యులిప్ ప్లాన్ ఆన్‌లైన్ - ఎస్‌బిఐ లైఫ్ ఇ-వెల్త్ యులిప్ పాలసీ కొనండి
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ - ఈ-వెల్త్ ఇన్సూరెన్స్

UIN: 111L100V03

ఉత్పత్తి కోడ్ : 1Q

ఎస్‌బిఐ లైఫ్ - ఈ-వెల్త్ ఇన్సూరెన్స్

సులభమైన మార్గంలో
మీ సంపదను
పెంచే ఒక ప్లాన్.

Calculate Premium
వ్యక్తిగతనాన్-పార్టిసిపేటింగ్‌, యూనిట్ లింక్డ్లైఫ్‌ఇన్సూరెన్స్ ఉత్పత్తి

"ఒప్పందం మొదటి ఐదు సంవత్సరాలలో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకాలు ఎలాంటి లిక్విడిటి అందించవు. ఐదో సంవత్సరం ముగింపు వరకు యూనిట్ లింక్డ్  ఇన్సూరెన్స్ పథకాలలో పెట్టిన డబ్బు పెట్టుబడులను పూర్తిగా లేదా పాక్షికంగా తీసుకొనే వీలు పాలసీదారులకు ఉండదు."

గజిబిజిగా ఉండే కొనుగోలు ప్రక్రియ మిమ్మల్ని యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్‌లో పెట్టుబడిపెట్టకుండా చేస్తుందా?
ఇప్పుడు మీరు సులభమైన 3-పద్ధతుల ఆన్‌లైన్ కొనుగోలు ప్రక్రియతో యూలిప్ లాభాన్ని పొందవచ్చు. ఎస్‌బిఐ లైఫ్ - ఈ-వెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీ కుటుంబానికి భవిష్యత్తు భద్రత అందించడంతో పాటు ఐశ్వర్యాభివృద్ధిని కూడా అందిస్తుంది. 
 
ఈ ఐశ్వర్యాభివృద్ధి ప్లాన్ అందించనుంది  –
  • భద్రత - అనూహ్యమైన సంఘటన తలెత్తుతే మీ కుటుంబ అవసరాలను తీర్చే భద్రత
  • అందుబాటైన ధర - ప్రతి నెల రూ. 2000 వద్ద మొదలుకుని ప్రీమియంలతో
  • సౌలభ్యం - రెండు ప్లాన్ ఎంపికల నుంచి ఎంచుకోవచ్చు
  • సులభమైనది - సులభంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
  • ద్రవీకరణ - 6వ పాలసీ సంవత్సరం నుంచి పాక్షికంగా విడిపించుకోవడం
 
కేవలం కొన్ని క్లిక్స్‌తోనే, బీమా మరియు ఐశ్వర్యాభివృద్ధి వైపుకు మీ మొదటి అడుగు వేయండి.

ముఖ్యాంశాలు

ఎస్‌బిఐ లైఫ్ - ఈ-వెల్త్ ఇన్సూరెన్స్

నాన్-పార్టిసిపేటింగ్ ఆన్‌లైన్ యూనిట్ లింక్‌డ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్

