UIN: 111N083V11
Product Code: 22
సాంప్రదాయక, నాన్ పార్టిసిపేటింగ్ తక్షణ యాన్యూటీ ప్లాన్
మిగిలిన మూలధనం తిరిగిచెల్లింపులతో2 జీవితాంతం ఆదాయం: జీవితాంతం ఏన్యుటీ చెల్లింపులను స్థిరమైన ధర ప్రకారం చెల్లించడం జరుగుతుంది. మరణిస్తే, మిగిలిన మూలధనం (ఏమైనా ఉంటే) చెల్లించడం జరుగుతుంది.
3% లేదా 5% వార్షిక వృద్ధితో జీవితాంతం ఆదాయం: పూర్తయిన ప్రతి సంవత్సరం 3% లేదా 5% ప్ర.సం. చొప్పున వార్షిక చెల్లింపులు వృద్ధి చెందుతాయి మరియు దీనిని ఏన్యుటీదారుకు జీవితాంతం చెల్లించడం జరుగుతుంది. మృత్యువు మరియు ఒప్పందం ముగిసిపోవడంతో వెంటనే అన్ని భవిష్యత్తు ఏన్యుటీ చెల్లింపులు ముగిసిపోతాయి.
5, 10, 15 లేదా 20 సంవత్సరాల కనీస గ్యారంటీతో జీవితాంతం ఆదాయం మరియు తదనంతరం జీవితాంతం :
జీవిత ఏన్యుటీ (రెండు జీవితాలకు) : ఏన్యుటీదారులకు జీవితాంతం స్థిరమైన ధర ప్రకారం ఏన్యుటీ చెల్లింపులు కొనసాగుతాయి. దిగువ ఎంపికల నుంచి మీరు ఎంచుకోవచ్చు:
ఎస్బిఐ లైఫ్ - ఏన్యుటీ ప్లస్ సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లను శ్రద్ధగా చదవండి
NW/22/ver1/02/22/WEB/TEL