గ్రూప్ ఇమ్మీడియేట్ యాన్యువిటీ ప్లాన్ | గౌరవ్ జీవన్ - ఎస్‌బిఐ లైఫ్
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ – గౌరవ్ జీవన్

UIN: 111N076V01

null

సమూహ శీఘ్ర యాన్యుటీ ప్లాన్.

  • సభ్యులు కోసం శీఘ్ర యాన్యుటీలు
  • చేరడానికి సరళమైన విధానం
  • మరణంపై ఆదాయం రక్షణతో పాటుగా సరళమైన ఎంపికలు
నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ సమూహ యాన్యుటీ ప్లాన్

మీ సభ్యులు క్రమపద్ధతిలో మరియు ఖచ్చితమైన ఆదాయాన్ని అందుకునేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారా?
ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు మరియు వాటి ఏజెన్సీల కోసం రూపొందించిన ఎస్‌బిఐ లైఫ్ – గౌరవ్ జీవన్ ప్లాన్‌ను మీకు అందిస్తున్నాము. ఈ ప్రభుత్వ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్న భూమి యొక్క యజమానికి నష్టపరిహారం కోసం యాన్యుటీ చెల్లింపులకు బదులుగా వారి యాన్యుటీ బాధ్యతను కొనుగోలు చేయవచ్చు.

ఎస్‌బిఐ లైఫ్ – గౌరవ్ జీవన్ వీటిని అందిస్తుంది -
  • భద్రత – మీ యాన్యుటీ చెల్లింపు బాధ్యతలను బదిలీ చేయడం ద్వారా
  • విశ్వాసం – సభ్యులకు ఖచ్చితమైన ఆదాయం నిర్ధారించడం ద్వారా
  • సౌలభ్యత – ఎంచుకునేందుకు విస్తృత యాన్యుటీ ఎంపికలతో

మీ యాన్యుటీ బాధ్యతను మాకు బదిలీ చేసి, మీరు నిశ్చింతంగా జీవించండి.

ముఖ్యాంశాలు

null

నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ సమూహ యాన్యుటీ ప్లాన్

ఫీచర్‌లు
 
  • వృత్తిపరమైన ఫండ్ నిర్వాహకులచే సమర్థవంతమైన రిస్క్ నిర్వహణ
  • సభ్యులు కోసం ఇమ్మిడీయిట్ యాన్యుటీలు
  • ఎంచుకోవడానికి రెండు ఎంపికలు – మరణించిన సందర్భంలో ఆదాయ సంరక్షణతో స్థాయి తాత్కాలిక యాన్యుటీ మరియు మరణించిన సందర్భంలో ఆదాయంతో పెరిగే తాత్కాలిక యాన్యుటీ
  • యాన్యుటీ ఫ్రీక్వెన్సీని ఎంచుకునే సదుపాయం
ప్రయోజనాలు
భద్రత
  • మీ యాన్యుటీ బాధ్యతల నిర్వహణను బదిలీ చేయండి
  • సభ్యులు ఖచ్చితమైన ఆదాయం సంరక్షణను పొందుతారు
నమ్మకం
  • మీ సమూహ సభ్యులకు ఖచ్చితమైన ఆదాయ ప్రయోజనాలు, వారి ఆర్థిక స్వతంత్రతను వారి అనుభవించగలరు
సరళత
  • యాన్యుటీ చెల్లింపు యొక్క వ్యవధిని ఎంచుకోండి
  • రెండు యాన్యుటీ ఎంపికల నుండి ఎంచుకోవచ్చు
  • మీరు దిగువ పేర్కొన్న రెండు ఎంపికల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు:
    • మరణంపై ఆదాయ రక్షణతో తాత్కాలిక వార్షిక భృతి సమానం చేయడం
    • మరణంపై ఆదాయ రక్షణతో తాత్కాలిక వార్షిక భృతి పెంచడం

ప్లాన్ ప్రయోజనాలు ఎంచుకున్న యాన్యుటీ ఎంపికలపై ఆధారపడి ఉంటాయి.
ఎస్‌బిఐ లైఫ్ – గౌరవ్ జీవన్ యొక్క ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతులు గురించి మరిన్ని వివరాలు కోసం, కింది పత్రాలను చదవండి.
null

69.ver.03-06/17 WEB TEL

ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.