Employee Pension Scheme | Group Annuity | ఎస్‌బిఐ లైఫ్ - స్వర్ణ జీవన్ ప్లస్
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - స్వర్ణ జీవన్ ప్లస్

UIN: 111N131V07

Product Code : 2S

play icon play icon
ఎస్‌బిఐ లైఫ్ - స్వర్ణ జీవన్ ప్లస్  Insurance Plan Details

మీ ఉద్యోగులు అభివృద్ధి
పైన దృష్టి ఉంచుకుంటే చాలు,
వారి భవిష్యత్తుకు భద్రత మేము కలిగిస్తాము.

నాన్‌-లింక్డ్, నాన్‌-పార్టిసిపేటింగ్, సాధారణ ఎన్యుటి గ్రూప్ ఉత్పత్తి.

మీరు మీ రిస్కును తగ్గించే అత్యంత-మెరుగుగా నిర్వహించబడే ఉద్యోగి పెన్షన్ స్కీమ్ గురించి చూస్తున్నారా?

ఎస్‌బిఐ లైఫ్ - స్వర్ణ జీవన్ ప్లస్‌ని, ఎన్యుటి బాధ్యతలకు సమకూర్చుకోవాలనుకొని ఎన్యుటి కొనుగోలు చేసుకోవాలనుకునే కార్పోరేట్ ఖాతాదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది

ఈ ప్లాన్ అందిస్తుంది-
  • భద్రత - మీరు నిర్వచించిన పెన్షన్ స్కీమ్ బాధ్యతలను మార్పిడి చేసి
  • విశ్వసనీయత - ఉద్యోగుల పదవీవిరమణ అనంతరం పెన్షన్‌కి భద్రతతో
  • అందుబాటైన ధర - సమూహం ప్రభావం మూలంగా మెరుగైన ఎన్యుటి ధరలు
  • సౌలభ్యం - విస్తృత శ్రేణి ఎన్యుటి ఎంపికలు

బాధ్యతలు మీ సంస్థ మరియు వారి ఉద్యోగులు వారి సామర్థ్యం చూపించకుండా దాచుకునేలా చెయ్యకండి

Highlights

ఎస్‌బిఐ లైఫ్ - స్వర్ణ జీవన్ ప్లస్

నాన్‌-లింక్డ్, నాన్‌-పార్టిసిపేటింగ్‌, జనరల్ ఎన్యుటి సామూహిక ఉత్పత్తి.

ప్రత్యేకతలు

  • నైపుణ్యంతో కూడిన ఫండ్ నిర్వాహకుల ద్వారా ప్రభావవంతమైన రిస్కు నిర్వహణ
  • సమూహం ప్రభావం మూలంగా మెరుగైన ఎన్యుటి ధరలు
  • కొనుగోలు ధర తిరిగిపొందడంతో వాయిదా ఎన్యుటి ఎంపికల సమర్పణ
  • పలు ఎన్యుటి ఎంపికలు లభ్యం మరియు చెల్లింపు ఫ్రీక్వెన్సీ ఎంపికలు
  • ఎన్యుటి ఫ్రీక్వెన్సీని ఎంచుకునే ఎంపిక

ప్రయోజనాలు

భద్రత

  • మీ పెన్షన్ బాధ్యతల నిర్వహణను మార్చుకోవడం
  • పదవీ-విరమణ అనంతరం ఉద్యోగులు ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు



  •  
  •  

విశ్వసనీయత

  • స్థిరమైన ఎన్యుటి/ మీ ఉద్యోగులకు పెన్షన్ లాభాలు, వారి జీవిత సరళిని కొనసాగించుకునే వీలు కలిగిస్తాయి



  •  
  •  

అందుబాటైన ధర

  • కార్పోరేట్ ప్లాన్ ద్వారా మీ ఉద్యోగులకు అధిక ఎన్యుటి/పెన్షన్‌ని పొందబరచడం



  •  
  •  

సౌలభ్యం

  • ఉద్యోగుల వ్యక్తిగత అవసరాల ప్రకారం ఉద్యోగులు లాభాలను ఎంచుకునే ఎంపిక
  • ఉద్యోగులు పొందే ఎన్యుటిస్ వారి ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు తోడ్పడుతుంది
ఎంచుకునేందుకు పలురకాల ఎన్యుటి ఎంపికలు:

