ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ ఎలీట్ | అధిక ఆదాయ వ్యక్తుల వ్యక్తిగత బీమా ప్లాన్
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ ఎలీట్

UIN: 111L072V04

ఉత్పత్తి కోడ్ : 53

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ ఎలీట్

ఆత్మవిశ్వాసంతో
ఉన్నత శిఖరాలకు
చేరుకోండి.

ఒక వ్యక్తిగత, యూనిట్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తి

"ఒప్పందం మొదటి ఐదు సంవత్సరాలలో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు ఏవిధముగా నగదుగా (లిక్విడిటి) అందించవు. ఐదో సంవత్సరం ముగింపు వరకు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులలో పెట్టిన డబ్బు పెట్టుబడులను పూర్తిగా లేదా పాక్షికంగా అప్పగించుకునే లేదా విడిపించుకునే వీలు పాలసీదారులకు ఉండదు"

మీ ఆకాంక్షలు మీరు జీవితంలో అత్యుత్తమమైన మరియు అత్యధికంగా సాధించుకునేందుకు సహాయపడతాయి.ఎస్‌బిఐ లైఫ్ - స్మార్ట్ ఎలీట్ ప్లాన్ మీ ఆర్థిక పెట్టుబడుల నుంచి అధికంగా పొందేందుకు తోడ్పడుతుంది. ఇక ఈ విధంగా మీరు మార్కెట్ లింక్డ్ రాబడులతో మీ కలలను సాధించుకునే స్వేచ్ఛ ఆనందాన్ని పొందుతూ, మీ ఆత్మీయుల భవిష్యత్తును కాపాడుకోవచ్చు.

కీలకమైన లాభాలు :
  • రిస్కు దాహం ప్రకారం 8 రకాల ఫండ్స్ ద్వారా మార్కెట్ లింక్డ్ రాబడులు
  • ఫండ్ విలువను పెంపొందించేందుకు 6వ పాలసీ సంవత్సరం నుంచి ప్రీమియం కేటాయింపు చార్జీలు ఉండవు
  • అంతర్నిర్మిత దుర్ఘటన లాభంతో^ జీవిత భద్రత


^దుర్ఘటన మృత్యువు లేదా దుర్ఘటన పూర్తి మురియు శాశ్వత వైకల్యం (దుర్ఘటన టిపిడి) కోసం అదనపు భద్రత.

దిగువ పేర్కొన్న లాభాల ఉదాహరణలో మీ వివరాలు నింపి, ఈ ప్లాన్ నుంచి మీరు ఎలా లాభాలను పొందుతారో చూడండి.
మీ జీవితంలోని ప్రతి దశలో ఉత్తమమైన వాటిని మాత్రమే వెతకండి!

ముఖ్యాంశాలు

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ ఎలీట్

యూనిట్ లింక్‌డ్, నాన్-పార్టిసేపింటింగ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్

వ్యాపారవేత్త అయిన మన్‌ప్రీత్ తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను పటిష్టం చేసుకుంటూనే ఆమెకు ఇష్టమైన పద్ధతుల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా తన ఆస్తిని వృద్ధి చేసుకోగలరు.

దిగువ ఫారమ్ ఫీల్డ్‌లను పూరించి, ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ ఎలైట్ యొక్క ప్రయోజనాలను పొందండి.

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

Let's finalize the policy duration you are comfortable with...

Policy Term

5 30

Plan Type

LPPT
SP

A little information about the premium options...

Premium Frequency Mode

Premium Amount

12,500 250000000

Premium Payment Term Option

Select Plan

Platinum
Gold

How would you like to split your investment?

