ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్  ప్రివిలేజ్ | యు.హెచ్.ఎన్.ఐ కొరకు ఒక అత్యుత్తమైన బీమా ప్లాన్
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్  ప్రివిలేజ్

UIN: 111L107V03

ఉత్పత్తి కోడ్ : 2B

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్  ప్రివిలేజ్

జీవితంలోని ప్రతి
క్షణాన్ని అమూల్యంగా
మార్చుకోండి, జీవితాంతం.

ఒక వ్యక్తిగత, యూనిట్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తి

"ఒప్పందం మొదటి ఐదు సంవత్సరాలలో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు ఏవిధముగా నగదుగా (లిక్విడిటి) అందించవు. ఐదో సంవత్సరం ముగింపు వరకు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులలో పెట్టిన డబ్బు పెట్టుబడులను పూర్తిగా లేదా పాక్షికంగా అప్పగించుకునే లేదా విడిపించుకునే వీలు పాలసీదారులకు ఉండదు"

జీవితంలో అద్వితీయమైన నిర్ణయాలు తీసుకున్నందుకు మీరు ఎంతో సాధించారు, ప్రశంసలు అందుకున్నారు. మీరు సాధించింది స్థిరపరుచుకున్నందుకు, మీరు అత్యుత్తమమైనదానితో మాత్రమే నిలిచిపోతారు, అది వ్యక్తిగతమైన లేదా ఆర్థిక లక్ష్యాలు ఏవైనా కావచ్చు. ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ప్రివిలేజ్ అందిస్తోంది భద్రత మరియు మార్కెట్లో బహుళ ఫండ్ మార్పిడిలతో మరియు మీ ఫండ్ విలువను పెంపొందించేందుకు లాయల్టీ జమాలతో, మీ పెట్టుబడులను నియంత్రించుకోవచ్చు.

కీలకమైన లాభాలు :
  • 11 విస్తరించిన ఫండ్ ఎంపికలతో మార్కెట్ అనుసంధానమైన రాబడుల ద్వారా ఐశ్వర్యాభివృద్ధి
  • అమలులో ఉన్న పాలసీలకు మాత్రమే, మీ ఫండ్ విలువను పెంపొందించేందుకు 6వ పాలసీ సంవత్సరం ముగింపు నుంచి లాయల్టీ జమాలు
  • మీ మార్కెట్ ఔట్లుక్ ఆధారంగా అపరిమిత ఉచిత మార్పిడిలు

ముఖ్యాంశాలు

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్  ప్రివిలేజ్

వ్యక్తిగత, యూనిట్-లింక్డ్, నాన్‌-పార్టిసిపేటింగ్‌ లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తి

ప్రఖ్యాత గ్లోబల్ MNC అయిన ఉమెజ్, ఈ యూనిట్ లింక్‌డ్ ప్లాన్ ద్వారా తన ప్రగతిని కొనసాగించవచ్చు.

మీకు ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ ప్రివిలైజ్ ఏ విధమైన ప్రయోజనాలను అందిస్తుందో తెలుసుకోవడానికి దిగువ ఫారమ్ ఫీల్డ్‌లను పూరించండి.

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Let's finalize the policy duration you are comfortable with...

Policy Term

5 30

Plan Type


A little information about the premium options...

Premium Frequency Mode

Premium Amount

50,000 250000000

Sum Assured Multiplier Factor

1.25 7

Premium Payment Term Option

5 30

How would you like to split your investment?

Equity Fund (%)

0 100

Equity Optimiser Fund (%)

0 100

Growth Fund (%)

0 100

Balanced Fund (%)

0 100

Bond Fund (%)

0 100

Top 300 Fund (%)

0 100

Pure Fund (%)

0 100

Midcap Fund (%)

0 100

Bond Optimiser Fund (%)

0 100

Money Market Fund (%)

0 100

Corporate Bond Fund (%)