ఏకవ్యక్తి ఎన్యుటి

  • లైఫ్‌ ఎన్యుటి
  • కొనుగోలు ధర తిరిగిపొందడంతో లైఫ్‌ ఎన్యుటి#
  • మిగిలిన కొనుగోలు ధర తిరిగిపొందడంతో లైఫ్‌ ఎన్యుటి#
  • ఎన్ సంవత్సరాలు తప్పనిసరి ఎన్యుటీ మరియు తదనంతరం జీవితాంతం ఎన్యుటి
  • కొనుగోలు ధర తిరిగిపొందడంతో వాయిదా జీవిత ఎన్యుటి

సంయుక్త ఎన్యుటి

  • సంయుక్త జీవితం (బతికివున్న చివరివారు) ఎన్యుటి
  • కొనుగోలు ధర తిరిగిచెల్లింపుతో సంయుక్త జీవితం (బతికివున్న చివరివారు) ఎన్యుటి#
  • ఎన్ సంవత్సరాలకు సంయుక్త జీవిత ఎన్యుటి మరియు తదనంతరం సంయుక్త జీవితం (బతికివున్న చివరివారు) ఎన్యుటి
  • ఎన్‌పిఎస్ - కుటుంబ ఆదాయం (ఎంపిక దొరుకుతుంది, ప్రత్యేకించి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) సబ్‌స్క్రైబర్స్‌కి మాత్రమే) ఎన్యుటి ప్లస్
  • పెంపొందిస్తుంది ఉమ్మడి జీవిత (బతికివున్న చివరివారు) ఎన్యుటి (సులభమైన మరియు చక్రవడ్డీ విధానంలో పెరుగుదల)
  • కొనుగోలు ధర తిరిగిచెల్లింపుతో వాయిదా ఉమ్మడి జీవిత (చివరిగా బతికివున్నవారు) ఎన్యుటి.

ఈ ప్లాన్ లాభాలు ఎంచుకున్న ఎన్యుటి ఎంపికల పైన ఆధారపడి ఉంటుంది.
##కొనుగోలు ధర అంటే సభ్యుని పాలసీ కింద సభ్యుని ప్రీమియం (వర్తించే పన్నులు, ఏవైనా ఉంటే ఇతర చట్టబద్ధమైన సుంకాలు మినహా)

ఎస్‌బిఐ లైఫ్‌ - స్వర్ణ జీవన్‌ ప్లస్‌-కి సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లను శ్రద్ధగా చదవండి

ఎస్‌బిఐ లైఫ్ - స్వర్ణ జీవన్ ప్లస్
^వయసుకు సంబంధించిన అన్ని సూచికల వయసు చివరి పుట్టినరోజు నాటిది .
అర్హతగల సభ్యులకు/ఎన్యుటెంట్స్‌కి పాలసీ నగదు జమా యొక్క పూర్తి మేచ్యురిటి వెల్లడుల 50% వరకు వర్తించే ఎన్యుటి ధర ప్రకారం అర్హతగల సభ్యులు/ ఎన్యుటెంట్స్‌కి బీమా తీసే ఇతరుల నుంచి తక్షణ ఎన్యుటి లేదా వాయిదా ఎన్యుటిని కొనుగోలు చేసే ఎంపిక కూడా ఉంటుంది.
గమనిక : ఇరు జీవితాల ఎన్యుటి విషయంలో, ప్రాథమిక మరియు రెండవ జీవితం మధ్యలో అనుమతించే గరిష్ట వయసు తేడా 30 సంవత్సరాలు, ఇది ఇరు జీవితాల కనీస మరియు గరిష్ట ప్రవేశ వయసుకు లోబడి ఉంటుంది.

2S/ver1/12/23/WEB/TEL

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి. ఎన్యుటి లాభాలు ఎన్యుటిదారు ద్వారా ఎంచుకున్న ఎన్యుటి ఎంపిక మరియు ఎన్యుటి చెల్లింపుల విధానం మరియు ఎన్యుటి కొనుగోలు చేసినవారి ఎన్యుటి రేట్ల పైన ఆధారపడి ఉంటుంది, దానిని ఎన్యుటిదారు(ల)కు చెల్లించడం జరుగుతుంది.
 

*పన్ను లాభం:

మీరు/సభ్యులు భారతదేశంలో వర్తించే పన్ను నిబంధనల ప్రకారం ఆదాయం పన్ను లాభాలు/మినహాయింపునకు అర్హత కలిగివుంటారు. ఈ నిబంధనలు సమయ సమయాలకు మారుతుంటాయి. మరిన్ని వివరాల కోసం,ఇక్కడ క్లిక్ చెయ్యండి.వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారులను సంప్రదించండి.