Equity EliteFund II (%)

0 100

Balanced Fund (%)

0 100

Bond Fund (%)

0 100

Money Market Fund (%)

0 100

Bond Optimiser Fund (%)

0 100

Midcap Fund (%)

0 100

Pure Fund (%)

0 100

Corporate Bond Fund (%)

0 100

Reset

Sum Assured


Premium frequency

Premium amount


Premium Payment Term


Policy Term


Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

ప్రత్యేకతలు

  • రెండు భద్రత ఎంపికలు దొరుకుతాయి- గోల్డ్ ఎంపిక మరియు ప్లాటినం ఎంపిక
  • అంతర్నిర్మిత  దుర్ఘటన లాభం భద్రత
  • పరిమిత మరియు ఏకైక ప్రీమియం చెల్లింపు ఎంపికలు
  • మీ పెట్టుబడులను ముందుకు తీసుకెళ్ళేందుకు మార్పు మరియు పునఃనిర్దేశ సదుపాయం
  • 6వ పాలసీ సంవత్సరం నుంచి పాక్షికంగా విడిపించుకోవడం

ప్రయోజనాలు

భద్రత
  • అనూహ్యమైన  సంఘటన తలెత్తుతే మీ కుటుంబ ఆర్థిక అవసరాలకు భద్రత
సౌలభ్యం
  • మీ అవసరాల ప్రకారం ప్రీమియం చెల్లింపు వ్యవధిని ఎంచుకోండి
  • మారుతున్న మార్కెట్ పరిస్థితుల ప్రకారం మీ ఫండ్ కేటాయింపును సవరించుకోండి
లిక్విడిటీ
  • 6వ పాలసీ సంవత్సరం నుంచి పాక్షికంగా విడిపించుకొని అనూహ్యమైన ఖర్చులను ఎదుర్కోండి
పొందండి పన్ను లాభాలు*
 

మేచ్యురిటి లాభం: అమలులో ఉన్న పాలసీలకు మాత్రమె వరిస్తుంది:

  • పాలసీ వ్యవధి పూర్తయిన తర్వాత, ఫండ్ విలువ చెల్లించబడుతుంది.

మృత్యువు లాభం: అమలులో ఉన్న పాలసీలకు మాత్రమె వరిస్తుంది:


గోల్డ్ ఎంపిక:

  • క్లెయిం సూచన తేది నాటి ఫండ్ విలువ లేదా బీమా రాశి నుంచి వర్తించగల పాక్షికంగా విడిపించుకున్నవి తీసేస్తే వచ్చే మొత్తం* లేదా మత్యువు తేది నాటికి స్వీకరించిన మొత్తం ప్రీమియమ్స్ యొక్క 105% నుంచి వర్తించే పాక్షికంగా విడిపించుకున్నవి తీసేస్తే వచ్చే మొత్తం*లలో అధిక

    *వర్తించే పాక్షికంగా విడిపించుకునేవి అనేది జీవిత బీమాదారు తక్షణ మృత్యువుకు ముందు కనీసం 2 సంవత్సరాలలో ఏదైనా ఉంటే దాని పాక్షిక విడిపింపులకు సమానం.

ప్లాటినమ్ ఎంపిక కోసం:

  • (క్లెయిం సూచన తేది నాటి ఫండ్ విలువ ఇంకా బీమా రాశి) లేదా మత్యువు తేది నాటికి స్వీకరించిన మొత్తం ప్రీమియమ్స్ యొక్క 105%లలో అధికమైనది.

అంతర్నిర్మిత లాభం:

  • దుర్ఘటన మత్యువు మరియు దుర్ఘటన పూర్తి మరియు శాశ్వత వైకల్యం (దుర్ఘటన లాభం): దుర్ఘటన మత్యువు లేదా దుర్ఘటన టిపిడికి అదనపు లాభాన్ని అందిస్తుంది

మత్యువు లాభాన్ని ఏకమొత్తంగా లేదా సెటిల్‌మెంట్ ఎంపికగా తీసుకోవడం


సెటిల్‌మెంట్ ఎంపిక: నామిని లేదా లాభానికి అర్హులకు లేదా చట్టబద్ధమైన వారసులకు సెటిల్‌మెంట్* ఎంపిక కింద సంవత్సరానికి, ఆరు నెలలకు, మూడు నెలలకు లేదా నెలనెల అవసరమున్న ప్రకారం, మృత్యువు తేది నుంచి మృత్యువు లాభాలను 2 నుంచి 5 సంవత్సరాల వ్యవధిలో తీసుకునేందుకు ఎంచుకోవచ్చు.


గమనిక: సెటిల్‌మెంట్ వ్యవధి కొనసాగుతున్నప్పుడు, పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలోని పెట్టుబడి రిస్కును లబ్దిదారులు భరించవలసి ఉంటుంది.