0 100

Reset

Sum Assured


Premium frequency

Premium amount


Premium Payment Term


Policy Term


Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

ప్రత్యేకతలు

  • మార్కెట్-అనుసంధానమైన రాబడులతో జీవిత బీమా భద్రత
  • లాయల్టీ జమాలు అమలులో ఉన్న పాలసీలకు అత్యంత త్వరగా 6వ చివరి పాలసీ సంవత్సరం ముగింపు నుంచి ప్రారంభం
  • పాలసీ వ్యవధి అంతా లేదా పరిమిత వ్యవధికి లేదా ఏకైక ప్రీమియం ద్వారా ప్రీమియం చెల్లించే ఎంపిక
  • 11 వేర్వేరు ఫండ్స్ ఎంపికలు
  • అపరిమితంగా మార్చుకోవడం మరియు ప్రీమియం పునఃనిర్దేశాలు
  • 6వ పాలసీ సంవత్సరం నుంచి లేదా 18  సంవత్సరాల వయసుకు చేరుకోవడంతో, ఏది తర్వాత అయితే అప్పుడు పాక్షికంగా విడిపించుకోవడం

ప్రయోజనాలు

 
భద్రత
  • భద్రత మరియు ఐశ్వర్యాభివృద్ధితో మీ కుటుంబ కలలను సాకారం చేసుకోండి
విశ్వసనీయత
  • క్రమబద్ధమైన లాయల్టీ జమాలతో మీ ఐశ్వర్యాన్ని పెంచుకోండి
సౌలభ్యం
  • మీ పెట్టుబడి ఉద్ధేశాలు మరియు రిస్కు దాహం ప్రకారం మీ ఫండ్స్‌ని నిర్వహించుకోండి
  • మీ సౌకర్యం ప్రకారం ప్రీమియమ్స్ చెల్లించుకోండి
  • అపరిమితమైన మార్చుకునే సౌకర్యంతో మీ చుట్టుగల ఆర్థిక ప్రాధాన్యతలను నిర్వహించుకోండి
ద్రవీకరణ
  • 6వ పాలసీ సంవత్సరం నుంచి లేదా 18  సంవత్సరాల వయసుకు చేరుకోవడంతో, ఏది తర్వాత అయితే అప్పుడు పాక్షికంగా విడిపించుకొని అనూహ్యమైన ఆర్థిక ఖర్చులను నిర్వహించుకోండి.
పొందండి పన్ను లాభాలు*

మేచ్యురిటి లాభం: (అమలులో ఉన్న పాలసీలకు మాత్రమె వరిస్తుంది):

  • పాలసీ వ్యవధి పూర్తి అవ్వడంతో, ఏకమొత్తంలో ఫండ్ విలువను చెల్లించడం జరుగుతుంది.

మృత్యువు లాభం: (అమలులో ఉన్న పాలసీలకు మాత్రమె వరిస్తుంది): దీనికి అధికం


- మృత్యువు సూచన తేది నాటి ఫండ్ విలువ, లేదా

- బీమా రాశి, దీని నుంచి ఏదైనా ఉంటే వర్తించే పాక్షిక విడిపించుకున్నవాటిని (ఏపిడబ్ల్యూ) # తీసివేయడం జరుగుతుంది లేదా

- మృత్యువు తేది నాటికి స్వీకరించిన పూర్తి ప్రీమియమ్స్ యొక్క 105%, దీని నుంచి ఏదైనా ఉంటే వర్తించే పాక్షిక విడిపించుకున్నవాటిని (ఏపిడబ్ల్యూ)తీసివేయడం జరుగుతుంది.


#జీవీత బీమాదారుకు మృత్యువు ముందు చేసిన తక్షణ 2 సంవత్సరాలలో పాక్షిక విత్‌డ్రాయల్స్ (ఏపిడబ్ల్యూ) బీమా రాశి నుంచి తగ్గించడం జరుగుతుంది.

*పన్ను ప్రయోజనాలు:

కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే  ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు  పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు. వివరాల కోసం దయచేసి పన్ను సలహాదారులను సంప్రదించండి.


మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


^కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

ఎస్‌బిఐ లైఫ్‌ - స్మార్ట్ ప్రివిలేజ్‌కి సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న  డాక్యుమెంట్లను  శ్రద్ధగా చదవండి.
null
1వయసుకు సంబంధించిన అన్ని సూచికల వయసు చివరి పుట్టినరోజు నాటిది

2వార్షిక ప్రీమియం అంటే వర్తించే పన్నుల మినహాయింపుతో సంవత్సరానికి చెల్లించవలసిన ప్రీమియం మొత్తం.

^3 నెలల ప్రీమియం ముందుగానే చెల్లించాలి. పునరుద్ధరణ ప్రీమియం చెల్లింపులను ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ఈసిఎస్), క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, మరియు ఎస్‍ఐ-ఇఎఫ్‍టి ద్వారా మాత్రమే చెల్లించడానికి సాధ్యపడుతుంది. నెలసరి సేలరీ సేవింగ్ స్కీమ్ (ఎస్‌ఎస్‌ఎస్) కోసం, ముందుగా 2 నెలల ప్రీమియం చెల్లించాలి మరియు పునరుద్ధరణ ప్రీమియం జీతం కోతల ద్వారా మాత్రమే అనుమతించబడుతుంది

గమనిక: మైనర్ జీవితాల విషయంలో, మేచ్యురిటి తేది నాటికి జీవిత బీమా తీసుకున్నవారు కనీసం 18 సంవత్సరాల (చివరి పుట్టినరోజు) ఉండేలా పాలసీ వ్యవధిని సరైన విధంగా ఎంచుకోవాలి.  ఒకవేళ జీవిత బీమా తీసుకున్నవారు మైనర్ అయితే, పాలసీ ప్రారంభ తేది మరియు రిస్కు ప్రారంభ తేది ఒకటే మరియు పాలసీదారు/ప్రతిపాదించువారు తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన పాలకులు కావచ్చు

NW/2B/ver1/12/21/WEB//TEL


**@4% మరియు @8% ప్ర.సం. విధంగా ఊహించిన ధరలు, వర్తించిన అన్ని ఛార్జీలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఉదాహరణ సూచికలు మాత్రమే అని దయచేసి గమనించండి. వీటికి హామీ ఉండదు మరియు ఇవి రాబడులకు ఎగువ లేదా దిగువ పరిమితులు కావు. యూనిట్ అనుసంధానమైన జీవిత బీమా ఉత్పత్తులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను లేదా రాబడులను సూచించవు. యూనిట్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు, సంప్రదాయకమైన లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులకు భిన్నమైనవి మరియు మార్కేట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. యూనిట్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో చెల్లించిన ప్రీమియం, క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించిన పెట్టుబడి ప్రమాదాలకు లోబడి ఉంటాయి మరియు ఫండ్ యొక్క పనితీరు, క్యాపిటల్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను బట్టి, యూనిట్ల యొక్క ఎన్‌ఎవి పైకి వెళ్ళవచ్చు లేదా కిందకు రావచ్చు. బీమా చేసిన వారే అతను/ఆమె నిర్ణయానికి బాధ్యులు. ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క పేరు మరియు ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ ప్రివిలేజ్ అనేది యూనిట్ లింక్డ్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ యొక్క పేరు మాత్రమేగానీ, కాంట్రాక్ట్ యొక్క నాణ్యతను, దాని భవిష్యత్తులోని అవకాశాలను, రాబడులను ఏ విధంగానూ, సూచించవు. దయచేసి సంబంధిత ప్రమాదాలను, వర్తించే చార్జీలను మీ ఇన్సూరెన్స్ సలహాదారుని లేదా మధ్యవర్తి నుండి లేదా బీమా చేస్తున్న వారు ఇచ్చే పాలసీ పత్రం నుండి తెలుసుకోండి. ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క  నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను మరియు రాబడులను విధంగానూ సూచించవు.

ఫండ్ గతంలోని కార్యచరణ భవిష్యత్తు కార్యచరణకు సూచిక కాదు. ఈ పాలసీ కింద చెల్లించే లాభాలన్ని సమయ సమయాలకు వర్తించే పన్ను చట్టాలు మరియు ఆర్థిక అంశాలకు లోబడి ఉంటాయి, వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారులను సంప్రదించండి.

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను లాభాలు, ఆదాయ పన్ను నియమాల ప్రకారం ఉంటాయి మరియు సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.

కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే  ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు  పన్ను  ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అవి సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం మీరు మా వెబ్‌సైట్‌ని ఇక్కడ సందర్శించవచ్చు. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.