ఆదాయ రక్షణ ప్లాన్ ఆన్‌లైన్ - ఎస్‌బిఐ లైఫ్ ఇ-ఆదాయ షీల్డ్ పాలసీ కొనండి
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైఫ్ – ఇఇన్‌కం షీల్డ్

UIN: 111N105V01

Product Code: 1Y

null

మీ బాధ్యతలు నెరవేర్చబడతాయి, మీ దీవెనలతో.

  • నష్టపోయిన ఆదాయాన్ని పునరుద్ధరించడానికి క్రమబద్ధమైన నగదు మొత్తం
  • ఆకస్మికంగా పెరిగిపోయే వ్యయాలకు పెరుగుతున్న ఆదాయం యొక్క ఎంపిక
  • ఆకస్మిక బాధ్యతలకు తగిన మొత్తాన్ని ఏక మొత్తం వలె పొందండి
Calculate Premium
ఆన్‌లైన్ ట్రెడిషనల్, నాన్-పార్టిసిపేటింగ్ ప్యూర్ టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ / ఇన్‌కమ్ ప్రొటెక్షన్ ప్లాన్

ఏవైనా అనుకోని సంఘటనలు జరిగిన సందర్భంలో మీ కుటుంబ సభ్యులు వారి ప్రస్తుత జీవనశైలిని కొనసాగించేందుకు తగిన వనరులను సమకూర్చారా?

ఎస్‌బిఐ లైఫ్ – ఇఇన్‌కమ్ షీల్డ్ అనేది ప్యూర్ టర్మ్, ఇది మీపై ఆధారపడి జీవిస్తున్న వారికి క్రమబద్ధమైన నెలవారీ ఆదాయం యొక్క భద్రతను అందించే ఆదాయ సంరక్షణ. జీవన వ్యయాలు పెరిగినప్పుడు ఆదాయ ప్రయోజనం కూడా పెరిగే అవకాశం ఈ ప్లాన్ అందిస్తుంది.

ఎస్‌బిఐ లైఫ్ – ఇఇన్‌కం షీల్డ్ ప్లాన్ వీటిని అందిస్తుంది –
  • భద్రత– అనుకోని సంఘటన సంభవించిన సందర్భంలో మీ కుటుంబం యొక్క శ్రేయస్సును నిర్ధారించండి
  • విశ్వాసం – దైనందిన ఖర్చుల కోసం మీపై ఆధారపడే వ్యక్తుల కోసం క్రమబద్ధమైన ఆదాయం ద్వారా
  • సౌలభ్యం – అవసరమైన నెలవారీ ఆదాయం ఎంచుకునే అవకాశం
  • సరళత – సులభమైన ఆన్‌లైన్ విధానంతో
  • చౌకైనది – మహిళలు మరియు పొగతాగనివారి కోసం తక్కువ ప్రీమియంలతో

ఎస్‌బిఐ లైఫ్ – ఇఇన్‌కం షీల్డ్ వలన మీ కుటుంబం క్రమబద్ధమైన ఆదాయం పొందడానికి ఏ విధంగా సహాయపడుతుందో దిగువ మా బెనిఫిట్ ఉదాహరణను ప్రయత్నించండి.

మీ కుటుంబ సభ్యులు ఎలాంటి చింత లేకుండా వారి జీవితాన్ని ఆనందంగా గడపడానికి చేయండి.

ముఖ్యాంశాలు

null

ఆన్‌లైన్ ట్రెడిషనల్, నాన్-పార్టిసిపేటింగ్ ప్యూర్ టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ / ఇన్‌కమ్ ప్రొటెక్షన్ ప్లాన్

ఇప్పుడే కొనండి

ఫీచర్‌లు

  • జీవిత బీమా భద్రత
  • తక్షణ ఏక మొత్తంగా అధిక మొత్తం మరియు కనీసం నాలుగు సంవత్సరాలపాటు నెలవారీ ఆదాయం
  • నాలుగు ప్రయోజన ఎంపికలు మరియు నెలవారీ ఆదాయ ఎంపిక
  • సౌకర్యవంతమైన ఆన్‌లైన్ దరఖాస్తు విధానం
  • మహిళలు మరియు పొగతాగనివారి కోసం తక్కువ ప్రీమియం

ప్రయోజనాలు

భద్రత
  • దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు మీ కుటుంబ జీవనశైలి అవసరాలకు క్రమబద్ధమైన ఆదాయం యొక్క హామీ
నమ్మకం
  • పెంచగల ఆదాయ ప్రయోజన ఎంపికల ద్వారా పెరుగుతున్న వ్యయాలకు తగిన ఇన్స్యూరెన్స్
సరళత
  • మీ అవసరాలకు తగిన సరైన ప్రయోజన ఎంపికను కనుగొనండి
  • మీ ఆర్థిక అవసరాలకు తగినట్లు మీ నెలసరి ఆదాయాన్ని ఎంచుకోవచ్చు
సరళత్వం
  • సులభమైన మూడు దశల ఆన్‌లైన్ దరఖాస్తు విధానం
చౌకైనది
  • మహిళలు మరియు పొగతాగనివారికి ప్రీమియం రాయితీలు
పన్ను ప్రయోజనాలను పొందండి*

