ఎస్.బి.ఐ లైఫ్ - స్మార్ట్ వెల్త్ అష్యూర్| సింగిల్ ప్రీమియం యులిప్ పాలసీలలో ఒక అత్యుత్తమమైనది
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

ఎస్‌బిఐ లైప్ - స్మార్ట్ వెల్త్ ఎస్యూర్

UIN: 111L077V02

Product Code: 55

null

రేపు అనేది సురక్షితంగా ఉన్నప్పుడు, నేడు ఆనందంగా ఉంటుంది.

 • ఏకైక ప్రీమియం
 • మార్కెట్-లింక్‌డ్ లాభాలు
 • ఇన్స్యూరెన్స్ కవరేజ్
యూనిట్ లింకెడ్ నాన్-పార్టిస్‌పేటింగ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్

"అనుబంధిత బీమా ఉత్పత్తులు ఒప్పందం జరిగిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఎటువంటి నగదు సదుపాయాన్ని అందించవు. పాలసీదారులు అనుబంధిత బీమా ఉత్పత్తుల్లో పెట్టుబడి పెట్టిన డబ్బును ఐదవ సంవత్సరం ముగింపు వరకు పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ సరెండర్ చేయలేరు/ఉపసంహరించలేరు"

భవిష్యత్తులో ప్రీమియం చెల్లించాలనే భయం వలన మీరు యూనిట్ లింక్‌డ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టలేకపోతున్నారా?

ఇప్పుడు ఏకైక చెల్లింపుతో ULIP యొక్క సంరక్షణ మరియు ఆస్తి సేకరణ ప్రయోజనాలను పొందండి. ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ వెల్త్ ఎస్యూర్ అనేది ఏకైక ప్రీమియం చెల్లింపుతో మార్కెట్ లింక్‌డ్ లాభాలతోపాటు ఇన్స్యూరెన్స్ కవరేజ్‌ను కూడా ఆనందించడానికి అనుమతిస్తుంది.

ఈ ప్లాన్ వీటిని అందిస్తుంది –
 • భద్రత – దురదృష్టకరమైన సంఘటన జరిగిన సమయంలో మీ కుటుంబానికి రక్షణ కోసం
 • సౌలభ్యం – పెట్టుబడి నగదును నిర్వహించడానికి మరియు యాక్సిడెంటల్ కవర్ పొందడానికి
 • చవకైనది – దీర్ఘకాలిక ప్రయోజనాలు కోసం ఏకైక ప్రీమియం చెల్లింపు సౌకర్యంతో
 • లిక్విడిటీ – 6వ పాలసీ సంవత్సరం నుండి పాక్షిక విత్‌డ్రాలు

దిగువ ఉదాహరణ నమూనాను ఉపయోగించి, మీరు ఈ ప్లాన్ వలన పొందే ప్రయోజనాలను తెలుసుకోండి.

అనంతమైన అవకాశాలు గల ఈ ప్లాన్‌తో మీ జీవితంలో ముందడుగు వేయండి.

ముఖ్యాంశాలు

null

యూనిట్ లింకెడ్ నాన్-పార్టిస్‌పేటింగ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్

వ్యాపారవేత్త అయిన సాత్వేందర్ సంవత్సరాలపాటు ప్రీమియంలను చెల్లించనవసరం లేకుండా దీర్ఘకాలిక వ్యవధికి మార్కెట్ లింకెడ్ లాభాలను ఆనందించవచ్చు, ఈ యూనిట్ లింక్‌డ్ ప్లాన్ అద్భుతం.

మీరు కూడా ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ వెల్త్ ఎస్యూర్ ప్రయోజనాలను ఎలా ఆనందించవచ్చో తెలుసుకోవడానికి దిగువ ఫారమ్ ఫీల్డ్‌లను మార్చండి.

Name:

DOB:

Gender:

Male Female

Kerala Resident:

Yes No

Let's finalize the policy duration you are comfortable with...

Policy Term

10 30

A little information about the premium options...

Premium Amount

50000 500000000

Sum Assured Multiplier Factor

1.10 5

No. of years elapsed since inception

10 30

How would you like to split your investment?

Equity Fund (%)

0 100

Bond Fund (%)

0 100

Let's finalize the rider options...

Accidental Death Benefit (ADB) option:

Accidental Death Benefit (ADB) option Sum Assured

25000 5000000

Reset

Sum Assured


Premium frequency

Premium amount


Premium Payment Term


Policy Term


Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

ఫీచర్‌లు

 • ఇన్స్యూరెన్స్ కవర్‌తోపాటు మార్కెట్ లింక్‌డ్ లాభాలు
 • ఒక పర్యాయ ప్రీమియం చెల్లింపు
 • పాక్షిక ఉపసంహరణ(ల) ద్వారా నగదు పొందడం
 • బాండ్ ఫండ్ మరియు ఈక్విటీ ఫండ్ నుండి మిశ్రమ ఫండ్‌లను ఎంచుకునే అవకాశం
 • ప్రమాద మరణానంతర లబ్ధి ఎంపికతో ప్లాన్‌ను అనుకూలీకరించే ఎంపిక

ప్రయోజనాలు

భద్రత
 • మీ కుటుంబం యొక్క ఆర్థిక సంరక్షణను పటిష్టం చేయండి
సౌలభ్యం
 • మీ ప్రమాద అవకాశాలు మరియు మీ మారుతున్న పెట్టుబడి అవసరాలు ఆధారంగా రెండు ఫండ్‌ల మధ్య మారడానికి ఎంచుకోవచ్చు
 • యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఎంపికను పొందడం ద్వారా సమగ్ర కవరేజ్‌ను పొందండి
చవకైనది
 • ఏకైక ప్రీమియంతో పాలసీ వ్యవధి మొత్తం ప్రయోజనాలను పొందడం కొనసాగించండి
లిక్విడిటీ
 • 6వ పాలసీ సంవత్సరం నుండి పాక్షిక విత్‌డ్రాల ద్వారా అనుకోని వ్యయాలకు నగదు పొందండి
పన్ను ప్రయోజనాలను పొందండి*

మెచ్యూరిటీ లబ్ది:

పాలసీ వ్యవధి పూర్తయిన తర్వాత, ఫండ్ విలువ చెల్లించబడుతుంది.

