ఎస్‌బిఐ  లైఫ్‌తో- స్మార్ట్ పవర్ ఇన్సూరెన్స్ | అంగవైకల్యపు వర్తింపుతో జీవిత బీమా
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ పవర్ ఇన్సూరెన్స్

UIN: 111L090V02

ఉత్పత్తి కోడ్ : 1C

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ పవర్ ఇన్సూరెన్స్

నిరంతరం మారుతున్న
మార్కెట్లో మీ సంపత్తిని
వృద్ధి చేసుకునే శక్తిని పొందండి.

ఒక వ్యక్తిగత, యూనిట్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తి.

"ఒప్పందం మొదటి ఐదు సంవత్సరాలలో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు ఏవిధముగా నగదుగా (లిక్విడిటి) అందించవు. ఐదో సంవత్సరం ముగింపు వరకు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులలో పెట్టిన డబ్బు పెట్టుబడులను పూర్తిగా లేదా పాక్షికంగా అప్పగించుకునే లేదా విడిపించుకునే వీలు పాలసీదారులకు ఉండదు "

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ పవర్ ఇన్సూరెన్స్ అందిస్తోంది రెండు ఫండ్ ఎంపికలు, మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి మీ పోర్ట్ఫోలియోని సమతుల్య పరుచుకునేందుకు మీ ఇష్ట ప్రకారం లేదా మా నిపుణుల నుండి ప్రయోజనం పొందుతూ మీ పెట్టుబడులను చురుకుగా నిర్వహించుకునేందుకు స్వేచ్ఛను అందిస్తుంది.

కీలకమైన లాభాలు :
  • రెండు ప్లాన్ ఎంపికలు - లెవెల్ కవర్ ఎంపిక మరియు ఇంక్రీజింగ్ కవర్ ఎంపిక
  • ఎంచుకునేందుకు రెండు ఫండ్ ఎంపికలు - ట్రిగర్ ఫండ్ ఎంపిక మరియు స్మార్ట్ ఫండ్స్ ఎంపిక
  • అంతర్నిర్మిత పెంపొందించుకోబడే పూర్తి మరియు శాశ్వత వైకల్యం (టిపిడి) లాభం#

#టిపిడి క్లెయిం చెల్లించిన తర్వాత పాలసీ ముగిసిపోతుంది.

ముఖ్యాంశాలు

ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ పవర్ ఇన్సూరెన్స్

వ్యక్తిగత, యూనిట్-లింక్డ్, నాన్‌-పార్టిసిపేటింగ్‌ లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తి

25 సంవత్సరాల ఇంజినీర్ దినేష్ తన స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలకు సాధిస్తూ, తన పెరుగుతున్న బాధ్యతలకు తగినట్లు వ్యవహరిస్తూ, ఈ ఇన్స్యూరెన్స్ ప్లాన్ ద్వారా తన కుటుంబాన్ని సంరక్షించుకోగలడు.

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ పవర్ ఇన్స్యూరెన్స్‌తో మీ జీవిత లక్ష్యాలను ఎలా చేరుకోవచ్చు మరియు మీ కుటుంబ భవిష్యత్తును ఎలా సంరక్షించుకోవచ్చు తెలుసుకోవడానికి దిగువ ఫారమ్ ఫీల్డ్‌లను మార్చండి.

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

Choose your policy term...

Policy Term

10 30

Increasing Cover Option

Yes
No

A little information about the premium options...

Premium Frequency Mode

Premium Amount

2,000 10,00,000

Sum Assured Multiplier Factor

10 20

Let's finalize the Fund options...

Select Fund

Smart Funds
Trigger Fund

How would you like to split your investment?

