ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన | జీవిత బీమా @రు. 330/సంవత్సరానికి
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ – ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన

UIN: 111G102V01

ఉత్పత్తి కోడ్ : 76

ఎస్‌బిఐ లైఫ్ – ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన

సంరక్షణ
జీవితానికి,
జ్యోతి
భవిష్యత్తుకి.

నాన్‌ లింక్డ్‌, నాన్‌-పార్టిసిపేటింగ్‌, ఒక్క సంవత్సరం పునఃనవీకరణ సామూహిక వ్యవధి బీమా ప్లాన్


మీ జీవితానికి బీమా తీసుకునేందుకు అధిక ప్రీమియం మూలంగా సాధ్యపడడం లేదా?


ఎస్‌బిఐ లైఫ్ - ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనతో మీ కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. నామ మాత్రపు ప్రీమియంకే 2 లక్షలల లైఫ్‌ కవర్‌ పొందండి.


ఈ ప్లాన్ అందిస్తుంది -
  • భద్రత - అనూహ్యమైన సంఘటన తలెత్తుతే భద్రత
  • సరళం - ఎలాంటి వైద్య పరీక్షలు లేనటువంటి సులభమైన ఎన్రోల్‌మెంట్ మరియు త్వరితగతి ప్రక్రియ
  • అందుబాటైన ధర - అన్ని వయసుల వారికి మాములు ప్రీమియమ్స్

నేడే మీ కుటుంబ భవిష్యత్తుకు బీమా తీసుకోండి.

ముఖ్యాంశాలు

ఎస్‌బిఐ లైఫ్ – ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన

నాన్ లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఒక్క సంవత్సరం పునఃనవీకరణ సామూహిక వ్యవధి బీమా ప్లాన్

ప్రత్యేకతలు

  • అనూహ్యమైన సంఘటన తలెత్తుతే మీ కుటుంబ ఆర్థిక భద్రత కలిగించుకోండి
  • ఎన్రోల్‌మెంట్ కోసం సరళమైన ప్రతిపాదన
  • సరసమైన ధరకే రూ. 2 లక్షల భద్రత

 ప్రయోజనాలు

భద్రత
  • ఆర్థిక ఇబ్బందుల విషయంలో మీ కుటుంబానికి భద్రత కలిగించుకోండి
సరళత్వం
  • త్వరగా ఎన్రోల్‌మెంట్ మరియు త్వరితగతి ప్రక్రియ
  • వైద్య పరీక్షలు అవసరం ఉండదు, సమ్మతి ఫారంలో ఆరోగ్యం సరిగ్గా ఉందని వెల్లడించడంతో స్వీకరించడం జరుగుతుంది
అందుబాటైన ధర
  • సరసమైన ప్రీమియం ధరకే మీ కోసం రూ. 2 లక్షల బీమా పొందండి.

పొందండి పన్ను లాభాలు*

మేచ్యురిటి/అప్పగింత లాభం:

  • ఈ ప్లాన్ కింద మేచ్యురిటి లేదా అప్పగింత లాభం ఉండదు.
నమోదు చేసుకొనడం:
స్కీమ్‌లో చేరుట కొరకు బీమా తీసుకున్న సభ్యుల ఖాతా నుంచి ప్రీమియం కోసుకున్న తేది బీమా భద్రత ప్రారంభ తేదిగా పరిగణింపబడుతుంది మరియు తదనంతరం సంవత్సరం మే 31 వరకు బీమా భద్రత ఉంటుంది. దాని తర్వాత మీ సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి ప్రీమియం మినహాయించుకుని ప్రతి సంవత్సరం జూన్ 1 నాడు పునరుద్ధరించడం జరుగుతుంది. సమయ సమయాలకు భారత ప్రభుత్వ నిర్ధేశాల ప్రకారం ప్రీమియంలో మార్పు ఉంటుంది.

ఒకవేళ జూన్‌ 1 తర్వాత సభ్యులు స్కీములో చేరాలనుకుంటే, అతను/ఆమే పూర్తి సంవత్సరం ప్రీమియం/చేరిన నెల ఆధారంగా ప్రొ-రాటా ప్రీమియం చెల్లించి మరియు స్కీము నిబంధనలలో పేర్కొన్న కావలసిన దస్తావేజులు/వెల్లడి ఏవైనా ఉంటే, అందించి చేరవచ్చు. ఈ చేర్చుకునే నియమాలు సమయ సమయాలకు భారతప్రభుత్వం నిర్ధేశించిన విధంగా ఉంటాయి. పూర్తి సంవత్సరం ప్రీమియం అంటే రూ.౩౩౦/- స్కీము కింద పునరుద్ధరణ సమయంలో చెల్లించవలసి ఉంటుంది మరియు ప్రొ-రాటా చెల్లింపులు అనుమతించబడవు.

నిరాకరణ:
ఈ స్కీములో చేరిన కొత్త సభ్యులకు  ఈ స్కీములో చేరిన తేది నుంచి మొదటి 45 రోజులు (తాత్కాలిక వ్యవధి) రిస్కుకు బద్రత అందించబడదు మరియు తాత్కాలిక వ్యవధిలో ఒకవేళ మృత్యువు సంభవిస్తే (దుర్ఘటన మూలంగా కాకుండా), ఎలాంటి క్లెయిం చెల్లించబడదు.

పన్ను  ప్రయోజనాలు* భారతదేశంలోని వర్తించే  ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం ఆదాయ పన్ను ప్రయోజనాలు/ మినహాయింలు, ఉంటాయి, అవి సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి

ఇవి ప్లాన్‌కి సంబంధించిన సంక్షిప్త ప్రత్యేకతలు మాత్రమే. పన్ను లాభాలు, ఆదాయ పన్ను నియమాల ప్రకారం ఉంటాయి మరియు సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.

ఎస్‌బిఐ లైఫ్ - ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనకి  సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లను  శ్రద్ధగా చదవండి

null
వర్తించే పన్నులు మరియు/ లేదా ఏవైనా చట్టబద్ధమైన సుంకాలు/డ్యూటి/ సర్‌చార్జ్ ప్రస్తుత ఆదాయం పన్ను చట్టాలలోని ఏర్పాట్ల ప్రకారం కేంద్ర మరియు/ లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం  మీ ప్రీమియమ్స్‌కి వర్తిస్తుంది.

NW/76/ver1/05/22/WEB/TEL


*పన్ను ప్రయోజనా
పన్ను లాభాలు, ఆదాయ పన్ను నియమాల ప్రకారం ఉంటాయి మరియు సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి

భారతదేశంలోని వర్తించే  ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు  పన్ను  ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అవి నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.