మరణానంతర లబ్ధి:

  • నెలసరి ఆదాయ ప్రయోజనం:

నెలసరి ఆదాయ చెల్లింపులు ఇన్స్యూరెన్స్ తీసుకున్న వ్యక్తి మరణించిన తేదీ నుండి తదుపరి పాలసీ నెల 1వ తేదీ నుండి ప్రారంభమవుతాయి మరియు పాలసీ వ్యవధి ముగిసే వరకు చెల్లించబడతాయి. 48 నెలలు కంటే తక్కువ పాలసీ వ్యవధి గల పాలసీల కోసం, పాలసీ ముగిసిన తర్వాత కూడా నెలవారీ ఆదాయ చెల్లింపులు 48వ చెల్లింపు వరకు చెల్లించబడుతుంది.

ఈ ప్రయోజనం నెలవారీ చెల్లింపుల వలె చెల్లించబడుతుంది మరియు భావి చెల్లింపులను ఏక మొత్తం వలె తీసుకోవడానికి నామినీ / ప్రయోజనకర్తకు అధికారం ఉండదు.

  • ఏక మొత్తం ప్రయోజనం:

నెలవారీ చెల్లింపులతోపాటు, అప్పటికి లభించే నెలవారీ ఆదాయ మొత్తానికి 12 రెట్లు సమాన మొత్తం ఏక మొత్తం వలె తక్షణమే ఇన్స్యూరెన్స్ వ్యక్తి మరణించిన సందర్భంలో నామినీ/ప్రయోజనకర్తకు ప్రయోజనం ఎంపిక వలె చెల్లించబడుతుంది.

  • మెచ్యూరిటీ లబ్ధి: మెచ్యూరిటీ ప్రయోజనం చెల్లించబడదు.
  • *పన్ను ప్రయోజనాలు:
మీకు వర్తించదగిన ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ఆదాయ పన్ను ప్రయోజనాలు/ మినహాయింపులకు అర్హత ఉంది, ఇవి కాలానుగుణంగా జరిగే మార్పులకు లోబడి ఉంటాయి. మీరు మరిన్ని వివరాలు కోసం మా వెబ్‌సైట్‌ను ఇక్కడ సందర్శించవచ్చు: http://www.sbilife.co.in/sbilife/content/21_3672#5. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.

ఇవి ప్లాన్ యొక్క సంక్షిప్త విశేషాంశాలు మాత్రమే. ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతులు గురించి మరిన్ని వివరాలు కోసం, దయచేసి విక్రయాన్ని ముగించడానికి ముందు సేల్స్ బ్రౌచర్ చదవండి.
ఎస్‌బిఐ లైఫ్ – ఇఇన్‌కం షీల్డ్ యొక్క ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతులు గురించి మరిన్ని వివరాలు కోసం, కింది పత్రాలను చదవండి.
1 ఇక్కడ సూచించిన వయస్సులు అన్ని వ్యక్తి యొక్క చివరి పుట్టినరోజుకు సంతరించుకున్న వయస్సులకు సూచన
* ఎగువ పేర్కొన్న ప్రీమియంలో పన్నులు, సెస్ మరియు వ్రాతపూర్వక అదనపు రుసుములు మినహాయించబడ్డాయి. ప్రభుత్వ నియమాలప్రకారం పన్నులు మరియు సెస్ వర్తిస్తాయి.
2వార్షిక ప్రీమియం యొక్క శాతం వలె నెలసరి మోడ్ కోసం ప్రీమియంలు వార్షిక ప్రీమియంలో 8.9%. నెలవారీ మోడ్ కోసం, 3 నెలల ప్రీమియాన్ని ముందుగానే చెల్లించాలి మరియు పునరుద్ధరణ ప్రీమియం చెల్లింపుని ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ECS) లేదా స్టాండింగ్ ఆదేశాల ద్వారా చెల్లించాలి (చెల్లింపుని బ్యాంక్ ఖాతా నుండి డైరెక్ట్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు). నెలవారీ జీతం ఆదా స్కీమ్ (SSS) కోసం, 2 నెలల ప్రీమియాన్ని ముందుగానే చెల్లించాలి మరియు పునరుద్ధరణ ప్రీమియం చెల్లింపు జీతంలో కోత ద్వారా మాత్రమే అనుమతించబడుతుంది.

1Y.ver.02-06/17 WEB TEL

ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.

టోల్ ఫ్రీ ద్వారా ఇక్కడ కాల్ చేయండి

1800-103-4294(ప్రతిరోజు ఉదయం 8.30 am నుండి సాయంత్రం 9.30 pm)

ఇక్కడ మాకు ఇమెయిల్ చేయండి

online.cell@sbilife.co.in

SMS EBUY

SMS EBUY eIS

56161