మరణానంతర లబ్ది:

ఫండ్ విలువ లేదా హామీ మొత్తం ## ఏది ఎక్కువ అయితే అది చెల్లించబడుతుంది; పాలసీదారు మరణ వార్త వినే తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రాథమిక ప్రీమియాలకు 105% చెల్లించబడుతుంది.

యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఎంపిక:

ప్రమాదంలో మరణం సంభవించినట్లయితే అదనపు ప్రమాదవశాత్తూ మరణ ప్రయోజనాలు అందుతాయి.br />
## పాక్షిక విత్‌డ్రాల్లో నికరం

*పన్ను ప్రయోజనాలు:

సెక్షన్ 80(C) క్రింద పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన ప్రీమియం హామీ మొత్తంలో 10% కంటే మించితే, లబ్ధి హామీ మొత్తంలో 10%కి పరిమితం చేయబడుతుంది.

భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం, ఆదాయపు పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు అందించబడతాయి. మరియు ఇవి సమయానుగుణంగా మారుతుంటాయి. మీరు తదుపరి వివరాల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు:http://www.sbilife.co.in/sbilife/content/21_3672#5.. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారుని సంప్రదించండి.

ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతుల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి కొనుగోలు చేయడానికి ముందు సేల్స్ బ్రౌచర్‌ను జాగ్రత్తగా చదవండి.

ఎస్‌బిఐ లైఫ్ – స్మార్ట్ వెల్త్ ఎస్యూర్ యొక్క ప్రమాద కారకాలు, నిబంధనలు మరియు షరతుల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి దిగువ పత్రాలను జాగ్రత్తగా చదవండి.
*వయసుకు సంబంధించిన అన్ని సూచనలు చివరి పుట్టినరోజు నాటికి వయస్సుగా ఉంటాయి.

55.ver.03-10/17 WEB TEL


**రాబడులు @4% మరియు @8% ప్ర.సం. విధంగా ఊహించిన ధరలు, వర్తించిన అన్ని ఛార్జీలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ ధరల వద్ద ఉదాహరణ సూచికలు మాత్రమే. వీటికి హామీ ఉండదు మరియు ఇవి రాబడులకు ఎగువ లేదా దిగువ పరిమితులు కావు. యూనిట్ అనుసంధానమైన బీమా ఉత్పత్తులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను మరియు రాబడులను విధంగానూ సూచించవు.

యూనిట్ లింక్డ్‌ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు, సంప్రదాయకమైన లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులకు భిన్నమైనవి మరియు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. యూనిట్ లింక్డ్‌ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో చెల్లించిన ప్రీమియం, క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించిన పెట్టుబడి ప్రమాదాలకు లోబడి ఉంటాయి మరియు ఫండ్ యొక్క పనితీరు, క్యాపిటల్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను బట్టి, యూనిట్ల యొక్క ఎన్‌ఎవి పైకి వెళ్ళవచ్చు లేదా కిందకు రావచ్చు, బీమా చేసిన వారే వారి/ఆమె నిర్ణయానికి బాధ్యులు.

ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కం. లి. ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క పేరు మరియు ఎస్‌బిఐ లైఫ్‌ - స్మార్ట్ వెల్త్ ఎస్యూర్ యూనిట్ లింక్డ్ ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ యొక్క పేరు మాత్రమేగానీ, కాంట్రాక్ట్ యొక్క నాణ్యతను, దాని భవిష్యత్తులోని అవకాశాలను, రాబడులను ఏ విధంగానూ, సూచించవు. దయచేసి సంబంధిత ప్రమాదాలను, వర్తించే చార్జీలను మీ ఇన్సూరెన్స్ సలహాదారుని లేదా మధ్యవర్తి నుండి లేదా బీమా చేస్తున్న వారు ఇచ్చే పాలసీ పత్రం నుండి తెలుసుకోండి.

ఈ క్రాంట్రాక్ట్ క్రింద ప్రతిపాదించబడుతున్న రకరకాల ఫండ్స్, ఫండ్ యొక్క పేర్లేగానీ, ఈ పథకాల యొక్క నాణ్యతను, వాటికి భవిష్యత్తులోగల అవకాశాలను, రాబడులను విధంగానూ సూచించవు.
 
ఇందులో ఉండే రిస్కులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి కొనుగోలును నిర్ధారించడానికి ముందు విక్రయ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి.

*పన్ను ప్రయోజనా
పన్ను ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉంటాయి &సమయానుగుణంగా మారతాయి. దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి
ప్లాన్ ప్రయోజనాల విభాగం క్రింద ప్రతి ఉత్పత్తి పేజీలో మరొక పన్ను నిరాకరణ ఉంటుంది. భారతదేశంలో వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు/మినహాయింపులు ఉంటాయి. తదుపరి వివరాల కోసం, మీరు మా వెబ్సైట్ను సందర్శించవచ్చు దయచేసి వివరాల కోసం మీ పన్ను సలహాదారును సంప్రదించండి.

టోల్ ఫ్రీ ద్వారా ఇక్కడ కాల్ చేయండి

1800 267 9090(ప్రతిరోజు ఉదయం 9.00 నుండి సాయంత్రం 9.00)

ఇక్కడ మాకు ఇమెయిల్ చేయండి

info@sbilife.co.in