ఎస్.బి.ఐ లైఫ్ - స్మార్ట్ వెల్త్ బిల్డర్| అతితక్కువ ప్రీమియం యులిప్ పాలసీ
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైప్ - స్మార్ట్ వెల్త్ బిల్డర్

UIN: 111L095V03

ఉత్పత్తి కోడ్ : 1K

ఎస్‌బిఐ లైప్ - స్మార్ట్ వెల్త్ బిల్డర్

మీ విజయాలను పెంచుకుంటు మీ
సంపదకు వృద్ధిని జోడించండి.

Calculate Premium
ఇదో వ్యక్తిగత, యూనిట్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తి

"ఒప్పందం మొదటి ఐదు సంవత్సరాలలో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను  ఏవిధముగా నగదుగా (లిక్విడిటి) మార్చుకొనుటకు వీలుండదు. ఐదో సంవత్సరం ముగింపు వరకు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులలో పెట్టిన డబ్బు పెట్టుబడులను పూర్తిగా లేదా పాక్షికంగా అప్పగించుకునే లేదా విడిపించుకునే వీలు పాలసీదారులకు ఉండదు"

మీ ఫండ్స్‌కి సౌలభ్యాన్ని సమకూర్చే సాధనాలలో మీ డబ్బును పెట్టుబడిపెట్టారా​?

రేపు లాభాలను ఆర్జించడానికి ఈరోజే పెట్టుబడులు పెట్టాలి. ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ వెల్త్ బిల్డర్‌తో జీవిత భద్రత లాభాన్ని పొంది మరియు ఒకటి లేదా మరెన్నో పెట్టుబడి ఫండ్స్‌లో పెట్టుబడిపెట్టి పెంపొందించబడే పెట్టుబడి అవకాశాలను పొందండి. ఇంకా, పాలసీ వ్యవధి పైన ఆధారపడి హామీపూరిత జమాలను పొందండి#.

కీలకమైన లాభాలు -
  • రిస్కు దాహం ప్రకారం 11 పలు రకాల ఫండ్ ఎంపికలతో మార్కెట్ లింక్డ్ రాబడులు
  • పాలసీ వ్యవధి పైన ఆధారపడి వార్షిక ప్రీమియం యొక్క 125%* వరకు పూర్తి హామీపూరిత జమాలు
  • జీవిత భద్రత మరియు పన్ను లాభాలు#

*10వ పాలసీ సంవత్సరం ముగింపులో మరియు తదనంతరం ప్రతి 5వ సంవత్సరాలకు వార్షిక ప్రీమియం/సింగిల్ ప్రీమియం యొక్క ముందు నిర్ధేశించబడిన శాతం ప్రకారం హామీపూరిత జమలను ఫండ్ విలువకు చేర్చడం జరుగుతుంది, అయితే దీని కోసం ప్రతిపాదిత జమ తేది నాడు పాలసీ అమలులో ఉండాలి. పాలసీ వ్యవధి ఎంత ఎక్కువ ఉంటుందో అంతే ఎక్కువ హామీపూరిత జమలు ఉంటాయి.

#పన్ను లాభాలు, ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఉంటాయి మరియు సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.

ముఖ్య అంశాలు

ఎస్‌బిఐ లైప్ - స్మార్ట్ వెల్త్ బిల్డర్

యూనిట్ లింక్‌డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇన్స్యూరెన్స్ ప్లాన్

Buy Now
plan profile

35 సంవత్సరాల జీత్ ప్రస్తుతం తన ఆర్థిక స్వతంత్రాన్ని ఆస్వాదిస్తున్నారు మరియు ఈ యూనిట్ లింక్‌డ్ ప్లాన్‌తో అతని కుటుంబ భవిష్యత్తును రక్షించుకోగలరు.

35 సంవత్సరాల జీత్ ప్రస్తుతం తన ఆర్థిక స్వతంత్రాన్ని ఆస్వాదిస్తున్నారు మరియు ఈ యూనిట్ లింక్‌డ్ ప్లాన్‌తో అతని కుటుంబ భవిష్యత్తును రక్షించుకోగలరు.

Name:

DOB(Assured):

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

Let's finalize the policy duration you are comfortable with...

Plan Type

Policy Term

5 30

A little information about the premium options...

Premium Frequency

Yearly
Single

Premium Amount

30,000 2,50,000

Premium Payment Term


How would you like to split your investment?