Equity Fund (%)

0 100

Equity Optimiser Fund (%)

0 100

Growth Fund (%)

0 100

Balanced Fund (%)

0 100

Bond Fund (%)

0 100

Money Market Fund (%)

0 100

Top 300 Fund (%)

0 100

Bond Optimiser fund (%)

0 100

PureFund (%)

0 100

Corporate Bond Fund (%)

0 100

Reset

Sum Assured


Premium frequency

Premium amount


Premium Payment Term


Policy Term


Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

ప్రత్యేకతలు

  • అంతర్నిర్మిత పెంపొందించబడే పూర్తి మరియు శాశ్వత వైకల్యం (టిపిడి)తో మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు భద్రత కలిగించుకోండి
  •  పెంపొందించుకునే భద్రత ఎంపిక
  • ఏవైన రెండు ఫండ్ ఎంపికలలో పెట్టుబడిపెట్టండి - ట్రిగర్ ఫండ్ మరియు స్మార్ట్ ఫండ్స్ మరియు రెండు ప్లాన్ ఎంపికలు- లెవల్ భద్రత ఎంపిక మరియు పెంపొందించబడే భద్రత ఎంపిక
  • మార్కెట్-అనుసంధానమైన రాబడులు అందుబాటైన ప్రీమియమ్స్‌తో
  • 6వ పాలసీ సంవత్సరం నుంచి పాక్షికంగా విడిపించుకోవడం

ప్రయోజనాలు

భద్రత
  • అనూహ్యమైన సంఘటన తలెత్తుతే మీ కుటుంబ ఆర్థిక భద్రతను కొనసాగించుకోండి
విశ్వసనీయత
  • సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు మారుతున్న ఆర్థిక అవసరాలను తీర్చుకోండి
సౌలభ్యం
  • ట్రిగర్ ఫండ్ ఎంపికతో తక్కువకు కొని ఎక్కువకు అమ్ముకోండి లేదా 10 స్మార్ట్ ఫండ్స్ నుంచి ఎంచుకోండి
అందుబాటైన ధర
  • మాములు ప్రీమియంతో ఐశ్వర్యాభివృద్ధి సామర్థ్యం
ద్రవీకరణ
  • మీ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు 6వ పాలసీ సంవత్సరం నుంచి పాక్షికంగా విడిపించుకోండి.

మేచ్యురిటి లాభం:

  • మేచ్యురిటి వరకు జీవిత బీమా గలవారు బతికివుంటే, ఏకమొత్తంలో ఫండ్ విలువను చెల్లించడం జరుగుతుంది.

మృత్యువు లాభం:

  • పాలసీ అమలులో ఉన్నప్పుడు, దురదృష్టవశాత్తున జీవిత బీమా తీసుకున్నవారు మరణిస్తే,నామిని/లాభానికి అర్హులకు/ చట్టబద్ధమైన వారసుకుని ఏ, బి మరియు సి-కి అధికాన్ని చెల్లించడం జరుగుతుంది
  • ఏ.  మరణం సమాచారం తెలియజేసిన తేదీ నాటికి ఫండ్ విలువ
  • బి.  వర్తించే మూల బీమా రాశి నుంచి వర్తించే పాక్షికంగా విడిపించుకునేవాటిని తీసివేయడం#
    సి. మరణించే తేది వరకు స్వీకరించిన మొత్తం ప్రీమియం నుంచి 105% నుంచి చెల్లించిన వర్తించే పాక్షికంగా విడిపించుకున్న# తీసివేయడం.

#వర్తించే పాక్షికంగా విడిపించుకునేవి అనేది జీవిత బీమాదారు తక్షణ మృత్యువుకు ముందు కనీసం 2 సంవత్సరాలలో ఏదైనా ఉంటే దాని పాక్షిక విడిపింపులకు సమానం


అంతర్నిర్మిత పెంపొందే పూర్తి మరియు శాశ్వత వైకల్యం (టిపిడి) లాభం:

  • దుర్ఘటన లేదా అనారోగ్యం మూలంగా టిపిడి సంభవిస్తే,వెంటనే 100% మృత్యువు లాభం (పైన నిర్వచించిన విధంగా) చెల్లించబడుతుంది మరియు దాని తర్వాత పాలసీ ముగించబడుతుంది.