ఇప్పుడే కొనండి
ఫీచర్‌లు
  • జీవిత భద్రత
  • ఆటోమేటిక్ ఆస్తి కేటాయింపుతో పెట్టుబడి నిర్వహణ
  • రెండు ప్లాన్ ఎంపికలు - గ్రోథ్ మరియు బ్యాలెన్స్‌డ్
  • సులభతరం చేయబడిన 3 పద్ధతులు ఆన్‌లైన్ కొనుగోలు ప్రక్రియ
  • ఎలాంటి కేటాయింపు ఛార్జీ లేకుండా మాములు ప్రీమియం చెల్లింపులు
  • 6వ పాలసీ సంవత్సరం నుంచి పాక్షికంగా విడిపించుకోవడం
ప్రయోజనాలు
భద్రత
  • అనూహ్యమైన సంఘటన తలెత్తుతే కుటుంబానికి ఆర్థిక  స్వేఛ ఉండేలా జాగ్రత్త పడండి
  • మార్కెట్ హెచ్చుతగ్గులను ఎదుర్కొనేందుకు మీ ఫండ్స్ వాటంతటవే పునఃసమతుల్యపరచుకుంటాయి
సౌలభ్యం
  • మీ రిస్కు ఆకాంక్ష ప్రకారం మీకు నచ్చిన ప్లాన్ ఎంపికలో పెట్టుబడిపెట్టండి
సరళత్వం
  • ఝంఝాట-రహితమైన ఆన్‌లైన్ కొనుగోలు ప్రక్రియ
అందుబాటైనధర
  • ఎలాంటి కేటాయింపు ఛార్జీలు లేకుండా ప్రతి నెల అతి తక్కువ ప్రీమియం రూ. 2000లతో మార్కెట్ అనుసంధానమైన రాబడులను పొందండి
లిక్విడిటీ
  • ఏవైనా అనూహ్యమైన ఖర్చులు తలెత్తుతే నిధిని సమకూర్చుకునేందుకు పాక్షికంగా విడిపించుకునే స్వేచ్ఛను పొందండి  
పన్ను  ప్రయోజనాలు పొందండి*
మేచ్యురిటి లాభం (అమలులో ఉన్న పాలసీలకు మాత్రమే వర్తిస్తుంది):
పాలసీ వ్యవధి పూర్తవ్వడంతో, ఫండ్ విలువను చెల్లించడం జరుగుతుంది.

మృత్యువు లాభం (అమలులో ఉన్న పాలసీలకు మాత్రమే వర్తిస్తుంది):
లాభానికి అర్హులకు కంపెనీకి మృత్యువు క్లెయిం సూచించిన తేది నాటి అధికాన్ని (ఫండ్ విలువ లేదా బీమా రాశి నుంచి వర్తించే పాక్షికంగా విడిపించుకునేవి@ లేదా మృత్యువు తేది నాటికి స్వీకరించిన ప్రీమియమ్స్ యొక్క 105% నుంచి వర్తించే పాక్షికంగా విడిపించుకునేవి@ తీసివేసి) చెల్లించడం జరుగుతుంది.

@వర్తించే పాక్షికంగా విడిపించుకునేవి అనేది జీవిత బీమాదారు తక్షణ మృత్యువుకు ముందు కనీసం 2 సంవత్సరాలలో ఏదైనా ఉంటే దాని పాక్షిక విడిపింపులకు సమానం.
ఎస్‌బిఐ లైఫ్‌ - ఈ-వెల్త్ ఇన్సూరెన్స్‌కి సంబంధించిన రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనల పూర్తి వివరాల కోసం దిగువ పేర్కొన్న  డాక్యుమెంట్లను  శ్రద్ధగా చదవండి.
null
#వయసుకు సంబంధించిన అన్ని సూచికలు చివరి పుట్టిన రోజు నాటివి.
^వార్షిక ప్రీమియం అనేది, వర్తించే పన్నుల మినహాయింపుతో చెల్లించవలసిన ప్రీమియం మొత్తం.

గమనిక:
  • 1. ఒకవేళ జీవిత బీమా తీసుకున్నవారు చిన్నవారైతే, మేచ్యురిటి తేది వరకు జీవిత బీమా తీసుకున్నవారు పెద్దవారు అయ్యేలా అంచనా ప్రకారం పాలసీ వ్యవధిని ఎంచుకోవలసి ఉంటుంది.
  • 2. ఒకవేళ జీవిత బీమా తీసుకున్నవారు మైనర్ అయితే, పాలసీ ప్రారంభ తేది మరియు రిస్కు ప్రారంభ తేది ఒకటే మరియు పాలసీదారు/ప్రతిపాదించువారు తల్లిదండ్రులు, తాతమ్మలు లేదా చట్టబద్ధమైన పాలకులు కావచ్చు. ఇది బోర్డ్ ఆమోదిత అండర్వ్రైటింగ్ పాలసీ ప్రకారం ఉంటుంది.
  • 3. ఈ ఉత్పత్తి కింద టాప్ అప్ ప్రీమియమ్స్ అనుమతి ఉండదు.