Equity Fund (%)

0 100

Top 300 Fund (%)

0 100

Equity Optimiser Fund (%)

0 100

Growth Fund (%)

0 100

Bond Fund (%)

0 100

Balanced Fund (%)

0 100

Money Market Fund (%)

0 100

Bond Optimiser Fund (%)

0 100

Corporate Bond Fund (%)

0 100

Midcap Fund(%)

0 100

Pure Fund (%)

0 100

Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount


premium paying

Premium Payment Term


policy term

Policy Term


maturity benefits

Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

ఫీచర్‌లు

  • జీవిత భద్రత
  • ఒక్క వార్షిక క్రమబద్ధమైన ప్రీమియం యొక్క 125% వరకు హామీపూరిత జమాలు#
  • 11 విభిన్న ఫండ్‌ల ద్వారా మెరుగైన పెట్టుబడి అవకాశాలు మరియు మారడానికి మరియు మళ్లించడానికి సౌలభ్యం
  • 6వ పాలసీ సంవత్సరం నుండి పాక్షిక విత్‌డ్రాలు+

#10వ పాలసీ సంవత్సరం ముగింపులో మరియు తదనంతరం ప్రతి 5 సంవత్సరాలకు వార్షిక ప్రీమియం/సింగిల్ ప్రీమియం యొక్క ముందు నిర్ధేశించబడిన శాతం ప్రకారం హామీపూరిత జమాలను ఫండ్ విలువకు చేర్చడం జరుగుతుంది, అయితే దీని కోసం ప్రతిపాదిత జమ తేది నాడు పాలసీ అమలులో ఉండాలి. పాలసీ వ్యవధి ఎంత ఎక్కువ ఉంటుందో అంతే ఎక్కువ హామీపూరిత జమాలు ఉంటాయి. క్రమబద్ధమైన ప్రీమియం ప్లాన్ కింద 30 సంవత్సరాల పాలసీ వ్యవధిని ఎంచుకోవడంతో గరిష్టంగా 125% హామీపూరిత జమలు ఉంటుంది.

+అయితే అలాంటి విత్ డ్రాల్ తేదీన జీవిత బీమాదారు కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి.

ప్రయోజనాలు

భద్రత
  • దురదృష్టకరమైన సంఘటన జరిగిన సందర్భంలో మీ కుటుంబం యొక్క ఆర్థిక భద్రతను పటిష్టం చేసుకోండి
నమ్మకం
  • హామీపూరిత జమాలతో మీ నగదును రెట్టింపు చేసుకోండి#
సౌలభ్యం
  • మీ ఆర్థిక పరిస్థితులకు తగిన విధంగా మీ ప్లాన్‌ను సర్దుబాటు చేసుకోండి
  • మీ మారుతున్న పెట్టుబడి అవసరాలకు తగిన విధంగా పదకొండు ఫండ్ లలో మీ పెట్టుబడులను మార్చండి
లిక్విడిటీ
  • ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో పాక్షిక విత్‌డ్రాలు చేయవచ్చు
పన్ను ప్రయోజనాలను పొందండి&

మెచ్యూరిటీ లాభం:: (అమలులో ఉన్న పాలసీలకు మాత్రమే వర్తిస్తుంది ):


  • పాలసీ వ్యవధి పూర్తయిన తర్వాత, ఫండ్ విలువ చెల్లించబడుతుంది.

మరణానంతర లాభం:  (అమలులో ఉన్న పాలసీలకు మాత్రమే వర్తిస్తుంది:  వీటిలో అధికమైనది ): 


  • మృత్యువు సూచన తేది నాటి ఫండ్ విలువ లేదా
  • బీమా రాశి, దీనినుంచి ఏదైనా ఉంటే వర్తించే పాక్షిక విడిపించుకున్నవాటిని (ఏపిడబ్ల్యూ) ## తీసివేయడం జరుగుతుంది లేదా
  • ##మృత్యువు తేది నాటికి స్వీకరించిన పూర్తి ప్రీమియమ్స్ యొక్క 105%, దీనినుంచి ఏదైనా ఉంటే వర్తించే పాక్షిక విడిపించుకున్నవాటిని (ఏపిడబ్ల్యూ) ## తీసివేయడం జరుగుతుంది లేదా

 ##ఏపిడబ్ల్యూ అనేది జీవిత బీమా తీసుకున్నవారి తక్షణ గడిచిన 2 సంవత్సరాల ముందు, ఏదైనా ఉంటే పాక్షికంగా విడిపించుకున్నదానికి సమానం.  మృత్యువు సమయం నాడు జీవిత బీమా తీసుకున్నవారు మైనర్ (18 సంవత్సరాలకంటే తక్కువ వయసువున్నవారు) అయితే ఏపిడబ్ల్యూ వర్తించదు.


నామిని లేదా లాభానికి అర్హులకు (చట్టబద్ధమైన వారసులకు) మృత్యువు లాభాన్ని ఏకమొత్తంలో లేదా సెటిల్‌మెంట్ ఎంపిక కింద సంవత్సరానికి, ఆరు నెలలకు, మూడు నెలలకు లేదా నెలనెలకు కావలసిన విధంగా 2 నుంచి 5 సంవత్సరాలు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో తీసుకునే ఎంపిక ఉంటుంది.


