UIN: 111N091V03
ఉత్పత్తి కోడ్ : 73
ఇది ఒక నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, గ్రూప్ ఫండ్ బేస్డ్, లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తి.
ఒకవైపు ఫండ్ నిర్వహణ ఝంఝాటం లేకుండా స్థిరమైన ఆదాయంతో మీ ఉద్యోగులకు సామూహిక భద్రత అందించాలనుకుంటున్నారా?
ఎస్‌బిఐ లైఫ్ - క్యాప్‌అష్యూర్ గోల్డ్ ప్లాన్ వారి ఉద్యోగులకు గ్రాట్యుటి, సెలవుల నగదీకరణ, పదవీవిరమణ, పదవీవిరమణ అనంతరం వైద్యకీయ లాభాల స్కీమ్ (పిఆర్‌ఎమ్‌బిఎస్) మరియు ఇతర పొదుపుల స్కీమ్‌లకు నిధిని సమకూర్చాలని కోరుకుంటున్న యజమానుల/ ట్రస్టీల/ రాష్ట్ర ప్రభుత్వాల/ కేంద్ర ప్రభుత్వం/ పిఎస్‌యుల అవసరాలను తీర్చుతుంది.
ఈ ప్లాన్ అందిస్తుంది –
మీ ఉద్యోగుల శ్రేయస్సు మరియు భవిష్యత్తు ఆర్థిక అవసరాలకు భద్రత.
ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, గ్రూప్ సేవింగ్స్ ఇన్సూరెన్స్ ఉత్పత్తి
స్కీమ్ నియమాల ప్రకారం మరణం, పదవీవిరమణ, రాజీనామా, విరమించుకోవడం లేదా ఇతర ఏ విధంగాను సభ్యులు తొలిగిపోతే లాభాలను చెల్లించడం జరుగుతుంది. పదవీవిరమణ అనంతరం వైద్యకీయ లాభం స్కీమ్ల విషయంలో, స్కీమ్ నియమాలలో నిర్వచించిన సంఘటన తలెత్తుతే, పదవీవిరమణ పొందిన వారికి వైద్య లాభాలు చెల్లించడం జరుగుతుంది. అలాంటి లాభాలను వర్తించే విధంగా మాస్టర్ పాలసీదారు లేదా సభ్యుని పాలసీ ఖాతా నుంచి చెల్లించడం జరుగుతుంది, అయితే ఇది పాలసీ ఖాతాలో నిధుల అందుబాటుకు లోబడి ఉంటుంది.
ఒకవేళ సభ్యుడు మరణిస్తే, మాస్టర్ పాలసీదారు సలహాప్రకారం నామినికి బీమా రాశి చెల్లించడం జరుగుతుంది. గ్రాట్యుటి, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, సుపర్‌ఎన్యువేషన్, పదవీవిరమణ అనంతరం వైద్యకీయ లాభం స్కీమ్ (పిఆర్‌ఎమ్‌బిఎస్) మరియు ఇతర పొదుపుల స్కీమ్ల కోసం బీమా భద్రత తప్పనిసరి. ఈ లాభాలను ఎస్‌బిఐ లైఫ్ చెల్లిస్తుంది.
ఎస్‌బిఐ లైఫ్ - క్యాప్‌అష్యూర్ గోల్డ్‌కి సంబంధించిన రిస్క్ అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లను శ్రద్ధగా చదవండి.
73/ver1/08/24/WEB/TEL
కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్క్ అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.
*పన్ను ప్రయోజనాలు:
పన్ను లాభాలు, ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఉంటాయి మరియు సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.
పన్ను లాభాలు, ఆదాయ పన్ను నియమాల ప్రకారం ఉంటాయి మరియు కాలానుగుణంగా మార్పునకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారుని సంప్రదించండి. కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను చట్టాల ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం కాలానుగుణంగా మార్పునకు లోబడి ఉంటాయి.మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.