పన్ను ప్రయోజనాలను పొందండి*

ఎస్‌బిఐ  లైఫ్‌ - స్మార్ట్ పవర్ ఇన్సూరెన్స్‌కి  సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లను  శ్రద్ధగా చదవండి.
null
#వయసుకు సంబంధించిన అన్ని సూచికల వయసు చివరి పుట్టినరోజు నాటిది
 
$నెలసరి విధానానికి, 3 నెలల వరకు ప్రీమియం ముందుగానే చెల్లించాలి. పునరుద్ధరణ ప్రీమియం చెల్లింపులను ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ఈసిఎస్), క్రెడిట్ కార్డ్,  డైరెక్ట్ డెబిట్ మరియు ఎస్‌ఐ-ఇఎఫ్‌టిల ద్వారా మాత్రమే చెల్లించాలి.
 
^వార్షిక ప్రీమియం అంటే వర్తించే పన్నుల మినహాయింపుతో సంవత్సరానికి చెల్లించవలసిన ప్రీమియం మొత్తం.

NW/1C/ver1/03/22/WEB/TEL


**@4% మరియు @8% ప్ర.సం. విధంగా ఊహించిన ధరలు, వర్తించిన అన్ని ఛార్జీలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఉదాహరణ సూచికలు మాత్రమే అని దయచేసి గమనించండి. వీటికి హామీ ఉండదు మరియు ఇవి రాబడులకు ఎగువ లేదా దిగువ పరిమితులు కావు. యూనిట్ అనుసంధానమైన జీవిత బీమా ఉత్పత్తులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క నాణ్యతను, వాటికి భవిష్యత్తులో గల అవకాశాలను లేదా రాబడులను సూచించవు.

యూనిట్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు, సంప్రదాయకమైన లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులకు భిన్నమైనవి మరియు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. యూనిట్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో చెల్లించిన ప్రీమియం, క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించిన పెట్టుబడి ప్రమాదాలకు లోబడి ఉంటాయి మరియు ఫండ్ యొక్క పనితీరు, క్యాపిటల్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను బట్టి, యూనిట్ల యొక్క ఎన్‌ఎవి పైకి వెళ్ళవచ్చు లేదా కిందకు రావచ్చు. బీమా చేసిన వారే అతను/ఆమె నిర్ణయానికి బాధ్యులు.

ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క పేరు మరియు ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ పవర్ ఇన్సూరెన్స్‌ అనేది యూనిట్ లింక్డ్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ యొక్క పేరు మాత్రమేగానీ, కాంట్రాక్ట్ యొక్క నాణ్యతను, దాని భవిష్యత్తులోని అవకాశాలను, రాబడులను ఏ విధంగానూ, సూచించవు. దయచేసి సంబంధిత ప్రమాదాలను, వర్తించే చార్జీలను మీ ఇన్సూరెన్స్ సలహాదారుని లేదా మధ్యవర్తి నుండి లేదా బీమా చేస్తున్న వారు ఇచ్చే పాలసీ పత్రం నుండి తెలుసుకోండి.

ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క  నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను మరియు రాబడులను విధంగానూ సూచించవు.ఫండ్ గతంలోని కార్యచరణ భవిష్యత్తు కార్యచరణకు సూచిక కాదు. ఈ పాలసీ కింద చెల్లించే లాభాలన్ని సమయ సమయాలకు వర్తించే పన్ను చట్టాలు మరియు ఆర్థిక అంశాలకు లోబడి ఉంటాయి, వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారులను సంప్రదించండి.

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను లాభాలు, ఆదాయ పన్ను నియమాల ప్రకారం ఉంటాయి మరియు సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.

కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే  ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు  పన్ను  ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి.మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్చె య్యండి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.