గమనిక: సెటిల్‌మెంట్ వ్యవధి కొనసాగుతున్నప్పుడు, పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలోని పెట్టుబడి రిస్కును లబ్దిదారులు భరించవలసి ఉంటుంది.


&పన్ను లాభాలు.

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ వెల్త్ బిల్డర్ యొక్క ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతుల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి దిగువ పత్రాలను జాగ్రత్తగా చదవండి.
null
*వయసుకు సంబంధించిన అన్ని సూచికలు చివరి పుట్టిన రోజు నాటివి.
1వార్షిక ప్రీమియం వర్తించే పన్నుల మినహాయింపుతో సంవత్సరానికి చెల్లించవలసిన ప్రీమియం మొత్తం.
$$మైనర్ జీవితాల విషయాలలో, మేచ్యురిటి సమయంలో జీవిత బీమా తీసుకున్నవారు మేజర్ అయ్యేలా సరైన విధంగా పాలసీ వ్యవధిని ఎంచుకోవాలి. మైనర్ జీవితాల విషయంలో, పాలసీ ప్రారంభ తేది మరియు రిస్కు ప్రారంభ తేది ఒకటే అయి ఉంటుంది.
ప్రీమియం కేటాయింపు ఛార్జీలు’, ‘పాలసీ కార్యనిర్వహణ ఛార్జీలు’, ‘ఫండ్ నిర్వహణ ఛార్జీలు’, ఇలాంటి మొదలగు ఛార్జీలను తగ్గించుకోవడం జరుగుతుంది. ఐఆర్డిఏఐ ముందస్తు ఆమోదం మేరకు ప్రీమియం కేటాయింపు ఛార్జీలు మరియు మోర్టాలిటీ ఛార్జీలు మినహా అన్ని ఛార్జీలు మార్పుకు లోబడి ఉంటాయి.
ఛార్జీల పూర్తి జాబిత మరియు అవి పనిచేసే విధానం గురించి, దయచేసి అమ్మకాల బ్రోచర్ చూడండి.

NW/1K/ver2/04/22/WEB/TEL

**@4% మరియు @8% ప్ర.సం. విధంగా ఊహించిన ధరలు, వర్తించిన అన్ని ఛార్జీలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఉదాహరణ సూచికలు మాత్రమే అని దయచేసి గమనించండి. వీటికి హామీ ఉండదు మరియు ఇవి రాబడులకు ఎగువ లేదా దిగువ పరిమితులు కావు. యూనిట్ అనుసంధానమైన జీవిత బీమా ఉత్పత్తులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను లేదా రాబడులను సూచించవు.

యూనిట్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు, సంప్రదాయకమైన లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులకు భిన్నమైనవి మరియు మార్కేట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. యూనిట్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో చెల్లించిన ప్రీమియం, క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించిన పెట్టుబడి ప్రమాదాలకు లోబడి ఉంటాయి మరియు ఫండ్ యొక్క పనితీరు, క్యాపిటల్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను బట్టి, యూనిట్ల యొక్క ఎన్‌ఎవి పైకి వెళ్ళవచ్చు లేదా కిందకు రావచ్చు. బీమా చేసిన వారే అతను/ఆమె నిర్ణయానికి బాధ్యులు.

ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క పేరు మరియు ఎస్బిఐ లైఫ్ – స్మార్ట్ వెల్త్ బిల్డర్ యూనిట్ లింక్డ్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ యొక్క పేరు మాత్రమేగానీ, కాంట్రాక్ట్ యొక్క నాణ్యతను, దాని భవిష్యత్తులోని అవకాశాలను, రాబడులను ఏ విధంగానూ, సూచించవు. దయచేసి సంబంధిత ప్రమాదాలను, వర్తించే చార్జీలను మీ ఇన్సూరెన్స్ సలహాదారుని లేదా మధ్యవర్తి నుండి లేదా బీమా చేస్తున్న వారు ఇచ్చే పాలసీ పత్రం నుండి తెలుసుకోండి.

ఈక్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క  నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను మరియు రాబడులను విధంగానూ సూచించవు. ఫండ్ గతంలోని పనితీరు భవిష్యత్తు పనితీరుకి సూచిక కాదు. ఈ పాలసీ కింద చెల్లించే లాభాలన్ని సమయ సమయాలకు వర్తించే పన్ను చట్టాలు మరియు ఆర్థిక అంశాలకు లోబడి ఉంటాయి, వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారులను సంప్రదించండి.

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

&పన్ను ప్రయోజనాలు:
పన్ను లాభాలు, ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఉంటాయి మరియు సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.

కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి.