UIN: 111N132V02
ఉత్పత్తి కోడ్ : 2N
SBI Life eShield Next Term Plan
Name:
DOB:
Gender:
Male Female Third GenderDiscount:
Staff Non StaffSmoker:
Yes NoSum Assured
Premium frequency
Premium amount
(excluding taxes)
Premium Payment Term
Policy Term
#ఎస్‌బిఐ లైఫ్ - ఏక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ (UIN: 111B041V01), ఎంపిక ఏ: ఏక్సిడెంటల్ డెథ్ బెనిఫిట్ (ADB) మరియు ఎంపిక బి: ఏక్సిడెంటల్ పార్షియల్ పెర్మనెంట్ డిజెబిలిటీ బెనిఫిట్ (APPD).
ఎంచుకున్న ప్లాన్ ప్రత్యామ్నాయల పైన ఆధారపడి, నామినీ/లబ్ధిదారులు పేర్కొన్న మృత్యువు లాభం పొందుతారు, అయితే దీని కోసం జీవిత బీమా తీసుకున్నవారి మృత్యువు తేదీ నాడు పాలసీ అమలులో ఉండాలి.
పాలసీ వ్యవధి కొనసాగుతుండగా జీవిత బీమా తీసుకున్నవారు మరణిస్తే, మేము చెల్లిస్తాము "మృత్యువుతో బీమా రాశి", ఇది ఉంటుంది :
ఎంచుకున్న ప్లాన్ ఎంపిక | మృత్యువు నాటికి హామి ఇచ్చిన ఖచ్చితమైన బీమా రాశి |
స్థాయి భద్రత | మూల బీమా రాశి |
పెంపొందించే భద్రత | మృత్యువు తేదీ నాటి మూల బీమా రాశి, మృత్యువు తేదీ వరకు పెరిగే అర్హత లాభాలతో |
భవిష్యత్తును ఎదుర్కొనే లాభంతో జీవిత భద్రత | మృత్యువు తేది వరకు జీవిత స్థిరత్వ ఎంపికను వినియోగించుకొని పొందే మూల బీమా రాశి మరియు అదనపు బీమా రాశి |
2N/ver1/09/24/WEB/TEL
కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.
రిస్కు అంశాలు, నిబంధనలు మరియు షరతులకు సంబంధించిన రైడర్స్ వివరాల కోసం దయచేసి రైడర్ బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి..
*పన్ను ప్రయోజనాలు:
పన్ను లాభాలు ఆదాయం పన్ను చట్టాల ప్రకారం ఉంటాయి మరియు కాలానుగుణ మార్పుకు లోబడి ఉంటాయి. మరింత సమాచారం కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.
కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం కాలానుగుణ మార్పుకు లోబడి ఉంటాయి. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.