NW/1Q/ver1/04/22/WEB/TEL

**రాబడులు @4% మరియు @8% ప్ర.సం. విధంగా ఊహించిన ధరలు, వర్తించిన అన్ని ఛార్జీలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ ధరల వద్ద ఉదాహరణ సూచికలు మాత్రమే. వీటికి హామీ ఉండదు మరియు ఇవి రాబడులకు ఎగువ లేదా దిగువ పరిమితులు కావు. యూనిట్ అనుసంధానమైన బీమా ఉత్పత్తులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను మరియు రాబడులను విధంగానూ సూచించవు.
 
'ఫండ్ మేనేజ్‌మెంట్ ఛార్జీలు’ మొదలైన పలు ఛార్జీలు వసూలు చేస్తారు. ఛార్జీలు మరియు వాటి అమలు గురించి పూర్తి జాబితా కోసం, దయచేసి విక్రయాల కరపత్రాన్ని చూడండి.
 
యూనిట్ లింక్డ్‌ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు, సంప్రదాయకమైన లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులకు భిన్నమైనవి మరియు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. యూనిట్ లింక్డ్‌ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో చెల్లించిన ప్రీమియం, క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించిన పెట్టుబడి ప్రమాదాలకు లోబడి ఉంటాయి మరియు ఫండ్ యొక్క పనితీరు, క్యాపిటల్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను బట్టి, యూనిట్ల యొక్క ఎన్‌ఎవి పైకి వెళ్ళవచ్చు లేదా కిందకు రావచ్చు, బీమా చేసిన వారే వారి/ఆమె నిర్ణయానికి బాధ్యులు. ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కం. లి. ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క పేరు మరియు ఎస్‌బిఐ లైఫ్‌ - ఈ-వెల్త్ ఇన్సూరెన్స్ యూనిట్ లింక్డ్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ యొక్క పేరు మాత్రమేగానీ, కాంట్రాక్ట్ యొక్క నాణ్యతను, దాని భవిష్యత్తులోని అవకాశాలను, రాబడులను ఏ విధంగానూ, సూచించవు. దయచేసి సంబంధిత ప్రమాదాలను, వర్తించే చార్జీలను మీ ఇన్సూరెన్స్ సలహాదారుని లేదా మధ్యవర్తి నుండి లేదా బీమా చేస్తున్న వారు ఇచ్చే పాలసీ పత్రం నుండి తెలుసుకోండి. ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను, రాబడులను విధంగానూ సూచించవు.

ఫండ్ గతంలోని పనితీరు భవిష్యత్తు పనితీరుకి సూచిక కాదు. ఈ పాలసీ కింద చెల్లించే లాభాలన్ని సమయ సమయాలకు వర్తించే పన్ను చట్టాలు మరియు ఆర్థిక అంశాలకు లోబడి ఉంటాయి, వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారులను సంప్రదించండి

కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకునేముందు రిస్కు అంశాలు, నియమాలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి అమ్మకాల బ్రోచర్‌ని శ్రద్ధగా చదవండి.

*పన్ను ప్రయోజనాలు:
పన్ను లాభాలు, ఆదాయ పన్ను నియమాల ప్రకారం ఉంటాయి మరియు సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటాయి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.
కాలానుగుణంగా భారతదేశంలోని వర్తించే ఆదాయం పన్ను చట్టాలు ప్రకారం మీరు పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత పొందుతారు, అది నియమాల ప్రకారం సమయ సమయానికి మార్పుకు లోబడి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం, ఇక్కడ క్లిక్ చెయ్యండి. వివరాల కోసం దయచేసి మీ పన్ను సలహాదారున్ని సంప్రదించండి.