ఎస్‌బిఐ లైఫ్‌ - స్మార్ట్ ఎలీట్కి సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న  డాక్యుమెంట్లను  శ్రద్ధగా చదవండి.
null
1వయసుకు సంబంధించిన అన్ని సూచికల వయసు చివరి పుట్టినరోజు నాటిది.
2వార్షిక ప్రీమియం వర్తించే పన్నుల మినహాయింపుతో సంవత్సరానికి చెల్లించవలసిన ప్రీమియం మొత్తం.

NW/53/ver1/01/22/WEB/TEL

'ప్రీమియం కేటాయింపు ఛార్జీలు', ‘పాలసీ కార్యనిర్వహణ ఛార్జీలు, ‘ఫండ్ నిర్వహణ ఛార్జీలు', ఇలాంటి మొదలగు ఛార్జీలను తగ్గించుకోవడం జరుగుతుంది. చార్జీల పూర్తి జాబిత మరియు వాటి పనితనం గురించి, దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని పరిశీలించండి. ఐఆర్‌డిఏఐ ముందస్తు ఆమోదం మేరకు ప్రీమియం కేటాయింపు చార్జీలు మరియు  మోర్టాలిటీ చార్జీలు మినహా అన్ని చార్జీలు మార్పుకు లోబడి ఉంటాయి.

**@4% మరియు @8% ప్ర.సం. విధంగా ఊహించిన ధరలు, వర్తించిన అన్ని ఛార్జీలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఉదాహరణ సూచికలు మాత్రమే అని దయచేసి గమనించండి. వీటికి హామీ ఉండదు మరియు ఇవి రాబడులకు ఎగువ లేదా దిగువ పరిమితులు కావు. యూనిట్ అనుసంధానమైన జీవిత బీమా ఉత్పత్తులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను లేదా రాబడులను సూచించవు.

యూనిట్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు, సంప్రదాయకమైన లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులకు భిన్నమైనవి మరియు మార్కేట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. యూనిట్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో చెల్లించిన ప్రీమియం, క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించిన పెట్టుబడి ప్రమాదాలకు లోబడి ఉంటాయి మరియు ఫండ్ యొక్క పనితీరు, క్యాపిటల్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను బట్టి, యూనిట్ల యొక్క ఎన్‌ఎవి పైకి వెళ్ళవచ్చు లేదా కిందకు రావచ్చు. బీమా చేసిన వారే అతను/ఆమె నిర్ణయానికి బాధ్యులు.

ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క పేరు మరియు ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ ఎలీట్ అనేది యూనిట్ లింక్డ్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ యొక్క పేరు మాత్రమేగానీ, కాంట్రాక్ట్ యొక్క నాణ్యతను, దాని భవిష్యత్తులోని అవకాశాలను, రాబడులను ఏ విధంగానూ, సూచించవు. దయచేసి సంబంధిత ప్రమాదాలను, వర్తించే చార్జీలను మీ ఇన్సూరెన్స్ సలహాదారుని లేదా మధ్యవర్తి నుండి లేదా బీమా చేస్తున్న వారు ఇచ్చే పాలసీ పత్రం నుండి తెలుసుకోండి.

ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క  నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను మరియు రాబడులను విధంగానూ సూచించవు.

ఫండ్ గతంలోని కార్యచరణ భవిష్యత్తు కార్యచరణకు సూచిక కాదు. ఈ పాలసీ కింద చెల్లించే లాభాలన్ని సమయ సమయాలకు వర్తించే పన్ను చట్టాలు మరియు ఆర్థిక అంశాలకు లోబడి ఉంటాయి, వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారులను సంప్రదించండి.

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను లాభాలు, ఆదాయ పన్ను నియమాల ప్రకారం ఉంటాయి మరియు సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.

కాలానుగుణంగా మార్పులకు లోబడి ఉండే, భారతదేశంలోని వర్తించే  ఆదాయం పన్ను నిబంధనల ప్రకారం మీరు  పన్ను  ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు. మరిన్ని వివరాల కోసం మీరు మా వెబ్‌సైట్‌ని ఇక్కడ సందర్శించవచ్చు. వివరాల కోసం దయచేసి పన్ను సలహాదారులను సంప్రదించండి.