభ్యం
  • ఉద్యోగుల వ్యక్తిగత అవసరాల ప్రకారం ఉద్యోగులు లాభాలను ఎంచుకునే ఎంపిక
  • ఉద్యోగులు పొందే ఎన్యుటిస్ వారి ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు తోడ్పడుతుంది
ఎంచుకునేందుకు పలురకాల ఎన్యుటి ఎంపికలు:

ఏకవ్యక్తి ఎన్యుటి
  • లైఫ్‌ ఎన్యుటి 
  • కొనుగోలు ధర తిరిగిపొందే లైఫ్‌ ఎన్యుటి#   
  • మిగిలిన కొనుగోలు ధర తిరిగిపొందే లైఫ్‌ ఎన్యుటి#                
  • 5 నుంచి 35 సంవత్సరాల తప్పనిసరి ఎన్యుటీ మరియు తదనంతరం జీవితాంతం ఎన్యుటి  
  • పెంపొందే లైఫ్‌ ఎన్యుటి (సులభమైన పెరుగుదల)

సంయుక్త ఎన్యుటి

  • సంయుక్త జీవితం (బతికివున్న చివరివారు) ఎన్యుటి            
  • కొనుగోలు ధర తిరిగిచెల్లింపుతో సంయుక్త జీవితం (బతికివున్న చివరివారు) ఎన్యుటి#       
  • 5 నుంచి 35 సంవత్సరాలకు సంయుక్త జీవిత ఏన్యుటీ మరియు తదనంతరం సంయుక్త జీవితం (బతికివున్న చివరివారు) ఎన్యుటి
  • ఎన్‌పిఎస్ - కుటుంబ ఆదాయం (ఎంపిక దొరుకుతుంది, ప్రత్యేకించి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) సబ్‌స్ర్కైబర్స్‌కి మాత్రమే) ఎన్యుటి ప్లస్
  • పెంపొందిస్తుంది ఉమ్మడి జీవిత (బతికివున్న చివరివారు) ఎన్యుటి (సులభమైన పెరుగుదల)
ఈ ప్లాన్ లాభాలు ఎంచుకున్న ఎన్యుటి ఎంపికల పైన ఆధారపడి ఉంటుంది
 
#కొనుగోలు ధర అంటే సభ్యుని పాలసీ కింద సభ్యుని ప్రీమియం (వర్తించే పన్నులు, ఏవైనా ఉంటే ఇతర చట్టబద్ధమైన సుంకాలు మినహా).

ఎస్‌బిఐ  లైఫ్‌ - స్వర్ణ జీవన్‌కి సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లను  శ్రద్ధగా చదవండి

null
^వయసుకు సంబంధించిన అన్ని సూచికల వయసు చివరి పుట్టినరోజు నాటిది
అర్హతగల సభ్యులకు/ఎన్యుటెంట్స్‌కి పాలసీ నగదు జమా యొక్క పూర్తి మేచ్యురిటి వెల్లడుల 50% వరకు వర్తించే ఎన్యుటి ధర ప్రకారం అర్హతగల సభ్యులు/ ఎన్యుటెంట్స్‌కి బీమా తీసే ఇతరుల నుంచి తక్షణ ఎన్యుటి లేదా వాయిదా ఎన్యుటిని కొనుగోలు చేసే ఎంపిక కూడా ఉంటుంది.
గమనిక: ఇరు జీవితాల ఎన్యుటి విషయంలో, ప్రాథమిక మరియు రెండవ జీవితం మధ్యలో అనుమతించే గరిష్ట వయసు తేడా 30 సంవత్సరాలు, ఇది ఇరు జీవితాల కనీస మరియు గరిష్ట ప్రవేశ వయసుకు లోబడి ఉంటుంది

65.ver.01-01-21 WEB TEL

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

పైన పేర్కొన్న వ్యాపార చిహ్నం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది మరియు లైసెన్స్ కింద ఎస్‌బిఐ లైఫ్ ద్వారా వాడడం జరుగుతుంది. ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెని లిమిటెడ్‌, రిజిస్టర్డ్ & కార్పొరేట్ కార్యాలయం: నటరాజ్, ఎమ్‌. వి. రోడ్ & వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే జంక్షన్, అంధేరీ (ఈస్ట్), ముంబై - 400 069. IRDAI రిజిస్ట్రేషన్ నం. 111. CIN: L99999MH2000PLC129113. టోల్ ఫ్రీ నం.: 1800 267 9090 (ఉ. 9.00 గం.ల నుంచి రా. 9.00 గం.ల మధ్యలో)

*పన్ను ప్రయోజనాలు
భారతదేశంలోని వర్తించే  ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు/మెంబర్  పన్ను  ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అవి నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం మీరు మా వెబ్‌సైట్‌ని ఇక్కడ సందర్శించవచ్చు. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.